భార్యాభర్తలు ఇలా ఉంటే చాలు ❤️ | Happy Married Life & Relationship Tips | Dr. Padma Kamalakar
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=njCHkQxzNvA
Title: భార్యాభర్తలు ఇలా ఉంటే చాలు ❤️ | Happy Married Life & Relationship Tips | Dr. Padma Kamalakar
Author Name: iD Women life
Description: Husband & Wife Relationship Tips ❤️ | Secrets to a Healthy Marriage | Dr. Padma Kamalakar | iDream Women Life
#DrPadmaKamalakar #WifeHusbandRelationship #HusbandWifeRelationship #MarriageTips #RelationshipAdvice #HappyMarriedLife #HealthyRelationships #MarriageAdvice #CoupleBonding #TeluguRelationshipTips #FamilyLife #LoveAndTrust #MarriedCouples #iDreamWomenLife
❤️ *Husband & Wife Relationship Tips | How to Build a Happy Married Life | Dr. Padma Kamalakar*
What makes a marriage strong, loving, and happy? A healthy relationship between husband and wife grows through mutual respect, trust, understanding, and open communication.
In this episode of **iDream Women Life**, Dr. Padma Kamalakar discusses husband-wife relationships and the importance of building a strong emotional connection in married life.
Whether you are newly married or have spent many years together, understanding your partner's feelings and communicating with care can help create a healthier relationship.
💑 *In This Video:*
Understanding the husband-wife relationship
Building trust and emotional bonding
The importance of communication in marriage
Developing mutual respect and understanding
Ways couples can handle misunderstandings constructively
Building a happier and healthier married life
❤️ *Who Should Watch?*
This video is for married couples, newlyweds, and anyone interested in relationship advice, marriage communication, and family well-being.
🎙️ *Expert:* Dr. Padma Kamalakar
📺 *Channel:* iDream Women Life
Watch the full conversation for insights into husband-wife relationships and share your thoughts in the comments.
👍 LIKE, SHARE, and SUBSCRIBE to *iDream Women Life* for more expert conversations, women's lifestyle content, family relationship discussions, and useful life advice.
💬 *Question for viewers:* What do you think is most important in a happy marriage—love, trust, communication, or understanding?
#DrPadmaKamalakar #MarriageTips #RelationshipAdvice #HappyMarriedLife #iDreamWomenLife
Disclaimer: This content is for general informational purposes and does not replace individualized professional relationship or mental health support.
Transcript:
(00:00) ఫ్రెష్ హాట్ అండ్ కోల్డ్ బివరేజెస్ తో ఫ్యామిలీ మొత్తం చిల్లవ్వండి. సూపర్ స్టార్ బివేరేజెస్ ప్రతి సిప్ లో రిఫ్రెష్మెంట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుత కాలంలో చూసుకుంటే భార్యా భర్తల మధ్య సఖ్యత అనేది కనుమరుగైపోయిందనే చెప్పాలి. ఒకప్పటి కాలంలో చూసుకుంటే భార్య భర్తలు వాళ్ళు చావుకి కాళ్ళు చాపుకొని ఉన్నారు అనే వరకు కూడా ఎంతో కలివిడిగా ఎంతో పద్ధతిగా వాళ్ళ ప్రేమ అభిమానాలు అనురాగాలన్నీ చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా మనం మన అమ్మమ్మ తాతయ్యల రూపంలో చూస్తూనే ఉంటాం.
(00:37) మరి ఎందుకు ఇప్పటి కాలంలో అవన్నీ మనకు కనుమరుగైపోయాయి. ఇలాంటి విషయాలన్నిటిని మనతో షేర్ చేసుకోవడం కోసం మనందరికీ తెలియచెప్పడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కౌన్సిలింగ్ సైకో థెరపిస్ట్ పద్మ కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం నమస్తే మేడం ప్రస్తుత కాలంలో భార్యా భర్తలని చూసుకుంటే ఎక్కడ అన్యోన్యత అనేదే లేకుండా పోయింది.
(01:01) వాళ్లకున్న కిడ్స్ కోసం కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం మాత్రమే ఈ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారేమో అనేటట్టుగానే అయిపోయింది. ఒకప్పటి కాలంలో చూసుకుంటే మనం పెద్దవాళ్ళని తాతయ్యలు అమ్మలు ఆ కాలంలో చాలా రిలేషన్ అనేది మంచి గుడ్ రిలేషన్ కనిపించేది వాళ్ళలో. ఎందుకు మేడం రీజన్ ఏంటి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఈ జనరేషన్ కి ఆ జనరేషన్ కి మధ్య ఇంత తేడా ఎందుకు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అప్పట్లో మనకి ఇంత కాంక్రీట్ బిల్డింగ్స్ లేవు కదా లేవు మేడం [నవ్వు] చిన్న గుడిసలు ఓకే చక్కగా అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేయి ఆ అవతల ఊర్లో ఎవరున్నారో తెలిసేది లేకపోతే అవతల రాష్ట్రాల్లో ఎవరున్నారో
(01:38) తెలిసేది కానీ ఇప్పుడు ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చాక పక్క ఫ్లాట్ లో ఎవరున్నారో కూడా తెలియట్లేదు అంటే అంత వేరియేషన్స్ పెరిగిపోయినాయి బట్ అంటే కాలం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మనము మారాలి ఓకే అంటే అప్పట్లో లో ఎలా ఉండేదంటే ఉమ్మడి కుటుంబాలు ఉండటం తోటి పెళ్లిఅయిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటనేది పెళ్లికి ముందు ఏం చేసేవారంటే ఒక మ్యారేజ్ సెట్ అయింది అనుకున్నప్పుడు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటున్నారో వాళ్ళ దగ్గరికి అమ్మాయిని పంపించేవారు అటు వాళ్ళ అబ్బాయిని పంపించేవారు అంటే వాళ్ళు నేర్చుకుంటారు
(02:09) అవును అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటప్పుడు వాళ్ళ భార్యా భర్తలు ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు అని తెలుసుకుంటారని మ్యారేజ్ సెట్ అయిన కొన్ని రోజులకే పంపించేసేవారు ఓకే అక్కడ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారు ఏంటనేది వీళ్ళు కాస్త తెలుసుకునేవారు. ఓకే తెలుసుకున్నాక మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఏవైనా గొడవలు వస్తే పెద్దవాళ్ళు ఏమనేవారంటే కొన్ని కొన్ని బాగా సివియర్ అయితే వీళ్ళు కూర్చోబెట్టి తాతలో అమ్మమ్మలో నానమ్మలో కూర్చోబెట్టి మాట్లాడేవారు లేదండి వాళ్ళకి వదిలేయండి.
(02:38) వాళ్ళు చూసుకుంటారని అప్పట్లో పెద్దవాళ్ళు అనేవారు ఓకే దాంతో ఏమయ్యేదంటే ఓకే వాళ్ళు తెలుసుకుంటారు అని అనేటప్పటికి ఆహ మేము తెలుసుకోవాలా అనే ఆలోచన వీళ్ళక వచ్చి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలిని వాళ్ళకి వాళ్ళుగా ఆలోచించుకునేవారు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకొని ఓకే ఓకే అలా చేసేవారు ప్లస్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ రూమ్లోకి వెళ్ళాలి అంటే వెళ్ళనిచ్చేవారు కాదు.
(03:04) హ హ వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఉండేది వాళ్ళ స్వతంత్రత వాళ్ళది వాళ్ళ రూమ్ అది మీరు వెళ్ళడానికి లేదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే వాళ్ళు బయటికి పిలిచి ఏమన్నా ఉంటే అడగండి అనే వేలో ఉండేది. ఓకే ప్లస్ అప్పట్లో మ్యారేజెస్ కూడా ఎలా ఉండేయ అంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉండేది అందులో ఒక రోజు వరుసైన వాళ్ళకి ఒక రోజు పెట్టేవారు. ముత్తాతల నుంచి లేకోతే బావా మరదల నుంచి అందరూ ఆ రోజు గ్యాదర్ అయ్యేవారు.
(03:29) ఓకే గ్యాదర సరదాగా జోకులు వేసుకోవటం అది అంటే వరుసైన వాళ్ళని ఎలా ఏడిపిస్తారు ఏంటనేది చాలా హెవీగా ఉండేది ఆ వన్ డే ఫుల్ ఓకే ఎప్పుడైతే అలా ఏడిప అంటే బావని మరదల్లి ఇలా ఏడిపిస్తారు లేకోతే మరదల్లిని బావలు ఇలా ఏర్పిస్తారు అమ్మమ్మలు తాతలు ఇలా ఏడిపించుకుంటారు అనే వేలో ఆ రోజుఅంతా గడిచింది. ఓకే అక్కడ ఏమవుతుందంటే లైంగికంగా సెక్స్ కోరికలు ఏమన్నా ఉన్నా అలా మాట్లాడుకోవడం వల్ల ఆ కోరికలు ఫ్రీ అయిపోయాయి.
(03:57) ఓకే అలా ఫ్రీ అయిపోవడం తోటి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అందరూ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయేవారు ఓకే ఇంకా దీని గురించి ఉండేది కాదు ఉండేది కాదు అంటే మనం అనుకుంటాం అప్పట్లో ఎవరు సెక్స్ గురించి చెప్పేవారు కాదు బట్ ఆ రోజు ఉండటంతోటి ఇలా సరదాగా జోక్స్ చాలా ఎటకారంగా కూడా ఉండేయి ఓకే మీరు అబ్సర్వ్ చేయండి తాతయ్య అమ్మమ్మని అనటం నానమ్మని అనటం ఇలా చాలా అసలు చాలా ఎక్కువ ఉండేయి అప్పట్లో కానీ ఇప్పుడు ఏమి అంత సరదాగా అంత లవ్లీగామా మాట్లాడుకోవటం చేయటం అప్పట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకున్న ఎంజాయ్ చేసేవారు.
(04:31) ఓకే ఎవరు ఏమ అనేవారు కాదు. ఉమ్ కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ఓకే ఇప్పుడు చూడండి ఆ ప్రీ మ్యరిటల్ వెడ్డింగ్ షూట్ అని ప్లస్ ఇంకా హెల్దీ అని ఇవని అవన్నీ చెప్పి మొత్తం అసల ఏదో కలగాపలంగా చేస్తున్నట్టు ఉంది మ్యారేజ్ అనేది ఏంటంటే ఒక ఫోటో షూట్ కోసం ఆ ఫోటోలు చూసుకోవడం కోసం ఆ వీడియోలు చూసుకోవడం కోసం మాత్రమే మ్యారేజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది.
(04:58) ఓకే అందులో అంత అద్భుతంగా కనిపించాలనుకు అంటే అద్భుతంగా కనిపించాలి కానీ మనసు ఎలా ఉంటుందా అంటే నేను అంటే ఇవన్నీ ఇంపార్టెంటే కానీ వీటితో పాటు మనకు మానవ సంబంధాలు అనుబంధాలు కూడా అవి ఉండట్లేదు ఇప్పుడు చూడండి మీరు అప్పట్లో ఏంటి ఒక మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అందర బంధువులందరూ వచ్చేసి పిండి వంటలు చేసేవారు ఈ పసుపు దంచడం కానీ అసలు ప్రతిది చేసేవారు ఇప్పుడు హెల్దీ అంటున్నారు లేకోతే మెహందీ అంటున్నారు అది సంగీత అంటున్నారు ఎవరు డాన్స్ చేస్తున్నారు డబ్బులు పెట్టి తీయించుకొచ్చుకొని వాళ్ళతో డాన్సులు చేయిస్తున్నారు అంతే కానీ అప్పట్లో ముసల వాళ్ళు కూడా చేసేవారు
(05:34) చాలా సరదాగా పాటలు పాడేవారు వాళ్ళే పాటలు పాడేవారు అవును అసలు ఎంత అద్భుతంగా పెళ్లి కూతురుని చేసినప్పుడు పెళ్లి కొడుకుని చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఏ మీరు పాటలు పాడండి లేకపోతే దగ్గర వాళ్ళు ఎవరన్నా ఏ నువ్వు బాబాడితో పాటలు నువ్వు పాడు అరే ఇలా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన బంధువుల్లో ఎవరు బాగా పాటలు పాడతారు ఎవరు బాగా డాన్స్ చేస్తారుఅని తీసుకొచ్చి చేయించేవారు ఓకే అప్పుడు మన కోరిక తీరిపోయేది అవును ఫ్రీ అయిపోయేవాళ్ళు ఎప్పుడైతే ఫ్రీ అయిపోయామో ఫ్రీ ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి.
(06:02) ఓకే కానీ ఇప్పుడు అలా ఉండట్లే మ్యారేజ్ అయిపోయిన రెండో రోజే గొడవలు పెట్టుకుంటాం మ్యారేజ్ కూడా అవసరం లేదు ఈ మధ్యన ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిన త్రీ ఫోర్ డేస్ కే ఫైవ్ డేస్ కే నాకు ఈ అబ్బాయి వద్దు నాకు ఈ అమ్మాయి వద్దు నేనుది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఎందుకని మేడం [నవ్వు] ఎందుకు అంటే ఇక్కడ లక్షలతో అయిపోయింది ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఒక 10 లక్షలో లేకతే 20 లక్షలో 5 లక్షలతో అయిపోతుంది కదా అమ్మయ్యా ఈ 5 లక్షలతో వీళ్ళది అయిపోయింది మళ్ళీ కోట్లు ఓకే ఆ వీలు అంటే అది సరదాగా సిల్లీగా అనిపిస్తుంది కానీ అది చాలా సీరియస్ ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్
(06:34) చేసుకుంటున్నారు అసలు వైఫ్ ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి అంటే నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు మీరే ఉన్నారు ఓకే మేడం మీరు మ్యారేజ్ చేసుకుంటే మీరు ఇంకొక ఇంటికి వెళ్ళాలి. ఉమ్ ఇప్పుడు మీ బ్రదర్ ఉంటే మీ ఇంటికి ఇంకొక అమ్మాయి వస్తుంది అంటే మన కల్చర్ ఎలాంటిది అవును ఓకే కానీ ఆ కల్చర్ నాకు వద్దు అనే వేలో ఉంటున్నారు. అవును కానీ అది లేకపోతే ఎలా ఉమ్ ఇప్పుడు నువ్వు ఇంకొక ఇంటికి వెళ్తున్నావ్ నీ ఇంటికి ఇంకొక అమ్మాయి వస్తుంది.
(07:04) మ్ ఇప్పుడు నీ ఇల్లు ఇది ఆ అమ్మాయి ఇళ్ళ అది అది కానీ నాకు ఇదేమ వద్దు మా అమ్మవాళ్ళ ఇంట్లో ఉంటా అనేవి అది ఎంత రాంగ్ అంటే మన సంస్కృతిని మన సాంప్రదాయ వ్యవహారాల్ని మనం నాశనం చేస్తున్నట్లే కదా అవును మేడం అది నాశనం అయిపోతే ఇప్పుడు ఇతర దేశాల మనం తిట్టుకుంటున్నాం. ఏ వీళ్ళకి ఫ్యామిలీ కల్చర్ ఉండదు అని ఇప్పుడు మనమే అలా తయారవుతే ఎలా కాబట్టి దీన్ని కొంతైనా కాపాడుకోవాలంటే ఇప్పుడు ఓకే మన మ్యారేజ్ అనేది ఇప్పుడు ఇద్దరూ సంపాదించాలి.
(07:31) అవును అవసరం ఎందుకంటే పిల్లలు స్టడీస్ పరంగా కానీ ఏది చూసుకున్నా కానీ బట్ వీళ్ళద్దరే సరిగ్గా లేకపోతే తర్వాత ఏముంది అవును సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కండిషన్ చూస్తే ఓకే పెళ్లి చేసుకుంటున్నారు ముందుకు వెళ్తున్నారు అంటే ఉమ్ ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ పెరిగింది అమ్మాయికి కానీ వెరీ గుడ్ ఉమ్ ఎందుకంటే ఎలా ఉంటుందంటే అప్పట్లో మా నాన్నమ్మ ఒకటే మాట అనేది అంటే ఏంటి భార్యా భర్తలు లేకతే అత్త కోడలు తిట్టుకుంటున్నారు ఏంటంటే అప్పట్లో మగాడట వీళ్ళందరూ అమ్మాయిలు అత్తమామలు అందరూ కలిసిపోతున్నారు నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళద్దరి మధ్యన గొడవలు పెడితే [నవ్వు]
(08:09) వీళ్ళు అప్పుడు నన్ను బాగా చూసుకుంటారు అని చెప్పి మగాడే అత్తకి కోడలికి గొడవలు పెట్టాడు అది ఇప్పుడు డెవలప్ అయిపోయింది అంతే ఓకే కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓకే గొడవలు పెట్టాడంటే ఇప్పుడు ఎవడు సఫర్ అవుతున్నాడు మగాడే కదా అంటే క్రియేట్ చేసింది మగాడే అవును సో కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతుంది తనే ప్లస్ ఫ్యామిలీ మొత్తం అవును ఓకే అంటే ఆ వేలో అంటే పూర్వం అలా ఉండేది ఇలా ఉి ఫస్ట్ పితృస్వామి వ్యవస్థ ఉంది తర్వాత మాతృస్వామి వ్యవస్థ ఉంది అన్ని ఉన్నాయి అంటే మారుతున్న దానికి అనుకూలంగా మనల్ని మనం మార్చేసుకుంటున్నాం మనం ఏమనుకుంటే అది కరెక్ట్ అనే వేలోకి
(08:41) వెళ్ళిపోతున్నాం వెళ్ళపోతు కానీ ఓకే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. అలా ఉంటున్నప్పుడు నువ్వు ఒక ఇంట్లో పెరుగు వచ్చావు ఒక 25 ఇయర్స్ 20 ఇయర్స్ ఆ అబ్బాయి ఇంకొక ఇంట్లో పెరుగు వచ్చాడు. ఉమ్ ఓకే పెరిగి వచ్చినప్పుడు ఎలా ఉండాలి తిన కాస్త ఈ అమ్మాయి మారాలి అంటే కాస్త టైం పడుతుంది. అవును వెంటనే మారిపోతుంది అంటే ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తా ఓకే ఒక అబ్బాయి పెళ్లిఅయిన తర్వాత అత్తమామలు ఏమన్నా అంటే అది ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా ఏదైనా గొడవ అయితే అదిగో ఆరోజు మీ అమ్మ అలా అంది మీ నాన్న ఇలా అన్నాడు
(09:16) లేకోతే మీ అక్క ఇలా అందిఅంటారు అవును ఒకసారి హ్యూమన్ రైట్స్ వాళ్ళది మీటింగ్ పెడితే నేను వెళ్ళా అందరూ జెంట్స్ే వచ్చా ఓకే ఒకాయన లేపెళ్ళా మీ అత్తగారి ఇంటికి మీరు ఎన్ని సార్లు వెళ్తారుంటే ఏ సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు సంవత్సరాలక ఒకసారి మ్ అన్నాడు వెరీ గుడ్ అన ఇద్దరు ముగ్గురు అందరూ అదే చెప్పారు ఓకే ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీ అత్తగారు మీరు వెళ్ళిన సంవత్సరానికో రెండు సంవత్సరాల క్రితం ఏదో ఒక మాట అంది ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఏదో గొడవ అయింది.
(09:44) మీ అమ్మ ఇలా అంది మీ నాన్న ఇలా అన్నాడని మీరు అంటారా అని అంటే అంటామ వెరీ గుడ్ అన్నప్పుడు మీ భార్య ఎంత సఫర్ అవుతుంది. అలాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ చిన్నప్పటి నుంచి ఉంటారు పెళ్లయ్యాక కూడా ఉంటారు రొటీన్ గా ఉంటారు ఉంటుంది ప్రతి రోజు మీ అమ్మ కానీ మీ తమ్ముడు కానీ మీ సిస్టర్ కానీ ఏమన్నా అంటే మీ భార్య మీకు వచ్చి చెప్తే మీరు ఏమంటారు వెంటనే కొట్టడం కానీ అనేసారు క్యాజువల్ అవుతుంది కొట్టడం కాానీ తిట్టడం కాన అంటే సంవత్సరం క్రితం మీ అత్తగారో లేకపోతే పెళ్లి అయినప్పుడో మీ మామగారో మరిదో అన్న విషయాన్ని మీరు వన్ ఇయర్ తర్వాత అంటే ప్రతిరోజు మీ వాళ్ళు అంటున్న విషయాన్ని ఈ
(10:18) అమ్మాయి అంటున్నప్పుడు మీరు ఏం చేయాలి ఇవి చాలా సిల్లీ అవును అసలు ఇవి వీటి వల్ల గొడవలు పెట్టుకుంటే నీకు కోట్లు వస్తాయి లేకపోతే బంగారం వస్తదా ఏమీ రాదు కదా రాదు ఇంకా గొడవలు ఎక్కువైపోవడం గొడవలు ఎక్కువ అవుతాయి డబ్బు రాదు బంగారం రాదు బట్ మళ్ళీ డబ్బులు పెట్టాలి ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాలి సో అంత అవసరమా బట్ ఈ విషయంనా దీని వల్ల ఏమన్నా నువ్వు మరింత బాగా జాబ్ చేయగలుగుతావా లేకోతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ బాగా ఉండగలుగుతారా అంటే ఏమీ లేదు ఏమీ ఉండదు మేడం ఎప్పుడు కూడా వైఫ్ అండ్ అండ్ హస్బెండ్ మధ్య లేయతే ఏదైనా గొడవలు అవుతున్నా అవి
(10:52) రీసైకిల్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఈ రోజు గొడవ అయింది 10 రోజుల తర్వాత గొడవ అవ్వదంటే మనం చెప్పలేం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ కాబట్టి ఇక్కడిది ఇక్కడే వదిలేసేయాలి అంతే ఎప్పుడైతే అలా వదిలేసామో ఆటోమేటిక్ గా మైండ్ ఫ్రీ అవుతుంది. కాసేపటికే ఓకే నా భార్యే కదా అని ఉంది అతే నా భర్తే కదా అలాగే మీ అమ్మ నాన్న చెప్పారు మీ వైఫ్ గురించి లేతే మీ వైఫ్ వాళ్ళ గురించి చెప్పింది.
(11:14) అరే ఇవద్దు వదిలేసేయ ఇవేమి ఉపయోగం లేవు కదా అని ఇద్దరు అనుకోగలగాలి. ఓకే అలాగే ఒకటే చెప్తున్నా ఎందుకంటే ఒక వైఫ్ నీ ఇంటికి వచ్చింది వచ్చినప్పుడు తన అక్కడ అపురూపంగా పెరిగిన అమ్మాయి ఒక మహారాణి లాగా అసలు కాలు కింద పెట్టకుండా పెంచిన సందర్భాలు కూడా కొన్ని ఉంటున్నాయి కాబట్టి ఏంటంటే నీ ఇంటికి వచ్చినప్పుడు నీ వ్యక్తి తను నీ వ్యక్తి అయినప్పుడు నీ తల్లిదండ్రుల ముందు నీ అక్క చెల్లెల ముందు తిట్టాల్సిన అవసరం లేదు లేదు నువ్వు తిట్టు రూమ్లో తిట్టు ఏమ అందు రూమ్లో తిడితే అసలు బయటిక వచ్చే కూడా చాలా ఫ్రీగా చాలా లవ్లీగా నవ్వుతూ ఉంటుంది కానీ
(11:49) 10 మంది ముందు ఎట్టి పరిస్థితిలో ఒక మగాడు అనేవాడు తిట్టకుండా ఉంటే భర్తని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంది భార్య ఓకే అది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు చాలా మంది అట్లా అనేసరికి నువ్వు నన్ను ఇంతమందిలో అవమానించినవు అని వెంటనే వీళ్ళ లోపల తెలియకుండా అని ఒక ఫీలింగ్ తో వీళ్ళు రిటర్న్ లో ఇంకొకటి అనేయటము అది గొడవకు దారి తీస్తుంది సో కాబట్టి ఏంటంటే అది ఎప్పుడూ కూడా వైఫ్ అయినా కానివ్వండి తన భర్త తను ఏమన్నా అన్నా కానివ్వండి స్మూత్ గా చెప్పగలగాలి అరే అరే ఇది కాదు మ్ ఇలా అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఒంటరిగా చెప్పు
(12:23) కొంతమంది వింటారు కొంతమంది వినరు బట్ వినేవాళ్ళు ఈ మధ్యన కాస్త పెరిగారు ఒక 1% ఎందుకంటే సైకాలజీ ప్రకారం ఏమవుతుందంటే ఒక 200 ఇయర్స్ ఇంకా పడుతదట మగాళ్ళు మారడానికి ఓకే సో కాబట్టి ఈ లోపల మనం ఫైట్ చేయాలి అంతే యుద్ధం చేయాలి అంటే ఇంతకుముందు ఏంటంటే భారతదేశానికి పాకిస్తాన్కి గొడవ జరిగితే ఇప్పుడు మనం మగాళ్ళతో ఫైట్ చేయాలి అంటే ఫైట్ చేయడం అంటే మన హక్కుల్ని మనం ఫ్రీగా ఉండటం కోసం వాళ్ళతో తో కలిసి మెలిసి ఉండటం కోసం యుద్ధం చేయాలి.
(12:51) ఓకే ఆ యుద్ధం అంటే భయంకరమైన యుద్ధం కాదు మనతో మనం యుద్ధం చేసుకుంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ఫ్యామిలీ అనేది ఒక ఆడదానికి కానీ మగాడికి కానీ ఒక చక్కటి బాధ్యతని తెలియజేస్తుంది. మనం ఉన్నతంగా ఎదగడానికి సపోర్ట్ ఇస్తుంది. అవును ఓకే అమ్మా ఇప్పుడు ఎలా ఉంటున్నారు అంటే ఒక గదిలో నాలుగు గోడలు ఉంటున్నాయి కదా ఆ నాలుగు గోడలాగా ఆ గది ఆ గోడ నీది ఈ గోడ నాది అది పిల్లోడిది ఇది పిల్లది ఆ వేలో ఉంటున్నారు కానీ దాని వల్ల ఏమవుతుందంటే మానసిక సమస్యలు పెరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది.
(13:26) ఓకే ఓకే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండట్లేదు. ప్లస్ వాళ్ళ అసల చాలా మంది హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఆర్థికంగా కూడా కూర్చొని డిస్కస్ చేసుకునే సమయం ఉండటం లేదు అంటున్నారు. నిజమే మేడం కానీ సీఎం కైనా పిఎం కైనా ఎవ్వరికైనా 24 అవర్స్ మాత్రమే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అవును మేడం సమయాన్ని ఆగమంటే ఆగుతదా ఆగదు తన పని తను చేసుకెళ్ళిపోద్ది ప్రకృతి ఈరోజు భయంకరమైన సునామి వచ్చింది మర్నాడికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది సో కాబట్టి మన ఇంట్లో గొడవలు అవుతాయి గొడవలు అవ్వకపోతే జంతువులకిని వాటిలకి గొడవలు అవుతాయా లేదు కదా మనం గొడవలు అయినప్పుడు ఇంకా యక్టివ్
(14:04) అవుతా ఉంటాం ఇంకా షార్ప్ గా తయారవుతా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు గొడవలు అవ్వాలి బట్ ఆ గొడవలు అయినా అది ఎంతవరకు మనకు అవసరం ఓకే ఎంతవరకు అవసరం లేదు అనే వేలో వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచించుకోగలగాలి. ఓకే ఓకే అప్పట్లో ఆ పూర్వం అలా ఉన్నారు ఉమ్మడి కుటుంబాలు ఉన్నారు వెరీ గుడ్ అప్పుడు పరిస్థితి అప్పటిది ఇప్పుడు పరిస్థితి ఇప్పటిది సో ఇప్పుడు ఏంటి మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలని వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవాల్సిన ఛాన్స్ ఛాయిస్ వీళ్ళద్దరికి మాత్రమే ఉంది.
(14:32) ఓకే దాన్ని వీళ్ళే యూటిలైజ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే అలా యూటిలైజ్ చేసుకున్నారో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యన మాక్సిమం చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్పట్లో చాలా సరదాగా లవ్లీగా అద్భుతంగా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేవారు మిగిలిన వాళ్ళు కలగ చేసుకునేవారు కాదు వాళ్ళు ఎలా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అప్పుడైనా సరే ఒరేయ్ అమ్మాయిని తీసుకెళ్లి పుట్టి ఇంట్లో వదిలారా కొన్ని రోజులు ఉండవస్తది.
(14:55) లేకోతే ఇద్దరు కలిసి వెళ్ళండిరా అనేవారు కానీ ఇప్పుడు అలా కాదు నీ ఇంటికి నువ్వు వెళ్ళు నా ఇంటికి నేను ఆ వేలో ఉన్నారు అక్కడ కమ్యూనికేషన్ ఏముంటుంది ఇప్పుడు 10 మందితో కలిస్తేనే కదా అవును 10 మందితో మన పిల్లలు మింగిలింగ్ చేయడం వల్లే రేపు అన్న రోజున ఎక్కడికన్నా వెళ్ళా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఎందుకు అంటే ఇక్కడ అలవాటు పడ్డారు పడిపోయింది ఆహా ఈ మనుషులు ఇలా ఉంటారు ఇలాంటి మనుషులు ఇంకో చోట ఎదురైతే ఓహో అప్పుడు వాడికి అర్థమైపోతది ఆ ఇలా ఉంటే బాగుంటుంది కాబట్టి హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు పిల్లలు అలా వెళ్ళట్లేదు కదా ఎందుకు వీళ్ళు నేర్పించట్లే
(15:26) నేర్పించకపోవడం వల్ల సఫర్ అవుతున్నారు అందుకే మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్ వేలో ఉండాలంటే మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది మీ ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంది ప్లస్ మీ ఆర్థిక స్వేచ్ఛ ఎలా ఉంది ఈ మూడిటిని మీరు అబ్సర్వ్ చేసుకొని ముందుకు వెళ్తే మటుకు హ్యాపీగా ఉండగలుగుతారు. అలాగే అంటే ఫిజికల్ రిలేషన్ అంటే లైంగికంగా ఓన్లీ సెక్స్ఏ కాదు ఓకే మాట్లాడుకునే విధానంలో కూడా లవ్లీనెస్ ఉంటుంది.
(15:55) ఎందుకంటే ఒక మగాడు బయట ఆడదాంతో చాలా అద్భుతంగా లవ్లీగా మాట్లాడేస్తాడు. అవును అదే ఇంటికి వచ్చి ఒక భార్యతో నా భార్యే కదా అనుకుంటారు కాదు బయట సినిమాలో మనం చూస్తూ ఉంటాం అది సినిమానే కదా అనుకుంటున్నాం ఏం కాదు సిని జీవితాన్ని చూసి సినిమాలు తీశారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది. ఓకే సో అది మీరు చూసి నేర్చుకోండి. మ్ ఒక ఎందుకంటే ఒక మాట అనేది మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగాను మార్చొచ్చు చంపేయని కూడా చంపేయొచ్చు.
(16:22) సో కాబట్టి ఏంటంటే ఆ మాట్లాడే విధానం మీరు ఎలా మాట్లాడుతున్నారు మీ వైఫ్ తో కాబట్టి మీ హస్బెండ్ తో ఎలా మాట్లాడుతున్నా మీకు మీరు అబ్సర్వ్ చేసుకోండి ఎవరో చెప్తే వచ్చేది కాదు సినిమాలు చూడండి ఇంకా తప్పదు. ఇంతకుముందు అంటే అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర ఉండేవాళ్ళం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడో తెలిసేది ఇప్పుడు తెలియట్లేదు కాబట్టి సినిమాలు చూడండి వెబ్ సిరీస్ ఇంకా అద్భుతంగా వచ్చేసాయి.
(16:44) మొన్న ఎవరో అంటున్నారు కొరియన్స్ వెబ్ సిరీస్ ఎందుకు చూస్తారని నేను ఒక పాపని అడిగితే చాలా ఎమోషన్స్ ఉంటాయండి అని నేను ఒకసారి చూసా నిజంగా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా పడిపోతారు వాళ్ళు ఎంత హ్యాపీగా మనతో ఉంటారు అనేది చాలా బాగా చూపిస్తున్నారు అందరు ఓకే సో కాబట్టి అంటే మనం ఎందుకు మాట్లాడకూడదు నా భార్యే కదా నా భర్తే కదా ఓకే అది అసలు చచ్చిపోయింది నాకు తెలుసు కొంతమంది మీరన్నట్టుగా సినిమాలు చూసి ఎవరినో చూసి ఇన్స్పైర్ అయి నేను ఇట్లా ఉండాలి అనే మార్పు వాళ్ళలో వచ్చినా అపోజిట్ పర్సన్ చాల్లే ఆపింగా ఎక్కడో చూసి
(17:21) వచ్చినయి ఆ టైప్లో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా అట్లా కూడా కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉంటుంటారు అంతే కదా అది చాలా ఎక్కువ ఉంది ఈ మధ్యన ఎందుకంటే తెలియట్లేదు తెలియట్లేదు స్కూలు చదువు జాబ్ వచ్చేసింది పెళ్లి అయిపోయింది అంతే అంతే [నవ్వు] లేదు దాని వల్ల తెలియట్లేదు ఎందుకంటే ఒకసారి ఒక కేస్ వస్తే నీ భార్యకి ఏమన్నా తీసుకెళ్తావ అంటే ఈయన తీసుకెళ్ళాలండి అన్నాడు.
(17:46) [నవ్వు] ఓకే అరేయ్ నాన్న నైట్ ఇంటికి వచ్చే ముందు ఒక పువ్వులో లేకోతే ఒక స్వీటో ఏదో తీసుకొస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అంటే అది అవసరమా అండి అన్నాడు. మ్ అంటే పూర్వం ఎలా ఉండేది కంపల్సరీ ఇంటికి వస్తుంటే భార్యకి పువ్వులో స్వీట్లో ఏవి తీసుకెళ్ళేవారు ఓకే అంటే తన ప్రేమని తెలియచెప్పడు ఇప్పుడు అలా ఏమీ లేదు. ఉమ్ ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉంటున్నారు.
(18:06) సో కాబట్టి ఏంటంటే అది కంపల్సరీ పేరెంట్స్ చెప్పగలగాలి. పేరెంట్స్ ఇప్పుడు ఈ మధ్యన చెప్పట్లేదు చెప్పట్లేదు ఎందుకంటే ఎలా ఏం చెప్తారంటే నువ్వు పెళ్లి అయితే నీకు ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది. ఒక ఇంద్రభవనాన్ని చూపించినట్టు ఒక రంగుల ప్రపంచాన్ని చూపించినట్లు ఒక అమ్మాయికి చూపించేస్తున్నారు. అవును కానీ నేను ఒకటే చెప్తాను ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సమస్య ఎదురవుతుంది.
(18:31) ఆ సమస్యను ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఫిజికల్ రిలేషన్ చెప్పాను అది ఎట్టి పసలు అమ్మాయి కూడా ఈ మధ్యన యక్సెప్ట్ చేయట్లేదు అబ్బాయి అయితే అమ్మ చెప్తే గదిలోకి వెళ్తున్నాడు. అవును ఏ చిన్న సమస్య వచ్చిన అమ్మకి ఫోన్ చేస్తున్నాడు. ఏంటది ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది మేడం నిజంగా అది చాలా భయంకరం నాన్న ఎందుకు అంటే ఏదో ఒక కిస్ చేస్తేనే పిల్లలు పుట్టేస్తారని కూడా చెప్పాడు ఒక అబ్బాయి.
(18:58) అంటే ఆ వేలో ఉన్నారు అంటే వాడిని ఒక గాజు బొమ్మలో పెంచారు పాపం ఒక జాబ్ వచ్చేసింది 2 లాక్స్ అక్కడ ఏదో వాడు తిట్టాడుఅని చెప్పి రిజైన్ చేసి వచ్చేసాడు పాపం పెళ్లి చేసేటప్పటికి ఆ భార్య మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఇష్టం ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా మేడం నిజంగా ఉన్నారు [నవ్వు] నాన్న అంటే పిల్లల్ని అలా పెంచుతున్నాం కదా ఎక్కడికి వెళ్ళనివ్వట్లే అవును స్కూల్ కి పంపిస్తున్నాం మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాం మళ్ళీ హాస్టల్ లో పడేస్తున్నాం హాస్టల్ అయిపోయాక జాబ్ వస్తుంది జాబ్ కి వెళ్ళిపోతుంది ఇంకేం తెలుస్తుంది ఫ్రెండ్స్ తో కానీ బంధువులతో
(19:30) కానీ రీసెంట్ గా మొన్నే ఒక సన్నత్ నగర్ కమ్యూనిటీ హాల్ మహిళా దినోత్సవం పెడితే ఒక 10 ఇయర్స్ బాబుని పిలిచి అడిగా అమ్మమ్మ పేరుఏంటి నానమ్మ పేరు తెలియదు అన్నాడు అయ్యయ్యో ఇది మరీ ఘోరం మేడం నిజంగా ఒకసారి ఆలోచించండి అంటే మన రిలేషన్స్ కానివ్వండి ఏ ఏ వేలోకి వెళ్ళిపోతున్నాయి ఉమ్ ఓకే అది కాబట్టి ఇవన్నీ మనం మర్చిపోతే అవును ఇక్కడ లవ్లీనెస్ ఎక్కడ ఉంటది అంతే ఏమ ఉండదు అంత ఆర్టిఫిషియల్ లైఫ్ ఏదో ఇప్పుడు ఇప్పుడున్నీ అంటే ఒరిజినల్ పువ్వులు మర్చిపోయి ఆర్టిఫిషియల్ పువ్వులు పెట్టుకు పెళ్లి టైం లో కూడా నేను మొన్న ఏదో మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు పెళ్లి
(20:04) కూతురికి కూడా ఆర్టిఫిషియల్ పువ్వులు పెట్టారు. ఆహా [నవ్వు] ఇంకా ఇంకేంటి అవును ఇది ఇక్కడ ఇది కూడా ఆలోచించాలి ఏంటి పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ చనిపోతే ఆ బొట్టు పూలు తీసేస్తారు కదా అంటే ఒక ఆడదాన్ని ఇంకొక ఆడదానితో అవమానిస్తున్నారు అవును ఇప్పుడు ఆర్టిఫిషియల్ పూలే పెట్టుకుంటున్నారు ఇంకేంటి పెట్టుకుంటే ఏంటి పెట్టుకోపోవడం ఏంటి ఇక అవసరం లేదు కదా ఇవన్నీ ఏంటంటే అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇవన్నీ ఫైట్ చేయడం తోటి కొంత ఈ మేరకు వచ్చాం.
(20:30) ఇప్పుడు మన ఆడవాళ్ళే ఫైట్ చేయగలగాలి. ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం ఇబ్బంది పడిన సఫర్ అయిన ఒక ఆడదే ఇంట్లో ఆడది బాగుంటే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంది నేను ఇవజర్న మహిళా దినోత్సవాలని అంటే నేను అవార్డ్స్ కి వెళ్ళను క్యాజువల్ గా వెళ్తున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎంతమందికి ఉందంటే అందులో ఒక ఇద్దరు ముగ్గురు కూడా చేతులు ఎత్తలేకపోయారు.
(20:54) ఉమ్ అంటే హెల్త్ మీద మహిళలకు అంత అవేర్నెస్ ఉంది. దాన్ని డెవలప్ చేయగలగాలి. ఓకే అమ్మా కాబట్టి ఏంటంటే ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే అమ్మాయి బాగుండాలి. అమ్మాయి బాగుండాలంటే అటు తల్లిదండ్రులు బాగుండాలి. ఇటు అత్త మామలు కూడా బాగుండగలగాలి ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి పెంచే విధానంలో ఆ డిఫరెన్సెస్ ఏంటనేది చెప్పగలగాలి. అబ్బాయి బాడీ పరంగా డిఫరెన్స్ ఉంటుంది అమ్మాయికి డిఫరెన్స్ ఉంది మెంటల్ గా కూడా కాస్త డిఫరెన్సెస్ ఉంటుంది దాన్ని మనం పిల్లలకి చెప్తే అప్పుడు ఒక వైఫ్ గా ఒక హస్బెండ్ గా నేను ఎలా ఉంటే నా తర్వాత తరాన్ని నేను అందించగలుగుతాను. ఎందుకంటే ఈ సమాజం మన
(21:30) ద్వారానే ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్తుంది ఓకే మనం సరిగ్గా లేకపోతే తర్వాత బాగోదు సో కాబట్టి వైఫ్ గా హస్బెండ్ గా నువ్వు ఎలా ఉంటున్నావ్ నీ ఫ్యామిలీతో నువ్వేం చేస్తున్నావ్ బయట అమ్మాయితో అద్భుతంగా మాట్లాడేసి వచ్చేసి ఇంట్లో అమ్ అమ్మని భార్యని తిడితే ఎలా అవును అది కుదరదు. ఇక్కడ కూడా అది చూపించు అప్పుడు నువ్వు ఇంకా అద్భుతంగా ఎదుగుతావ్ ఎందుకంటే ఒక ఆడది లవ్లీగా హస్బెండ్ మాట్లాడితే భర్తని ఇంకా బాగా చూసుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇంకా బాగా చూసుకుంటుంది.
(21:59) నిజమే మేడం ఇక్కడ అది మగాళ్ళు గుర్తించగలిగితే మటుకు ఒక అద్భుతమైన ఫ్యామిలీని ఆ మగాడే సృష్టించగలుగుతాడు. ఆ అవకాశాన్ని వీళ్ళు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటుంటే మన ఫ్యామిలీస్ బాగుంటాయి అప్పటి తరం అయిపోయింది అయిపోయింది ఇప్పటి తరాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అది నీ చేతుల్లోనే ఉంది మీరిద్దరు ఎలా ఉన్నారు మీ పిల్లర్స్ మీరే మీ ఇంటికి అవును కాబట్టి మీ పిల్లర్స్ మీరు కరెక్ట్ వేలో ఉంటే తర్వాత ఫ్యామిలీ పిల్లలు తర్వాత తర్వాత నేర్పించుకుంటారు నేర్చుకుంటారు పక్కవాళ్ళకి చెప్తారు.
(22:29) అవును ఆ వేలు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి కాబట్టి రంగుల ప్రపంచాన్ని చూడండి బట్ ఆ రంగుల ప్రపంచాన్ని మీరే సృష్టించుకోగలిగితే మటుకు హ్యాపీగా లైఫ్ చేయగలుగుతారు [నవ్వు] రంగుల ప్రపంచాన్ని చూసిన పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ ఎక్కువగా తీసుకుంటున్నారు మేడం ప్రస్తుతం అయితే అంటే ఇక్కడ నెగిటివ్ అంటే ఏమైపోయిందంటే ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా నెగిటివ్ే మాట్లాడుతున్నారు నీకు రాదు అవును నీకు తెలియదు నువ్వు నోరు మూసుకో ఈ మాటలు ఎక్కువ అయిపోయాయి ఈ వచనం అవును అవును దాని వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ప్రతిది నెగటివ్ వెళ్ళిపోతుంది ఏది చేయాలన్నా ముందు డైలమా
(23:03) డౌట్ నేను చేయొచ్చా చేయకూడదా నేను చదవచ్చా చదవకూడదా నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఈ డౌట్స్ ఎక్కువైపోయేటప్పటికి ఆటోమేటిక్ గా నెగిటివ్ పెరిగిపోతుంది అందుకే 60% నెగిటివ్ పెరిగింది ఇప్పుడు పెరిగింది 40% లో వచ్చేసాం అంటే తర్వాత తర్వాత మొత్తం పడిపోతుంది పడిపోతే ఇంకేమఉంటాం ఫ్యామిలీ అవును ఆ

No comments:
Post a Comment