Monday, February 17, 2020

ఎందుకు ఇతర మతాలను వ్యతిరేకిస్తానో..హిందుధర్మం రక్షణ కోసం ఎందుకు పాటుపడుతున్నామో

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

నేను ఎందుకు ఇతర మతాలను వ్యతిరేకిస్తానో..హిందుధర్మం రక్షణ కోసం ఎందుకు పాటుపడుతున్నామో..ఇక్కడ వివరంగా ఉంది చదవండి..తెలుసుకోండి..మిగిలినవారికి తెలియజేయండి.
🚩💥🚩💥🚩💥🚩💥🚩
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది

2)సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది

3)ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది

4)ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది

5)బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది

ఇప్పుడు...మన దేశంపై మతం అనే ఆయుధంతో దాడి చేస్తున్నారు.

1)కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది

2)కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది

3)నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది

4)అందుకే వారి గోలంతా ఒకటే…
మతం మారండి మతం మారండి అని....

మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారతదేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది...మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే...

మతం మారితే దేశ ద్రోహం.....ప్రపంచంలో కొన్ని దేశాల్లో క్రైస్తవం ప్రవేశించాక ఆ దేశాలే నాశనం అయ్యాయి..

--> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది

--> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది

--> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది

--> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది

--> మాయన్ నాగరికత నాశనం అయ్యింది

--> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది

--> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది

--> చైనీస్ నాగరికత నాశనం అయ్యింది

ప్రస్తుతం.....భారత్ లో మతం ప్రవేశించాక

---> అఖండ భారతం ముక్కలయ్యింది
మతస్తులు దూరారు

---> కుల గొడవలు పెంచారు

---> సనాతన సామాజిక వ్యవస్థ ను కూల్చారు

---> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెడుతున్నారు

మేలుకోండి హిందువులారా.....
భారత దేశాన్ని కాపాడుకోండి......
అది మీ బాధ్యత.....అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం...

(గమనిక: ఈ నేల మీద వున్న ప్రతి ఒక్కడు హిందువే…మతం మారినా కూడా,,,
వేరే నేల మీద నుండి ఇక్కడకు దాడికి వచ్చిన వారే మనల్ని ఏమార్చి వేరుచేస్తున్నది,,,
కనుక ఒకప్పుడు భారతీయులుగా అనగా హిందువులుగా వుండి ఇప్పుడు మతస్తులుగా మారిన వారు మదిలో ఈ దేశానికై ఓమారు ఆలోచన చేయండి
                   ఇట్లు
     మన భారత దేశం ప్రజలు వందే మాతరం.
 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

No comments:

Post a Comment