"మీ లక్ష్యం సాధన-- మీ చేతుల్లో ఉంది". (Nothing is not possible -- everything is in our hand). "ప్రపంచ దేశాల కి దారి చూపించే దేశం మన "భారత దేశం". మనం చిన్నపిల్లల నుండి వారికి "దేశ భక్తి" లక్ష్యం మీద గురి దానిని సాధించుకు ఉంటానికి తల్లి ,తండ్రులు గురువులు మార్గదర్శకులుగా అండగా నిలిచి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది భారత భావి తరాన్ని సరియైన గాడిలో పెట్టి తీరాలి? మరి ఎలా? వారి చేత మనం వారికి అర్థమయ్యే రీతిలో వివేకానందుడు, సుభాష్ చంద్రబోస్ ,గురజాడ, పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, వీరత్వము శౌర్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల, ఆత్మ నిబ్బరము, కలుగజేసే వారి చరిత్ర గాధలు, నీతి కథలు తో పాటు, లక్ష్యం మీద గురి, పట్టుదలతో, సాధించుటకు, సినిమాలు, నాటక, ఏకపాత్రాభినయం, ద్వారా చూపించి, వారిలో స్ఫూర్తిని నింపి, తరువాత వారిని నీవు ఏమి చేయాలి నీ లక్ష్యం ఏమిటి అని, "I will become doctor, or I will become a defence officer అదే ఒక " పెద్దటార్గెట్ " (పెద్ద గోల్) పెట్టుకోమని , వారి ఇష్టానికి అనుగుణంగా, వారి మనస్సు, వారి వయస్సు, పరిపక్వత వచ్చు సమయములో"దశ --దిశ" నిర్దేశించుకునే లాగున వారిలో చైతన్యం ,పరిజ్ఞానం, రూపొందించాలి. ఎ) సదరు పిల్లలకు " Card Boards " 3 ఇచ్చి వారిచేత "తీవ్రమైన తపన" గల "గోల్" రాయించి పెయింటింగ్ తో, అలంకరణ సామాగ్రి తో, మంచి ఆకర్షణీయముగా ఉండు లాగున మూడు కార్డ్ బోర్డ్ తయారు చేయించి, వాటిని 1) "డైనింగ్ టేబుల్ "వద్ద : తినే "ప్రతి ముద్ద" లక్ష్యాన్ని మదిలో మెదిలే. విధంగా పెట్టుకుని తినాలి . 2) బాత్ రూమ్ నందు, స్థానము చేస్తూ చూడాలి, 3) మరియొక కార్డు బోర్డు, బెడ్ రూములో కనిపించే విధముగా ఉంచుకోవాలి, అనుకూలమైన ఆలోచనా సరళి పెంపొందించుకుంటా నికి ఉపయోగపడును. బి) లక్ష్య సాధన గలవారు ఫోను ల్యాప్టాప్ లేదా వారే ప్యాడ్ మీద వాల్ స్క్రీన్ మీద మీ లక్ష్య సాధనకు సంబంధించిన వ్యక్తి, లేదా నాయకుడు ,(ఉదా:-సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, మొదలుకు స్ఫూర్తిదాతలు) ఫోటోలు ఉంచుకోండి. సి) "రాకెట్టు పైకి ఎగిరి టకు కింద మంట పెట్టిన పైకి ఎగసి పడుతున్నది కదా! అలాగే మీరు అతనిలో చైతన్యము, పట్టుదల, కసి, పెంచు లాగున మంట పుట్టించే పని చెయ్యండి. అనగా మీ మాటల తూటాలతో మార్గం అనేది మీ పిల్లల మనస్తత్వం బట్టి, ఆత్మస్థైర్యం, పట్టుదల అనే "ఇంధనం" దింపండి. మధ్యలో వచ్చే ఆటుపోటులను ఎదుటివారి "నెగిటివ్ థాట్స్" హేళన చేయుట, లాంటి మాటలను మీరు పట్టించుకోకండి. వాళ్లు మీ మీద రాళ్లు వేసిన, వాటిని పోగు చేసుకుని ఇల్లు కట్టుకునే వారిగా ఎదగాలి? అదే మీ లక్ష్యం-- సాధన-- సంపత్తి అని తెలుసుకోండి. మరి ఈ లక్ష్యం ఎలా ఉండాలి? 1)S ,; Specific :- ఖచ్చితమైన దృఢ సంకల్పము గా ఉండాలి. M ; measurable:-- సరిగా కొలవగలిగే ది గా ఉండాలి. 3)R ; rechargeable:-- ఎప్పటికప్పుడు నీలో ఇంధనం నింపేది గా ఉండాలి. 4) T; time: సూక్ష్మంలో మోక్షం కలిగినదిగా ఉండాలి. " లక్ష్యం సాధన చేయు వ్యక్తి జాగ్రత్తలు:--అ)"తన ఆరోగ్యమే మహాభాగ్యము, అత్యంత ముఖ్య శ్రద్ధ వహించాలి. ఆ) వెల్త్: "డబ్బు సంపాదించుకునే మార్గాల అన్వేషణ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇ)" తన కుటుంబము యెడల తగు ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, కలిగి ఉండాలి. ఈ)"తదుపరి సమాజానికి, దేశానికి తరువాత సేవ చేయుటకు సంసిద్ధంగా ఉండాలి. మన జీవన సాఫల్యం ప్రయాణంలో ఎదురయ్యే అతినిద్ర, బద్ధకం, భయం ,క్రోధం, అలసత్వం ,ఎడతెగని ఆలోచన ,అనే ఆరు దోషాలు మనం చేయగలము. అది భారత ఇతిహాస గ్రంథాలు మనకు తెలుపుచున్నవి. ఉద్యోగపర్వంలో విధురుడు మాటలు"నిజానికి జీవితం మన భావోద్రేకాల కు అనుకూలంగా నిర్మించబడ్డ లేదు. మార్చలేవు, గమ్యాన్ని చర్చ లేవు, గమ్యం దగ్గరకు చేర్చవచ్చు,. నీవు విజయంతో పొంగిపోతే అహంకారము పలకరిస్తుంది, 8 గంటల నిద్ర మనిషికి అవసరము లేనిచో ఆరోగ్యము చెడును. బద్ధకం:-దీని వల్ల వాయిదా గుణం కబడి ఏ పని చేయలేము,. భయం:-- ఈ భయం వల్ల ఏ పనినీ సంకల్పించిన అవుతుందో కాదో అనే సంశయం అన్ని అనుమానాలు పీడ వెంటాడుతుంది. కోపం:-- "భావోద్రేకం ఇది సంకేతం కోపం, కోపం పెరిగి" క్రోధం" గా మారుతుంది. అలసత్వం:--మోహం కలిగి "బుద్ధి" సరిగా పని చేయదు. ఎడతెగని ఆలోచన:- దీని వల్ల సరిగా నిద్రపట్టదు, ఈ ఆలోచనలో ఒక్క మార్గమున పోయి నీ కొంప నిలువునా ముంచుతుంది. "మరి నీది ఓ మంచి గా బతకాలి అంటే! 1)"మంచి గాలి తీసుకో --చెడు గాలి వదిలిపెట్టు. 2) "మంచినీరు త్రాగు -- చెడు నీరు వదిలిపెట్టు. 3)"మంచి అలవాటు చేసుకో -- చెడు అలవాటు మానుకో! 4)" మంచి స్నేహితులను దగ్గర చేసుకో ---. చెడ్డ స్నేహితుల నుండి పారిపో! లేదా మార్చుకొనుటకు ప్రయత్నం చేయి! 5)"వాట్స్అప్ ఇంటర్నెట్ టెక్నాలజీ విషయాలను " మంచివి" చూసి నేర్చుకో--- వాటిలోని చెడ్డ వాటిని తొలగించు (చదవటం ,చూడటం) . జీవితమంటే వడ్డించిన విస్తరి కాదు. అమ్మయినా అడగందే అన్నం పెట్టదు కదా? లక్ష్యం సాధన చేయు దిశ వ్యక్తులు, ఉండవలసిన "ముఖ్యమైన లక్షణాలు, ప్రవర్తన, నియమాలు." 1) "ఏ లక్ష్యం లేని వ్యక్తి , చెడ్డి లేని పడవ వంటివాడు." 2)" నిరంతరం కృషి చేస్తూ, విజయ సాధనే లక్ష్యం గా పెట్టుకున్న వ్యక్తులే ఈ దేశానికి అవసరం. 3)" మంచి రచయితల సాహిత్యం చదవటం ద్వారా ఉన్నతమైన ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం , అలవాటు, ఆచరణ దిశలో నీ "మనోరథం " నడవాలి. 4)" వార్ధక్య దిశలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా నీ లక్ష్య సాధన చేసినా! ఉపయోగమూ లేదు, భూదేవి కూడా నిన్ను "మోయలేని బరువు" అనుకుంటుంది సుమా! 5)" కార్యసాధకుడు, ధృడ సంకల్పం, ఏకాగ్రత, మనస్పూర్తి, తో గమ్యం తప్పక చేరగలరు. ముఖ్యమైనది ఆచరణ చేయుటయే ఏకైక మార్గం. 6)" నీ లక్ష్యం తోడైన వ్యక్తి అంటే ఈ సమాజం గౌరవిస్తుంది. మన దేశానికి గర్వకారణంగా భావించే వ్యక్తి అంటే మరీ ఇష్టంగా వారి మదిలో నిన్ను నిలుపుకుంటారు కదా! 7)" ఆత్మవిశ్వాసము, ధైర్యం, పట్టుదల తో అనేక మంది లక్ష్యం సాధించారు. 8)" కష్టాలను అభివృద్ధే నిజమైన అడ్డుగోడల్ని చీల్చుకుని ముందుకు సాగేది, లక్ష్యం తో శక్తిని సంతరించుకున్న "సంకల్ప బలమే" ఉన్నవాడే గమ్యము చేరగలడు. 9)"లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ శక్తుల్ని, లక్ష్యం సాధన లో సైతం చూపించాలి. 10)" లక్ష్యం సాధన సాధించలేని "జ్ఞానం" నిరుపయోగము కనుక ఆ "నెగిటివ్ థాట్స్"(ప్రతికూల ఆలోచన) దరిచేర కూడదు. 11)" జాతకాలు అనేవి మీ లక్ష్యానికి "Speed Breakers" లాంటివి, వాటి జోలికి పోకు. 12)"లక్ష్యం" శుద్ధి ఉన్నవారు ఏ రంగంలోనైనా రాణించగలరు. ఇది నిజము, సత్యము, 13)"Success" అనేది మనిషిని బట్టి మారుతుంది. మనకు కావలసింది "సక్సెస్" మాత్రమే! 14)" పకృతి ధర్మాలకు అనుగుణంగా" సక్సెస్" సాధించగలరు. 15)"నీ ప్రయాణములో" ఎలాంటి ఆపద సమయంలో అయినా" భగవత్ గీత" లో నీకు పరిష్కార మార్గము చెబుతుంది, భక్తి, నమ్మకం, విశ్వాసం, కల వాడే నమ్ముకునే"అత్యంత విలువైన "పవిత్ర గ్రంధం" ప్రతి మనిషేన అయిన వాడికి వర్తించును. "Runners Says:-" It is possible but risk,". "Winner Says :-- "It is risk But possible". "MAZUMDAR, Bangalore" "మన భారతదేశ"ఔన్నత్యం, హితము కోరి రూపొందించబడినది.". So, You work" Hard" & Achieve your Target " Success" fully! Jai Hind, Jai Bharat ,
Source - Whatsapp Message
Source - Whatsapp Message
No comments:
Post a Comment