Wednesday, October 28, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

👉మనిషి ఆశకు అంతు ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది. భగవంతుడు ఇచ్చినదానితో తృప్తి పడడమే మానవ ధర్మం. లేని వాటి కోసం చేతులు చాచకూడదు.ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు. ఆయనకు అందరూ సమానమే

👉ఒక పువ్వు రాతి పగుళ్ళ మధ్యన దాగి ఉన్నప్పటికీ, అది ఎక్కడ వికసిస్తున్నదో మన హృదయాలను తేనేటీగ కనుగొనగలరు అటువంటి పువ్వులుగా ఎలా చేసుకోగలం?

👉హృదయమే మనస్సు యొక్క కార్యక్షేత్రం.

👉ప్రాణాహుతి మన అంతరాత్మను సౌందర్యవంతం చేస్తుంది.

👉బాహ్యంగా శాంతి సృష్టించాలంటే, ముందుగా అది మన హృదయంలో ఉండాలి.”

👉ప్రేమ ఉన్న చోట భయం ఉండదు.

👉నీవు ప్రియతముని తో ఉన్నప్పుడు నీ గెలుపు లేక ఓటమి అనేది ఒక విషయం ఎలా అవుతుంది?"

👉మన ప్రతిఫలానికి కొలమానం, ఇతరులు తమ గమ్యం లేదా లక్ష్యం చేరుకోవడానికి మనం ఎంత సహాయం చేయగలిగామో అన్నదాని మీదే గాని, భౌతిక పరమైన లెక్కలలో ఉండకూడదు

👉నీవు ఏమి చేసినా, దాన్ని నీ హృదయములోని
మొత్తము ప్రేమతో నిలిపివేయాలి.

👉అందరికోసం నీ హృదయాన్ని తెరచి ఉంచగల ధైర్యాన్ని
కలిగి ఉండు."

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment