☘🏵☘🏵☘🏵☘🏵☘
🔥అప్పో దీపో భవ🔥
BE A LIGHT UNTO YOURSELF
🙏ఆత్మీయులందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🌻
💚కొంతమంది ధ్యానం చేస్తున్నపుడు, పూల సువాసనలు, దూపం లేక, కొన్ని అపరిచితమైన, గుర్తించలేని పరిమళాలను ఆఘ్రానిస్తారు.
💚కొన్నిసార్లు శ్వాసక్రియ దానంతట అదే మారుతుంది. వేగవంతం కాని నెమ్మదించటం కానీ జరుగుతుంది.
💚అలాంటపుడుకొందరు తమ శ్వాస ఆగిపోయింట్లు భావించి ఉలిక్కిపడతారు.
💚గాఢధ్యాన స్థితిలో ఆలోచనల పట్ల ఎరుకను పూర్థిగా కోల్పోతారు.
💚కొంతమందికి నుదిటి భాగం లో ఒత్తిడి, నొప్పి, చక్కిలిగింతలు, దురద, లాగేయటం, కొట్టుకోవటం, ఇంకా మరెన్నో స్పందనలు కలుగుతాయి.
💚కొంతమందికి ప్రకాశవంతమైన రంగులు, వివిధ శ్రేణుల్లో పెరుగుతూ,తరుగుతూ, వెలుగులు విరజిమ్ముతూ కనిపిస్తాయి.
💚ఎరుపు, నారింజ, పసుపు,ఆకుపచ్చ, నీలం, తెలుపు మొదలైన అనేక వర్ణాలు వివిధ ఆకారాల నమూనాలను చూడటం సాధారణ ధ్యానానుభవం.
💚కొంతమంది దేవతా మూర్తులను, మార్గ దర్శకులను గురు రూపాలను దర్శిస్తారు.
💚కొంత మంది భవిష్యత్తుకు సంభందించిన సంఘటనలన్నింటినీ చిత్రాల్లా చూడగలరు.
💚కొంతమందికి యాదృచ్చికంగా తమ పూర్వజన్మ జ్ఞాపకాలు స్ఫురిస్తాయి.
🧘♀ధ్యానంచేద్దాం. జీవితాన్ని సార్థకం చేసుకుందాం.🧘♀
🔥అప్పో దీపో భవ🔥
BE A LIGHT UNTO YOURSELF
☘🏵☘🏵☘🏵☘🏵☘
Source - Whatsapp Message

No comments:
Post a Comment