👉 ప్రతీది నాకు ఆదర్శమే....
..................................
✍️పడగొట్టిన వాడి పైన పగ పట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకొనే 🕸️ సాలె పురుగు నాకు ఆదర్శం...
✍️ఎన్ని సార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేసే 🌊 అలలు నాకు ఆదర్శం..
✍️మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే 🌱 మొక్క నాకు ఆదర్శం..
✍️ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే 🏹 బాణం నాకు ఆదర్శం...
✍️ప్రత్యర్ధి పెద్దదైన సరే సూర్యుడిని సైతం కప్పి ఉంచే ⛅ మేఘాలు నాకు ఆదర్శం...
✍️అసాధ్యం అని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే 🔶 గాలిపటం నాకు ఆదర్శం....
✍️తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే 🌹 పువ్వు నాకు ఆదర్శం....
✍️ఎంతటి వేడిని అయిన తాను భరిస్తూ మనకు మటుకు చల్లని నీడనిచ్చే🌴 చెట్టు నాకు ఆదర్శం..
✍️ఎప్పుడు విడిపోయిన ఇద్దర్ని కలపడానికి తాపత్రయ పడే 📍 సూది నాకు ఆదర్శం....
✍️తన మూలంగా లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే 🌞 సూర్యుడు నాకు ఆదర్శం..
✍️తను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే 💧 చినుకు నాకు ఆదర్శం...
✍️చుట్టూ చీకటే ఉన్నా చల్లని వెన్నెల పంచే 🌝 చంద్రుడు నాకు ఆదర్శం..
✍️ఒక్క సారి అన్నం పెడితే జన్మంత విశ్వాసంగా ఉండే 🐩 శునకం నాకు ఆదర్శం..
✍️జీవించేది కొంత కాలమైన అనుక్షణం ఆనందంగా ఉండే 🦋 సీతాకోకచిలుక నాకు ఆదర్శం..
✍️ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే హంస నాకు ఆదర్శం.....

No comments:
Post a Comment