🌹నేటి మంచిమాట🌹
ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు,
మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజ రూపం.!
నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ,
నీ గురించి మాట్లాడటం మొదలుపెడతారు..!
మీ బలహీనతను ప్రపంచానికి ఎప్పుడూ చూపించవద్దు,
ఎందుకంటే దానితో ఆడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు...
మన మార్గం మంచిదైతే ఫలితం మంచిదవుతుంది..
అడ్డదారిలో సాధించేది అవమానాలతో అంతమవుతుంది..
ఆశ మనుషులను గొప్ప వాళ్ళను చేస్తే,
దురాశ నీచులను చేస్తుంది..
నీతి తప్పిన వ్యవహారం ఏది ఆత్మగౌరవాన్ని ఇవ్వదు..
ఉత్తమ గుణాలు ఎవరినైనా ఉన్నతులను చేస్తాయి..
ఈరోజటి మన అడుగుజాడలు,
మన పిల్లలకు మనం వేసే బాటలు అని మరవద్దు..
☘శుభోదయం🌹🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు
🕉లోకా:సమస్తా: సుఖినోభవంతు
☸శుభమ్ భూయాత్
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻
Source - Whatsapp Message

No comments:
Post a Comment