Monday, October 12, 2026

Surya narayana Murthy: పీరియడ్స్ అవ్వగానే తల స్నానం చేయకూడదు || Women Heabath After Periods | idream

Surya narayana Murthy: పీరియడ్స్ అవ్వగానే తల స్నానం చేయకూడదు || Women Heabath After Periods | idream

Author Name:iDream Keerthi

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamKeerthi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Qy-ehO3nj4w





Title: Surya narayana Murthy: పీరియడ్స్ అవ్వగానే తల స్నానం చేయకూడదు || Women Heabath After Periods | idream

Author Name: iDream Keerthi

Description: Surya narayana Murthy: పీరియడ్స్ అవ్వగానే తల స్నానం చేయకూడదు || Women Heabath After Periods | idream

Welcome to iDream Keerthi 🎤✨

Your go-to channel for exclusive Telugu interviews, inspiring stories, celebrity conversations, devotional talks, and trending updates. We bring you engaging discussions, powerful motivational content, political debates, entertainment news, and social awareness programs from Andhra Pradesh and Telangana.

At iDream Keerthi, we focus on meaningful conversations and impactful stories that inform, inspire, and entertain our audience.

#iDreamKeerthi #TeluguInterviews #AnchorKeerthi #ExclusiveInterview
#TrendingTelugu #CelebrityInterview #MotivationalTalk
#DevotionalVideos

👉 Subscribe now and stay updated with the latest videos!
🔔 Turn on notifications to never miss an exclusive update.

Transcript:
(00:00) వ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. గురువుగారు ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు బామ్మలు ఉన్నా అంటే పెద్ద పేచి పీరియడ్స్ వచ్చాయంటే ముందు చెల్లండి బాత్రూమ్ లోకి తలంట స్నానం చేయండి చేయండి చేయండి తలస్నానం చేయండి మస్ట్ మస్ట్ మస్ట్ అంటూ ఉంటారు ఇది మస్టా అవసరం లేదు తెలియదు వాళ్ళకి శాస్త్రం ప్రకారంగా మెన్సెస్ వచ్చిన వాళ్ళు వెంటనే స్నానం చేయకూడదు.
(00:29) నెంబర్ వన్ రూల్ వెంటనే కాదు అసలు ఆ మూడు రోజులు స్నానం చేయకూడదు. ఎందుకని దంత ధావనాన్ని కూడా నిషేధించింది శాస్త్రం మ్ అర్థం కూడా చూసుకోవద్దు అన్నది శాస్త్రం మ్ తల దువ్వుకోవద్దు అన్నది శాస్త్రం ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టేస్తూ ఉంటారు. మ్ ఎవరు? మిలీనియన్ సెంచరీ వాళ్ళు లేదా పోస్ట్ మిలీనియన్ ప్రీమిలీనియన్. మ్ ఎందుకనింది ఈ శాస్త్రం ఇది నమ్మకమా? మూఢ నమ్మకమా? సంప్రదాయమా కాదా పీరియడ్స్ మెన్సస్ కి సంబంధించి ఇంత విపులంగా ఎందుకు ఆలోచన చేశారు ప్రాచీనులు మ్ మనం ఒక మొక్కని ఇలా పెరికామ అనుకుందాం మ్ భూమి కదులుతుంది.
(01:09) మొక్క కదిలిపోతుంది. మ్ వేర్లు కదిలిపోతాయి. మట్టి అంటుకనే ఉంటుంది రాలి పడుతుంది. మళ్ళీ ఆ మొక్కని మరోచోట నాటితే అది బ్రతకడానికి కొంత సమయం తీసుకుంటుంది. శెనగపింజ ప్రమాణంలో కూడా ఇంకా చిన్నదిగా ఉండేటటువంటి గర్భాశయంలో అంతలోపల ఉండేటటువంటి ఎండోమెట్రియం అనేటటువంటి పొర ఒకే ఎగ్ అండం రిలీజ్ చేసేటటువంటి పరిస్థితులలో ఫలదీకరణం చెందకపోవడంతో జైగోట్ ఫామ్ కాని కారణం చేత అది బహిర్గతం కావాలి.
(01:44) ఒక మహిళ తన జీవిత కాలంలో 530 సార్లు సుమారుగా 10వ సంవత్సరంలోనో 12వ సంవత్సరంలో ఆరంభం చేస్తే 51 వరకు సంవత్సరానికి 12 నెలలు ఇలా చూసుకుంటే ఆ ఒక ఎగ్ బయటికి వచ్చేసే సమయంలో 72 గంటలు మనం మగవారి వీర్యానికి శక్తికి లైఫ్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం 72 అవర్స్ దీనికి శక్తి ఉంటుంది లైఫ్ ఉంటుంది అది బయటికి వచ్చే సమయంలో అంత రక్తం దానికి సహాయం చేస్తూ బయటకి తోసి వేస్తూ ఉంటుంది అప్పుడు ఆ అమ్మాయి ఎంత అవస్థలో ఉంటుంది ఒకటి రెండు ఈ అవస్థ పడే క్రమంలో బాడీ శరీరంలో ఉన్నటువంటి యాంటీబయోటిక్ ఎనర్జీ అంతా కూడా గర్భ కుహరం వైపు చేరి ఆ నొప్పని సహించేటటువంటి శక్తిని ఆ అమ్మాయికి ఇస్తూ
(02:25) ఉంటే మరోవైపున ఆ అమ్మాయి స్నానం చేయడానికి వెళితే మ్ కుదుళ్లు కదిలిపోతాయి ఉమ్ బాల్డ్ హెయిర్ వచ్చేస్తుంది. మ్ వైట్ హెయిర్ వచ్చేస్తుంది. లేదా వెంట్రుకల చివర్లు పగిలిపోతాయి. మ్ వెంట్రుకల కుదుళ్లు కదిలిపోతాయి. వెంట్రుకల గ్రోత్ ఆగిపోతుంది. మ్ అందుకని పాతకాలం వాళ్ళు నెత్తి దువ్వుకోవద్దు అన్నారు. చర్మానికి సంబంధించి కూడా మ్ యాంటీబయోటిక్ ఎనర్జీ అంతా కూడా మరొక అవయవం కేంద్రీకృతం కావడంతో అంతా నీరస పడిపోయి ఉంటుంది.
(03:01) పడిపోతానా అన్నట్లుగా ఉండే ఆ అమ్మాయి స్నానం చేయాలి అంటే చేస్తుంది ఉద్యోగానికి వెళ్ళాలి అంటే వెళుతుంది సంపాదించాలి కాబట్టి సంపాదిస్తుంది ఈ జ్ఞానంతో మగవాళ్ళంతా కూడా ఇంట్లో ఎవరైనా మహిళ మెన్సెస్ తో ఉంది అంటే నెత్తిలో పెట్టుకొని సాక్షాత్తు అమ్మవారు అన్నట్టుగా పూజించాలి. సకల సేవలు చెయ్యాలి. మ్ ఎండు కొబ్బరి బెల్లం తప్పనిసరిగా వారికి తినడానికి ఇవ్వాలి.
(03:27) మనోబలం పెంచే విధంగా మనం సపోర్ట్ చేయాలి. ప్రాచీన కాలంలో వద్దన్నారు ఎందుకని అప్పుడు వాళ్ళకి అవకాశాలు ఉండేవి ఎక్కడో ఒక చోట కూర్చునేవాళ్ళు ఒక కంచం ఒక చెంబు బోర్లించి ఉంది అంటే ఇంట్లో ఎవరు పైనే ఉన్నారు అన్నట్టుగా ఉండేవారు చూసేవాళ్ళు కూడా కారు ఎందుకని అంటే వాళ్ళు అవస్థలో ఉండేవాళ్ళు స్నానం చేసేవాళ్ళు గారు పళ్ళు తోముకుంటే ఈ పళ్ళ గడ్డ లూస్ అవుతుంది.
(03:50) బాడీ అంత లేతగా అలా ఉంటుంది కదిలిపోతుంది చిన్న గాయం అయితే అంత రక్తం బిందువు బయటికి వస్తేనే చెమటర పడిపోతాయి మనం పడిపోతాం అలాంటిది సుదీర్ఘంగా కొందరికి మూడు రోజులు కాదు ఇంకా ఎక్కువ ఐదు ఆరు ఏడు శరీర తత్వం అలాంటి రక్తం అలా పోతూ ఉంటే ఆ అమ్మాయి ఎలా ఉంది అన్న జాలి కరుణ దయ లేకుండా సోషల్ ఫోబియా అన్న పేరు పెట్టి ఉద్యోగానికి పోవా స్నానం చేయవా అశుభ్రం పో పో అశుభ్రం కాదు శుభ్రం కావడానికై ఆ అమ్మాయిలో ఉండే ఉండేటటువంటి శక్తి ప్రయత్నం చేస్తుంది.
(04:27) హమ్ ఆ అమ్మాయి శుభ్రం అయ్యే ప్రయత్నం అది మ్ కాబట్టి మనం ఆ అమ్మాయికి ఒక స్థలం కేటాయించాలి ప్రైవసీ ఇవ్వాలి డిస్టర్బ్ చేయొద్దు ఇదే ముఖ్యం అమ్మలు కానీ భర్తలు కానీ అన్నదమ్ములు కానీ నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరైనా ఇలా అమ్మాయి ఉన్నది ఇంట్లో అక్క చెల్లెలు అమ్మ కూతురు ఇల్లాలు వారికి ఎంత చేతన అయితే అంత సేవ చేయాలి అది ముఖ్యం మ్ మనం 25 26 28 30 మధ్య లో ఉండబోతున్నాం.
(04:59) దేర్ఫోర్ జాబ్ కంపల్సరీ ఎసెన్షియల్ హ్ సహాయం చేయాలి పూర్వకాలంలో ఆడవాళ్ళు మెన్సేస్తా ఉంటే వంట చేయొద్దు అనేవాళ్ళు మ్ స్టవ్ దగ్గర నిలబడాలిగా నిలబడే శక్తి లేదుగా మ్ మగవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు చేయండి. బెటర్ హాఫ్ అన్నారుగా చేసి పెట్టండి బాక్స్ కట్టండి తిరిగి వచ్చాక వస్త్రాలు వేరుగా అన్నింటితో కలపకుండా విడిగా వాషింగ్ మిషన్ లో వేయండి.
(05:28) ఉమ్ అదే ముఖ్యం ఎస్ మీ అందరికీ అర్థంవుతుందా ఇప్పటికైనా తెలుసుకుండండిరా గురువుగారు అనేక విషయాలు మాట్లాడుకున్నామండి ఈ రూమ్లో మీరు నేను మా కెమెరామెన్స్ కూర్చుంటే గంట రెండు గంటలకి రోజంతా గడిచిపోయేటట్టుంది అన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మీ ద్వారా ఇంకేం తెలుసుకుంటామో ఈరోజుకి మాత్రం సెలవు ధన్యవాదాలు కృష్ణార్పణం

No comments:

Post a Comment