Sudden behavior change?? Could it be due to SECRET MEDICINE on you ??
Author Name:Green hospital Guntur
Youtube Channel Url:https://www.youtube.com/@greenhospitalguntur3217
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DGqne774V7g
Title: Sudden behavior change?? Could it be due to SECRET MEDICINE on you ??
Author Name: Green hospital Guntur
Description: #BlackMagic #SecretMedicine #SuddenBehaviorChange #Depression #MentalHealth #MoodSwings #Anxiety #Psychology #Psychiatry #MindHealth #BehaviorChanges #EmotionalHealth #Stress #MentalAwareness #DarkPsychology #Healing #Overthinking #MentalWellness #HiddenTruth #HealthAwareness #drsyedahmedbasha #greenhospital #guntur
Transcript:
(00:00) రీసెంట్ గా ఒక ఐటి ఎంప్లాయిని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి చెప్తున్నారు. ఏంటోనండి మా అబ్బాయిలో సడన్ గా చాలా చేంజ్ వచ్చింది ఈ ఫైవ్ మంత్స్ నుంచి బాగా డల్ అయిపోయాడు మౌనంగా ఉంటున్నాడు ఇదివరక మాతో బాగా కలిమిడిగా మాట్లాడేవాడు ప్రతిరోజు ఫోన్ చేసేవాడు ఇప్పుడు మాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. ఇంటికి వచ్చాడు సరిగా తినట్లేదు పడుకోవట్లేదు వెయిట్ బాగా తగ్గాడు జాబ్ కూడా మానేస్తాను అంటున్నాడు గాలి చేస్తలేమో అని చెప్పేసి తాయత్తులు అవి కట్టిచ్చాం కానీ ఏం ఉపయోగం లేదు నేబర్స్ ఎవరో సలహా ఇస్తే మందు పెట్టారేమో అనేసి అది కూడా కక్కిచ్చాం
(00:40) మొదట ఒక 10 రోజులు బాగానే ఉన్నాడు కానీ తర్వాత యధా ప్రకారమే ఉంటున్నాడు బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనేసి డాక్టర్ని కలిసి అన్ని టెస్ట్లు చేయించాం అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినయి అని చెప్పుకొచ్చారు. స అతనికు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోలేని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేక డిప్రెషన్ లోకి వెళ్ళారన్నమాట.
(01:07) దానివల్లే ఈ లక్షణాలన్నీ వచ్చినయి. మేము తన్ని కౌన్సిల్ చేశం యాంటీ డిప్రసెంట్స్ ఇచ్చాం. ఒక వన్ మంత్ లో చాలా బాగా రికవర్ అయ్యారు. మనందరం భగవంతుని నమ్ముకొని మంచి స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్ తో ఉంటే ఏ మందు మనల్ని ఏం చేయలేదు. సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే మంచి ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి స్లీపింగ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి.
(01:34) ఆల్ ద బెస్ట్ థాంక్యూ ఫర్ వాచింగ్.

No comments:
Post a Comment