Monday, October 12, 2026

మన బ్రెయిన్ కూడా కంఫర్ట్ చూసుకుని నిర్ణయానికి వస్తుంది, ఆ నిర్ణయమే మనల్ని జీవితకాలం బాధ పెడుతుంది

మన బ్రెయిన్ కూడా కంఫర్ట్ చూసుకుని నిర్ణయానికి వస్తుంది, ఆ నిర్ణయమే మనల్ని జీవితకాలం బాధ పెడుతుంది

Author Name:Chinna Maata

Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xRfipiD-5PM





Title: మన బ్రెయిన్ కూడా కంఫర్ట్ చూసుకుని నిర్ణయానికి వస్తుంది, ఆ నిర్ణయమే మనల్ని జీవితకాలం బాధ పెడుతుంది

Author Name: Chinna Maata

Description: Is this the cause of your pain? 🧠 | Cognitive Bias

It's not always the event that hurts us... It's how we interpret that event that matters!

Sometimes our brains make decisions without fully examining the facts. Believing things that are consistent with our beliefs, seeing a small mistake as a big problem, assuming that others think badly of us... all of these can influence our thoughts.

An important psychological concept related to this is Cognitive Bias.

🔹 Example 1: Someone didn't call you. You immediately think, "They don't care about me."

🔹 Example 2: You fail at a task. You decide, "I'm no good at anything."

🔹 Example 3: Even if ten people praise your work, if only one criticizes it, you repeatedly think about that criticism.

Such thoughts can increase our anxiety and pain. However, Cognitive Bias is not the only cause of all pain. Real problems, stress, relationships, and life situations can also affect our emotions.

✅ What else can you do?

Ask yourself if your thoughts are real or just an assumption.

Recognize that there may be other explanations for the same event.

Don't make quick decisions based on emotions.

Learn to think more kindly and realistically about yourself.

Remember: not every thought is true. Learning to question your thoughts can help you understand your emotions.

Watch this video in its entirety. Learn things that can help you understand your thinking.

Have you ever felt this way? Tell us in the comments. 👇

#CognitiveBias #MentalHealth #Psychology #SelfAwareness #Mindset #EmotionalWellbeing #PersonalDevelopment #TeluguMotivation #TeluguKnowledge #ChinnaMaata

Transcript:
(00:00) మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ కాగ్నిటివ్ బయాస్ అండి అంటే తప్పుడు సమాచారం మానసిక బ్రమ మనందరం ఎందుకు చాలామంది ఎందుకు ఇంత బాధపడుతున్నాం ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసేసుకొని బాధపడుతున్నాం ఎందుకు ఆర్థికంగా డౌన్ అయిపోతున్నాం ఎందుకు సంబంధాలు పోగొట్టుకుంటున్నాం ఎందుకు మంచి వాళ్ళని దూరం చేసుకుంటున్నాం ఈ మధ్య మొగుడు పెళ్ళాలు విడిపోవడం దగ్గరనుంచి ఆర్థికంగా జీరో అయిపోవడం దగ్గరనుంచి లేని పోనీ కొత్త సమస్యలు తెచ్చుకోవడం దగ్గరనుంచి ఎందుకు ఉంటుంది అంటే కాగ్నిటివ్ బయాస్ అంటారండి అంటే నిర్ణయం మీరే తీసుకుంటారు అంటే నా నిర్ణయమే కదా అనుకుంటాం మనమే ఆలోచిస్తాం మనమే డెసిషన్
(00:36) తీసుకున్నట్టు ఉంటుంది కానీ అది మీది కాదు ఎవడిదో ఎవడి కోసమో అక్కడ చాలా చాలా జరుగుతాయండి మన నిర్ణయం వెనకాల ఈరోజు మనల్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళు అనేకమంది ఉన్నారు. వెంటనే మీరు అరే ఇది సోషల్ మీడియా కదండీ సోషల్ మీడియాలో విపరీతంగా సమాచారం వచ్చేస్తుంది దాన్ని నమ్మేస్తున్నాం లైకులు కొట్టేస్తున్నాం ఫార్వర్డ్ చేసేస్తున్నాం.
(00:56) దాని వల్లే కదండి అంటారు అది ఒక్కటి కాదండి జీవితానికి పనికొచ్చే నిర్ణయాలు కూడా మనం ఇక్కడ తీసేసుకుంటున్నాం. వాస్తవమే మన దగ్గర లక్ష రూపాయలు ఉంది మనకి తెలియకుండానే అనవసరమైన చోట పెట్టిపడి పెట్టేస్తున్నాం నిజమే మనక ఒకటి కొనాలని లేదు యాక్చువల్ గా అవసరం లేదు కొనేస్తున్నాం సరే ఇవన్నీ చిన్న విషయాలు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు.
(01:18) మన చుట్టూ ఉన్న మనుషులు కొంతమంది మనల్ని ఎలా వాడుకుంటారు అంటే మీరు మీ మొగుడితో ఉండరు మీరు మీ పెళ్ళాలంతో కూడా ఉండే అవకాశం లేదు మీ పిల్లలు మిమ్మల్ని వదిలేయొచ్చు మీరు మీ పిల్లల్ని వదిలేయొచ్చు ఈ కాగ్నిటివ్ బయాస్ వల్ల అండి ముందైతే ఒక చిన్న చిన్న స్టోరీ చెప్పేస్తాను ఆ తర్వాత దీంట్లోకి వెళ్దాం అండి ఎందుకంటే మనం ఫిజికల్ హెల్త్ గురించి ఎంత చెప్పుకున్నా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కానీ మెంటల్ హెల్త్ బాగోకపోతే మనసు సరిగ్గా లేకపోతే హార్మోన్ బ్యాలెన్స్ ఎక్కడ అవుతుందండి మొత్తం జీరో అయిపోతాం కదా జీరో అయిపోతున్నారు న్నారు చాలా మంది సో ఇప్పుడున్న వాతావరణంలో బయట సమాచారం
(01:50) పోగుబడిపోయింది. విపరీతంగావాట్ లో వచ్చేస్తుంది లేకపోతేఇగ ఓపెన్ చేసిన Facebook ఓపెన్ చేసినా YouTube లో ఓపెన్ చేసిన ఎవరో ఎవరో ఏదో చెప్పేస్తున్నారు. కానీ నేనేమీ వినటం లేదు నా నిర్ణయం నేనే తీసుకుంటున్నా అని మీరు అనుకుంటున్నారు కానీ ఒక ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అలాగే తయారైపోయారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మనల్ని వాడేసుకుంటున్నారు మిమ్మల్ని వాడేసుకుంటున్నారు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను చూడండి.
(02:17) ఇది ఇది బాధకు కారణం అవుతుంది ఇది మన జీవితంలో డౌన్ అయిపోవడానికి కారణం అవుతుంది నేను అబ్సర్వ్ చేసినవే చిన్నప్పుడు ఒక కథ ఉండేదండి గుర్తుందా మీకు ఎవరైనా నలుగురు ఒక మేకని కుక్క కుక్క కుక్క అంటే దాన్ని మనం కూడా కుక్క అనే భ్రమ పడతాం అని గుర్తుందా మీకు అంటే ఎల్యూషన్ అంత బాగా పనిచేస్తదండి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక మంచి పేద బ్రాహ్మణుడు ఉన్నాడు ఒకాయన పాపం ఆయనకి ఏదో సరదా ఉంది ఒక మేకను పెంచుకోవాలి పాల కోసం మేకపాలు శ్రేష్టం కదండీ గాంధీ గారి గారు కూడా మేకపల్లే తాగుతారు కదా అట్లాగే మంచి సంతకెళ్ళాడు మంచి ఆఫర్ లోనే మంచి మేకపిల్ల దొరికింది తెచ్చుకుంటున్నాడు. అయితే ఆ దారిలో ఒక
(02:52) ముగ్గురు దొంగలు ఆల్రెడీ అప్పటికీ మేకను కొనేటప్పుడే ప్లాన్ చేసుకున్నారు. వీడు ఎవడో చూస్తే అమాయకుడులాగా ఉన్నాడు పిచ్చోడిలాగా ఉన్నాడు కొద్దిగా మాటలు చెప్తే పడేలాగా ఉన్నాడు అని అలాగని నీ మేక నాకు ఇవ్వంటే మహా లేదు దొంగతనం చేస్తే అంటే డైరెక్ట్ గా దొంగతనం చేస్తే ఇబ్బందులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇవేమి చేయట్లే.
(03:12) ఈరోజు కూడా సొసైటీలో చాలా మంది అలాగే ఉన్నారు మీ చుట్టూ ఉన్నారు నేను ముందే చెప్తున్నా అది మీ పార్ట్నర్ కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీ అమ్మ కావచ్చు మీ నాన్న కావచ్చు నిజం చెప్తున్నానండి నిర్ణయం మాత్రం మీరే తీసుకోండి వాళ్ళకు వదలద్దు అని చెప్పడం నా ఉద్దేశం ఎందుకంటారా వాళ్ళు చెడ్డవాళ్ళని నేను అంటలే గుర్తుంచుకోండి ఇక్కడ ఈ ప్రపంచంలో అందరికీ ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం గాని ఎదుటి వాళ్ళ ఆలోచన ఎదుటి వాళ్ళ ఫీలింగ్ ఎదుటి వాళ్ళ ఎమోషన్ ఎదుటి వాళ్ళ జీవితం ముఖ్యం కాదు అంటే మనం మంచి వాళ్ళమే వాళ్ళందరూ బాగుండాలని అనుకుంటాం మన [గురకలు] భార్య బాగుండాలి మన భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి అమ్మ నాన్న
(03:44) బాగుండాలి అనుకుంటాం కానీ వాళ్ళు మాత్రం మనకు అనుకూలంగా ఉండాలి అనుకొని కొన్ని ఇస్తూ ఉంటారు అలాంటి ప్రాంప్ట్స్ మీకు తెలియకుండానే ఇస్తూ ఉంటారు అది కూడా వాళ్ళు డైరెక్ట్ గా చెప్పరు ఇండైరెక్ట్ గా చెప్తారు అవి చెప్తాను అంటే మీ డెసిషన్ ఇప్పుడు సమాచార యుగంలో నుంచివాట్సాప్ సోషల్ మీడియా నుంచే జాగ్రత్త పడాలని మీరు అనుకుంటున్నారు నేను ఏమంటానంటే మీ చుట్టూ ఉన్న నలుగురు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు చుట్టూ అనంగానే మనకి ఆఫీస్ కో ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం మనం అందరూ నేను మళ్ళీ చెప్తున్నా అందరూ మనం కన్నవాళ్ళు మనల్ని కన్నవాళ్ళతో సహా
(04:16) అంటే ఎక్కువమంది నేను అబ్సర్వ్ చేశాను బాధపడడానికి కారణం ఏంటంటే డెసిషన్ వీళ్ళదై ఉండదు వాళ్ళదై ఉంటుంది ఇంప్లిమెంట్ చాలా తెలివిగా చేసేసారు పోయిన జీవితం మాత్రం వీడిదై ఉంటుందండి అప్పటికే ఏం చేయలేడు నాశనం అయిపోయి ఉంటాము వాళ్ళు అమ్మయ్యా మా మాట విన్నాడు కదా నేను చెప్పినట్టు చేశాను కదా అంటే వాళ్ళకి అంత స్థాయి మనస్తత్వం చెడ్డోళ్ళు అని అనట్లేదు నేను ఆ స్థాయిలో ఆలోచించరు ఆ స్థాయి మెచూరిటీ ఉండదు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి ఆ కంఫర్ట్ ని భయాల్ని అన్నిటిని కూడా ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో చక్కగా మీ మీద పెట్టే అవకాశం ఉంది సరే
(04:50) కథకు వచ్చేస్తా ఒక పాపం ఆయన పేద బ్రాహ్మడు మేక్ కొనుక్కున్నాడు వస్తున్నాడు ముందు ముగ్గురే ప్లాన్ చేసేసారు అని గుర్తు చేస్తా మీకు అందరికీ తెలుసు కానీ కరెక్ట్ గా కనెక్ట్ అవ్వద్దు ముందువాడు ఆపంతులు గారు బాగున్నారా ఇదేంటండి కుక్కను కుక్క అంటే అర్థమైపోయింది కదా ఆ మేకని కుక్కనే అందామని వాడు ముగ్గురు డిసైడ్ అయిపోయారు కానీ ఎలా ఇంప్లిమెంట్ చేశారో చెప్తాను.
(05:14) ఫస్ట్ వాడు ఇదేంటండి ఎవరైనా మంచి మేకపిల్లని కొనుక్కుంటారు మీరేంటి బ్రాహ్మణుడు అయ ఉండి ఏ కుక్కనే తీసుకెళ్తున్నారు అంటాడు అంటాడఅన్నమాట అంటే మేకల సంత నుంచి వస్తున్నట్టు తెలుసు ఇప్పటికి కూడా గమనించాలి మనవాడు ఏ ఎవడరా నువ్వు నీకు ఏమనా పిచ్చా లేకపోతే సరిగ్గా చూసుకోలేదా కళ్ళు దొబ్బినట్టు ఉన్నాయ వీడికి అనుకొని వెళ్ళిపోయాడు మొదటివాడు అన్న తర్వాత పెద్దగా పట్టించుకోవాలి రెండోవాడు కూడా రెండోవాడు వచ్చాడు కొంత దూరం వెళ్ళాక ఏదో ప్లాండ్ గా కాదు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినట్టు వచ్చి బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే చూపిస్తారు గుర్తుంచుకోండి అంటే ఇది ఈ మేకా కుక్క గురించి కాదు నేను అంటుంది
(05:44) మీరు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీ గురించి కొంతమంది అదే తెలుసు ముందే తెలుసు వాళ్ళకి మీరు ఏమేం చెప్తే వింటారు ఎలా వింటారు ఎలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారో తెలిసి ఆ ప్లాన్ ప్రకారమే ఇంప్లిమెంట్ చేస్తారు అది ఆ ప్లాన్ వాళ్ళది అనేది గుర్తుంచుకోండి. ఇంకా రెండోవాడు ఈ ఏంటండీ ఎవరైనా ఇలాగ చేస్తారా అసలా అంటాడు అన్నమాట.
(06:06) అంటే ఎలా చేశానయ్యా ఏంటి అంటే ఇదేంటండీ కుక్కను మోసుకెళ్తున్నారు మీరు అంటాడన్నమాట మీరు పంతులు గారు అయ ఉండి కుక్కను మోసుకెళ్లడం ఏంటి అంటాడన్నమాట ఏయ్ కుక్క అంటావ ఏంట్రా అని చెప్పి అప్పుడు ఆలోచనలో పడతాడండి ఆలోచనలో పడి ఒకసారి తడిని చూసుకుంటాడు ఇది చూస్తే మేకలాగే ఉంది చెవులు ఉన్నాయి కుక్కపిల్ల ఇలా ఉండదు కదా ఒకవేళ ఏమైనా ఇంకో జాతి అంటారా అంటే మేకల్లో చాలా జాతిలో వచ్చినాయి కుక్కల్లో కూడా మేకలాగా ఉండే జాతి వచ్చింది కదా అదేమో అని డౌట్ వచ్చిద్ది వచ్చినా గాని అని ఆహ వదిలి పెట్టడు అయినా గాని ఆకు మేక పిల్లని జాగ్రత్తగా పట్టుకొని వెళ్తూ ఉంటాడు.
(06:39) ఇంకొంతసేపు తర్వాత మూడోవాడు వస్తాడండి. మూడోవాడు వస్తాడు మూడోవాడు వచ్చి సేమ్ డైలాగ్ వాడు కూడా అయితే వాడు ఇంకొక రేంజ్లో ఇంకో రకంగా కనెక్ట్ చేస్తాడు అన్నమాట అంటే ఇక్కడ మీ చుట్టూ ఉన్న మనుషులు కూడా ఇలాగే ఉంటారని చెప్పడం నా ఉద్దేశం. అలా కనెక్ట్ చేస్తాడు కనెక్ట్ చేసి ఏం చెప్తాడుఅంటే మీకు అర్థమైపోయింది కదా అండి కుక్క అని చెప్పి అంత కన్ఫర్మ్ చేసేస్తాడు వాడు ఆ రేంజ్లో డైలాగ్స్ చేస్తాడు ఇంకా వీడికి వీడికి అనిపిస్తది ఛి ఛి ఎందుకు వచ్చిన గొడవ అందరూ అంటున్నారు అంటే ఇదే కదా ఇంపార్టెంట్ మనకి అందరూ అనుకున్నది నిజం అందరూ ఏదంటే అదే
(07:11) నిజం లేకపోతే వాళ్ళు వ్యతిరేకిస్తారు మనల్ని వాళ్ళు ఈ ప్రపంచంలో బతకనివ్వరు మనల్ని ఏది ముక్కు మొహం తెలియని ముగ్గురు దొంగోళ్ళు అంటేనే పాపం ఆయన ఏమనుకున్నాడు అంటే అందరూ కుక్క కుక్క అంటున్నారు రేపు నేను ఇంటికి దీన్ని తీసుకెళ్తే ఇంటి దగ్గర నన్ను నవ్వుతారు నా మొహం చూసి నవ్వుతారు లేకోతే నేను పిచ్చోడిని అనుకుంటారు నాకు బుర్ర లేదు అనుకుంటారు ఎక్కువమంది ఇలాగే అనుకుంటామండి.
(07:34) అంటే ఎవడో తెలియని దొంగలు ముగ్గురు దొంగలు వేసిన ప్లాన్ లోనే ఈయన పడిపోయి దాన్ని వదిలేస్తాడు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు అన్నమాట అమ్మయ్య గోడ వదిలిపోయింది పోతే పోయిందిలే కానీ నేను ఆ పెద్ద ప్రమాదం తప్పించుకున్నాను ఏ పెద్ద ప్రమాదం అందరూ నన్ను తెలివిలేనోడు అనుకుంటాడు నన్ను పిచ్చోడు అనుకుంటారు నన్ను చెడ్డోడు అనుకుంటారు నన్ను దుర్మార్గుడు అనుకుంటారని దానితోనే మనం డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం మనకు ఒక మైండ్ ఉంది దాని గురించి కాస్త ఆలోచించం దృష్టి పెట్టం అది నేను అంటుంది చాలా చోట చెప్తాను వన్ బై వన్ చెప్తానండి సో ఇక్కడ ఏం జరుగుతుంది తంది అంటే మనం కూడా అలాగే
(08:03) నిర్ణయాలు తీసుకుంటున్నాం. అక్కడ ముక్కు మొహం తెలియని దొంగలు ఉంటే ఇక్కడ మన చుట్టూనే బోల్డ్ అంతమంది దొంగలు ఉన్నారు అనేది మీరు గమనించండి నేను మళ్ళీ కామెంట్ చేయట్లే ఎవరు అనేది మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది గుర్తుంచుకోండి హ్యూమన్ సైకాలజీలో ఎవరి స్వార్థం వాళ్ళకి ఇంపార్టెంట్ అండి ఆ తర్వాతే పక్కవాడు ముందు నేను ఆ తర్వాతే మీరు అవునా కాదా మీరు అవునన్నా కాదన్నా మీకు కూడా అంతే కదా ముందు మీరు తర్వాత వాడు ఇక్కడ ఒక సైలెంట్ పోరాటం జరుగుతూ ఉంటుంది సైలెంట్ ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది ఎమోషనల్ గా చాలా జాగ్రత్త జాగ్రత్తగా టైం చూసి కొడతాను అన్నమాట ఆ
(08:37) టైం ని మీరు అర్థం చేసుకోగలిగితే మంచిదే లేకపోతే ఇప్పుడు చెప్పాను కదండీ మామూలుగానే సమాచారం కోకొల్లలుగా దొరుకుతుంది మరి ఈ మిస్ ఇన్ఫర్మేషన్ లో మీరు చేస్తున్నది కాగ్నిటివ్ బయాస్ సైన్స్ చెప్పేదే చెప్తున్నాను నేను మన మెథడ్లో ప్రిపెంటల్ కార్టెక్స్ అని ఉంటుందండి అది కాస్త విశ్లేషిస్తుంది సమాచారాన్ని నిజమా కాదా అనేది కానీ ఇదే మెథడ్ లో అమిగ్దాల అని ఇంకొక పార్ట్ ఉంటుందండి కాస్త కవులు కళాకారులు ఇలాంటి వాళ్ళకి కాస్త ఎక్కువ స్పీడ్ గా పని పనిచేస్తూ ఉంటుంది అంటారు కానీ ఇదే ఇదే ఎక్కువ పనిచేస్తూ ఈ ప్రిపెంటల్ కార్టెక్స్ ని పని చేయనివ్వదు
(09:11) ఎప్పుడు ఎమోషనల్ అయినప్పుడు మిస్ ఇన్ఫర్మేషన్ పోగుపడిపోయినప్పుడు వన్ బై వన్ అన్నీ కూడా చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి ఇక్కడ కన్ఫర్మేషన్ బయాస్ అండి గుర్తుంచుకోండి. మనకి అతి పెద్ద బలహీనత ఏంటంటే ఒకటి ఏదైతే ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నామో సపోజ్ మా ఆయన మందు కొడతాడు కాబట్టి ఓకే సిగరెట్ కూడా తాగుతాడు అని ఎవడైనా చెప్తే వెంటనే నమ్మేస్తారు గుట్కా కూడా వేసుకుంటాడు అంటే నిజమే ఆడికి మందు కొట్టే అలవాటు ఉంది కాబట్టి సిగరెట్ తాగుతాడు గుట్కా కూడా వేసుకుంటారు కాబట్టి వేసుకుంటాడు అమ్మాయిల దగ్గరికి కూడా పోతాడు ఆ పోతాడు పోతాడు ప్యాకెట్ కూడా
(09:41) ఆడతాడు అంటే అవును అవును ఆడతాడు అంటే ఇవన్నీ కంఫర్టబుల్ గా ఉంటాయి మన ఆయన్ని ఆ మనిషిని చెడ్డ అంటే అందరూ చేస్తారని కాదు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా సేమ్ లేడీస్ విషయం లో కూడా ఇంతే మా ఆవిడ Instagram లో ఉంది లేకపోతే ఎవరితోనా పక్కా ఆయనతో మాట్లాడుతుంది లేకోతే రీల్స్ చేస్తుంది రీల్స్ చూస్తుంది కాబట్టి అది కూడా అయి ఉండొచ్చు ఇది కూడా అయి ఉండొచ్చు ఇది కూడా అయి ఉండొచ్చు ఇది ఎంత ఎదవ అయి ఉండొచ్చు లేకపోతే వాడు అంతే ఎదవ అయి ఉండొచ్చు అంటే సంబంధాలు పాడైపోతున్నాయి కదండీ విషయం గురించి చెప్తున్నా ఇదే ఈ కామర్స్ వాళ్ళు ఇంకొక రేంజ్ లో వాడతారు బ్రహ్మాండంగా
(10:07) వాడతారు మన మీద అవి కూడా చెప్తానండి సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ కన్ఫర్మేషన్ బయాస్ అనేది ఇగో ఇలాగ అంటే మెథడ్ ఏం చేస్తది అంటే కంఫర్టబుల్ గా మనం ఒక ఒక విషయాన్ని నమ్ముతాం మనం నమ్ముతాం మనం తీసుకుంటాం కానీ అది మనకి కంఫర్ట్ మనం ఒక కంఫర్ట్ వెతుక్కుంటాం కదండీ దాన్ని బేస్ చేసుకొని ఏదైతే విషయాలు ఉన్నాయో అవే నమ్ముతాం మనం జాగ్రత్తగా వినండి అంటే సపోజ్ మన పార్ట్నర్ దుర్మార్గుడు దుష్టుడు అనుకుందాం అనుకుందాం డౌట్ వచ్చింది ఇంకా ఇవే దానికి సపోర్టివ్ గా ఉన్నవన్నీ నచ్చుతాయి మనకి దానికి ఏది ఏది ఏఇగ లో ఏ YouTube లో ఏఫేస్బుక్ లో అలాంటి పోస్టర్లు
(10:43) వచ్చినా నచ్చుతాయి దాన్ని వెంటనే తీసేసుకుంటాం దీనికి కనెక్ట్ చేసేసుకుంటాం అవునా కాదా కానీ లాజికల్ గా ఆలోచ ఆలోచిస్తే రెండో సైడ్ ఆలోచించమండి రెండో సైడ్ అంటే ఓకే మీకు ఇది అనిపించింది ఓకే ఆయన అవతల సైడ్ ఏంటి అనేది ఆలోచించం. సపోజ్ ఒక స్టాక్ లో పెట్టుబడి పెట్టాలి బాగా అనిపించింది ఆడు చెప్పాడు వీడు చెప్పాడు వీడు చెప్పాడు ఆడు చెప్పాడు వెంటనే పెట్టేస్తాం ఇంకా లోపలికి వెళ్లి దీని కథ ఏంటి కమామిష ఏంటి ఏం చేయాలి ఏంటి ఇలాంటివి పాటు కూడా వెతకం రెండో సైడ్ వెతకం సేమ్ మనుషులు కూడా అంతే ఆ మనిషిలో ఒక చెడు అనేది కనపడింది అనుకోండి ఇంక చెడు చెడు
(11:17) చెడు చెడు చెడు డాట్స్ కనెక్ట్ చేసేసుకుంటూ ఉంటాం మొత్తం ఆపోజిట్ లో మంచి కూడా ఉంటుంది కదండీ ప్రతి మనిషిలో కూడా అంటే నేను మానవ సంబంధాల గురించే చెప్పాలనుకున్నాను ఎక్కువ అదే చెప్తున్నానండి ఎందుకు ఎందుకు అంటే ఈరోజు ఈరోజు చాలా మంది అపోహల్లో ఉండి అనర్థాలు పాలవుతూ మంచి మంచి సంబంధాలను పాడు చేసుకుంటున్నారు.
(11:36) మానసికంగా ముందు అశాంతికి గురవుతున్నారు ఏమాత్రం సంతోషం లేకుండా పోతున్నారనే ఉద్దేశంతో తప్పించి మరేమి లేదు మరి ఈ విషయంలో మీరు అంటే నేను డాక్టరేట్ చేస్తున్నాను కాబట్టి ఇబ్బంది ఏమి లేదు ఎంతో స్టడీ చేస్తున్నాం యంగ్ ఆడ్లర్ లాంటి మానసిక శాస్త్రవేత్తల థియరీస్ కూడా చదివి ఉన్నాం కాబట్టి ఇక సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఎలాగో వదలం కదండీ ఫ్రాయిడ్ లాంటి వాళ్ళని చదవకుండా ఉంటామా ఇట్లాగా ఇదొకటి తర్వాత వచ్చి ఇంకొకటి ఉందండి ఇక్కడ ఇల్యూషనరీ ట్రూత్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుందండి తెలుగులో చెప్పుకోవాలి అది సత్యం లాగే ఉంటుంది వాస్తవం లాగే ఉంటుంది కానీ అది ఒక భ్రమ
(12:10) అండి ఆ భ్రమ ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటాం అంటే ఏం లేదు ఒక విషయాన్ని పదే పదే పదే వింటూ ఉంటే ఇందాక చెప్పాను కదా పేద బ్రాహ్మణుడు పాపం మేకను కొనుక్క వెళ్తుంటే ముగ్గురు అదే విషయాన్ని ముగ్గురు మూడు సార్లు చెప్తేనే ఇక్కడ మూడు సార్లు కాదు 30 సార్లు 300 సార్లు ఫోన్ స్క్రోల్ చేస్తుంటే అదే విషయం వస్తూ ఉంటుందివాట్ లోనూ అదే ఉంటది ఇన్స్టా లోనూ ఉంటది Facebook లోనూ ఉంటది ఎందుకంటే మనందరం సొంతంగా ఆలోచించేది లేదు కదండీ ఎవడు ఏది పంపిస్తే ఏది చేస్తే అది తోసేస్తూ ఉంటాం.
(12:40) ఇకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆకు రసం తాగితే క్యాన్సర్ తగ్గుద్ది అని నేను పెట్టాను అనుకోండి మీలో నిజం చెప్పండి దీని వెనకా ముందు ఇంకేం చెప్పను ఇది ఆకు ఈ ఆకు ఏదో ఆకు అని చెప్పి చెప్పేసి క్యాన్సర్ తగ్గిద్ది అనంగానే మీలో 10% అయినా ఉంటారా ఉండరా నమ్మేవాళ్ళు ఇంకా ఎక్కువే ఉంటారండి బాబు వెంటనే ఫార్వర్డ్ చేస్తారు వెంటనే లైక్ చేస్తారు ఇంకొకటి పంపిస్తారు అరే క్యాన్సర్ కి ఈ ఆకుకి సంబంధం ఏంటి ఒకవేళ తగ్గితే క్యాన్సర్ తగ్గించే గుణాలు ఉన్నాయా అసలు ఈ ఆకు ఏంటి సైన్స్ ఏం చెప్తోంది పరిశోధనలు ఏం జరిగినాయి ఇప్పటివరకు పరిశోధనలో ఆ పరిశోధన చేసినవాడు
(13:12) ఎవడు ఎంతవరకు నిజం ఉంది ఇలాంటివి నమ్ముతామా చూడం అంటే మెడికల్ కౌన్సిల్స్ అసోసియేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద డబల్హెచ్ఓ లాంటివి ల్ాండ్సెట్ లాంటివి ఏమైనా రాసినయాడబల్యహెచ్ఓ చెప్పిందా ఇవి చూసుకోం కదండీ అంటే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదండీ ఇలా ఉంటుంది అన్నట్టు తర్వాత ఎమోషనల్ ఎమోషనల్ సమస్యలు ఎక్కువ ఉన్నాయండి అంటే ఏం లేదు మనం ఒక నిర్ణయం తీసేసుకుంటాము ఎమోషనల్ కాంటజన్ అంటామండి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటామండి సపోజ్ ఈరోజు బిగ్ బిలియన్ డేస్ లేకోతే ఇంకోటో నడుస్తుంది నడుస్తుంది అనుకుందాం వెంటనే ఒకటి కొనాలి అనుకున్నాం కానీ అది
(13:46) డౌట్ వస్తా ఉంటది కొనాలా వద్దా కొనాల వద్దా కానీ కొనేస్తాం అలా కాకుండా కొద్దిగా కూలింగ్ పీరియడ్ ఉంటుంది ఆపేసి ఈవేళ కొందాం అనుకుంది బాస్కెట్ లో పెట్టి ఆపేసి రేపు రేపు కూడా రేపటికి ఎందుకు రేపు అన్నాను అంటే రేపటికి లాజికల్ గా ఆలోచించే తత్వం మనసుకు ఉందని చెప్పాను కదా అండి ఇందాక ప్రిఫెంటల్ కార్టెక్స్ ఉంది ఇవాళే కొనే ఇప్పుడే కొనే ఇప్పుడే డిెసిషన్ తీసేసుకొని అమెరికా అనేది చెప్తూ ఉంటుంది ఇది ప్రాబ్లమే ఒక రకంగా కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఒక మనిషి సపోజ్ నెగిటివ్ అనిపించాడు మీకు ఒక మనిషిని వదిలేద్దాం అనిపించి అనిపించారు అంటే
(14:20) వదిలే వదిలే వదిలే వదిలే వదిలే అంటే ఇప్పుడే డెసిషన్ తీసేసుకోకూడదు ఇలాంటిది ఒక వారం ఒక నెల ఒక పోనీ ఇంకా ఇంకాస్త టైం తీసుకుంటే ప్రిలిపెంటల్ కార్టెక్స్ పనిచేస్తూ ఉంటుంది అంటే మనం ఇందాక చెప్తూనే వచ్చాను కదండీ మనకి కంఫర్టబుల్ గా ఉన్నవే చూసుకుంటూ ఉంటాం ఇక్కడ ఏదైనా కొనాలనిపిస్తే టక్కుమని కొనేయకుండా రేపటికి బాస్కెట్ లో పెట్టించి రేపు కూడా ఎస్ దాని అవసరం ఉంది కొనాలి అనుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది.
(14:46) అన్నిటికంటే ముఖ్యంగా అండి ఫస్ట్ ప్రిన్సిపుల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఇది వాడుతూ ఉంటారు. మనకి వాడుకోవచ్చు అంటే ఈ రకమైన థింకింగ్ ఉందని తెలియదు మనక అంటే ఏం లేదు. ప్రాథమిక ఆలోచనా విధానం ప్రాథమిక ఆలోచన అంటే ప్రైమరీ కాన్సెప్ట్ అండి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ప్రమేటివ్స్ దగ్గర నుంచి వచ్చాడు అంటే మనం ప్రైమరీస్ ని వదిలేసాం దొరుకుతుంది కదా ఇన్ఫర్మేషన్ అందంగా ఉంది కదా అని చెప్పి పైన పైన పైన పైన పైన పైన పెట్టేసుకుంటాం ఫస్ట్ ప్రిన్సిపుల్ థింకింగ్ అని అవసరమైతే వీటి మీద మళ్ళీ ప్రతి కాన్సెప్ట్ మీద ఒక వీడియో
(15:19) చేసుకోవాలేమో అనిపిస్తుంది నాకైతే చేసుకుందాం కచ్చితంగా చేసుకుందాం. ఇప్పుడు నేను సపోజ్ నేను ఈ హెల్త్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాను కదా మీరు బరువు తగ్గాల అంటే బరువు సిరీస్ లో రెండు చెప్పుకున్నాం నిన్న డయాబెటిస్ ఉండి 100 కిలోల పైన ఉన్నా గాని అసలు డయాబెటిస్ఏ లేదు అయినా గాని 100 కిలోల పైన ఉన్నాను ఎలా తగ్గాలంటే ఇప్పటికి కూడా బాగా చూస్తున్నారండి అంటే అక్కడ చూస్తున్నారు ఓకే సపోజ్ ఇదిగో ఒక టాబ్లెట్ వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాబ్లెట్ కాదు ఇక ఇది మామూలుగా ఉండదు ఇది వేసుకుంటే నెలకు 10 కిలోలు తగ్గిపోతారు దీని రేట్ కూడా పెద్ద
(15:52) ఖర్చుఏమి కాదుచాల చాలా చాలా ఆఫర్ పెట్టి ఇచ్చేస్తున్నారు 150 కి అంటే నమ్మేస్తారు చాలామంది అవునా కాదా ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపుల్ థింకింగ్ ఏంటంటే విడగొట్టి ఆలోచించడం అండి విడగొట్టి ఆలోచించడం అంటే ఏం లేదు బరువు తగ్గుతాం అన్నారు అసలు బరువు తగ్గాలంటే ఒక మనిషి బరువు ఎలా తగ్గుతాడు క్యాలరీస్ వల్ల తగ్గుతాడు క్యాలరీస్ తిండిలో తగ్గించాలి లేకపోతే ఆ తిన్న తర్వాత ఉన్న క్యాలరీస్ ని ఆల్రెడీ పేరుకుపోయింది కదా ఇంత లావు ఉన్నాం కదా ఈ క్యాలరీస్ ని బర్న్ చేయాలి.
(16:20) బర్న్ చేయాలంటే సపోజ్ ఒక కిలో బర్న్ చేయడానికి కిలో ఫ్యాట్ ని బర్న్ చేయడానికి యవరేజ్ గా ఎన్ని వేల క్యాలరీస్ అవుతాయి ఒక 7 8000 క్యాలరీస్ అవుతాయి. 78000 క్యాలరీస్ ఇంటేక్ తగ్గించుకుంటూ బర్న్ చేస్తే కదా అది కూడా అది కూడా ఆరోగ్యవంతంగా చేస్తేనే కదా ఇక వాటర్ తీసుకోవడం దగ్గర నుంచి రకరకాల వర్కవుట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా టైమింగ్స్ ఇవన్నీ ఒక పిల్లి ఇచ్చేసి ఈ పిల్లి తగ్గిపోతుంది అంటే ఎలా నమ్మాలి సరే పోనీ పిల్లి తగ్గిపోద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆ కెమికల్ ఈ కెమికల్ ఏదో బాగా పనిచేస్తది అంటే సరే ఈ పిల్లి ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు ఎవరు పరిశోధన చేశారు ఎవరు
(16:55) కనిపెట్టారు రాస్తున్నటువంటి డాక్టర్ ఎవరు ఆయనకు ఉన్న స్థాయి ఏంటి ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు ఆలోచిస్తారు ఇవన్నీ కూడా అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చెప్పాడా లేదా అనేది ఒకటే కాదు గుర్తుంచుకోండి ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ని అలాగని నేను చెప్పిందల్లా నమ్మమని కాదు నా ఉద్దేశం మీకు కూడా ఒక మెథడ్ ఉంది కదా మీరు ఆలోచించాలి కదా సెర్చింగ్ ఎబిలిటీ ఉంది కదా ఫోన్ ఉంది కదా Google ఉంది కదా ఇంకా చాలా ఉన్నాయి కదా సాధనాలు చాలా చాలా చోట్ల మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది కదా మళ్ళీ గూగుల్ YouTube లో కూడా అంతా చెడ్డ ఇన్ఫర్మేషన్
(17:24) అనొద్దు వేరు చేయడం రావాలి మనకి సో మరి ఈ విషయం ఆలోచిస్తున్నారా మరి ఇలా కాకుండా ఉండాలి అంటే ఒకటి ఉందండి హెల్తీ స్కెప్టిజం అంటారు దీన్ని అంటే ఆరోగ్యకరంగా ఆలోచించడం అండి అంటే డౌట్ పడాలి అన్నిటి పట్ల డౌట్ పడాలి నేను మళ్ళీ కాదనట్లేదు స్కెప్టిజం అంటేనే డౌట్ అన్నిటి పట్ల డౌట్ పడాలి కానీ ఆ డౌట్ ఆరోగ్యకరంగా ఉండాలి అంటే అప్పుడు మీ డెసిషన్ ఆరోగ్యకరంగా తీసుకోగలుగుతారు ఆరోగ్యకరంగా అంటే ఫిజికల్ ఆరోగ్యం కాదు నేను అంటుంది ఒక మంచి డెసిషన్ తీసుకోగల కలుగుతారు అది ఏదైనా గానీ ఫైనాన్షియల్ కావచ్చు హ్యూమన్ రిలేషన్స్ కావచ్చు ఇప్పుడు చాలా వరకు హ్యూమన్ రిలేషన్స్ లో
(18:02) ఇదే ప్రాబ్లం అవుతుందండి. ఎవరు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఏదేదో ఊహించుకుంటున్నారు ఏదేదో ఆలోచిస్తున్నారు కానీ సందేహించండి తప్పులేదు కానీ ఎప్పుడూ ఇక ఎప్పుడూ అనుమానించండి ఓకే పోనీ అది ఓకే కానీ ఆ సందేహానికి వెనకున్న సపోర్ట్ ఏంటి? ఏమేమ సపోర్ట్ తీసుకోవాలి ఎలా డిసిషన్ తీసుకోవాలి అనేది మాత్రం తెలియట్లేదు చాలా మందికి సో మరి హెల్తీ స్కెప్టిజం ఎలా అండి ఎలా నాకైతే బోల్డ్ అని సందేహాలు ఉంటున్నాయి వస్తున్నాయి నేను డిసిషన్ కరెక్ట్ తీసుకుంటున్నానో లేదో డౌట్ వస్తుంది ఇది ఎలా ఏంటి అని అడిగితే దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం
(18:35) మాట్లాడుకుందాం ఇది ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పుకోవాలి ఇలాంటివన్నీ కాస్త లెంగ్త్ ఉంది కదా అని చెప్పి తిట్టుకోవద్దు కాస్త స్పీడ్ పెంచుకొని చూసేయండి నా సలహా అయితే స్పీడ్ పెంచద్దు పెంచితే అర్థం కాదు అసల నేను చెప్తున్న న్న విషయం అర్థం కాదు బయట మనుషులు ఎలా మాట్లాడతారు మీతో మీ అమ్మగారో నాన్నగారో ఫ్రెండ్సో ఇలాగే కదా మాట్లాడతారు ఇంతకంటే స్పీడ్ స్పీడ్ స్పీడ్ స్పీడ్ గా YouTube లో యాంకర్ లాగా మాట్లాడి దాని వల్ల మీకు లోపలికి సమాచారం వెళ్ళదు విన్నట్టే ఉంటుంది కానీ పోతుంది అదిఒకటి రెండోది ఇక్కడ మీ అనుభవాలు చాలా చాలా ఇంపార్టెంట్ దయచేసి మీ అనుభవాలని
(19:04) పంచుకోండి ఏం పర్వాలేదు పంచుకోండి. ఇక బాగుందంటే ఒక లైక్ షేర్ ఇవ్వడం మర్చిపోవద్దు ఆల్రెడీ ఇస్తున్నారు మీ అందరికీ ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మానసిక ఆరోగ్యాన్ని ఎలా వదిలేస్తామండి అంతంటే అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఈ టాపిక్స్ అన్ని చెప్తూ ఉంటాయి ఇక మీదట ఎందుకంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పెద్ద పెద్ద మ్యాగజైన్స్ లో నేను రాసి ఉన్నాను కాబట్టి డైలీ పేపర్ ఈవెన్ ఎడిటోరియల్స్ లో కూడా ఈనాడు లాంటి పేపర్లో కూడా రాసి ఉన్నాను కాబట్టి ఈసారి ఆ రీసెర్చ్ ని అంతా ఇక్కడ మీ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో మరి [గురకలు] సపోర్ట్
(19:36) చేస్తున్నారు చాలా మంది సంతోషం ఫాలో అవుతూ ఉండండి చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి థాంక్యూ

No comments:

Post a Comment