యూరప్ వాసుల యొక్క నిస్సహాయత - మన భారతీయుల అజ్ఞానం
1. ఎనిమిది నెలల చలి కారణంగా, కోట్స్ ప్యాంటు ధరించడం వారి నిస్సహాయత
మరి
పెళ్లి రోజున వేసవి వేడిలో కోట్లు మరియు ప్యాంటు ధరించడం, మన అజ్ఞానం
2. తాజా ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల, పిజ్జా, బర్గర్లు, కుళ్ళిన పిండితో నూడుల్స్ తినడం యూరప్ యొక్క నిస్సహాయత
మరి
56 రకాల భోజన వంటకాలను పక్కనపెట్టి ₹ 400 / - యొక్క రోటీ (పిజ్జా) తినడం మన అజ్ఞానం
3. తాజా భోజనం యొక్క లోటు వల్ల ఫ్రీజ్ వాడడం, యూరోప్ యొక్క నిస్సహాయత
మరి
రోజూ తాజా కూరగాయలు దొరికినప్పటికి, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి మురిగేటట్టు చేసి తినడం భారతీయుల అజ్ఞానం
4. ఔషధ మొక్కల మూలికల పరిచయంలేక వారు జీవజంతువుల మాంసంతో మందులు తయారు చేయడం వారి నిస్సహాయత
మరి
ఆయుర్వేదం లాంటి గొప్పచికిత్సా విధానం తెలిసినప్పటికీ, జంతువుల మాంసం ద్వారా సేకరించినటువంటి మందులు ఉపయోగించడం మన అజ్ఞానం
5. సరిపడ ధాన్యం లేకపోవడంతో జంతువులను భుజించడం వారి నిస్సహాయత
మరి
1600 రకాల ఆహార ధాన్యాలు లభించినప్పటికీ నాలుక రుచి కోసం మూగజీవాలను చంపి తినడం మన అజ్ఞానం
6. శీతల పానీయాలు తాగడానికి వివశులు కావడం వారికి లస్సీ, సల్ల, మజ్జిగ, పాలు, రసం, షికాంజీ మొదలైనవి లేకపోవడం
మరి
36 రకాల పానీయాలు అందుబాటులో ఉన్నా, శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ద్వారా తమను తాము ఆధునికంగా భావించండం మన అజ్ఞానం
Request /అభ్యర్థన
👌 మన భారతీయ సంస్కృతి ప్రత్యేకమైనది, పురాతనమైనది మరియు గొప్పది 👍
🙏దీనిని పరిగణించండి🙏

No comments:
Post a Comment