🙏బుద్ధుడు అంటే... పత్రీజీ🙏
🌞“బుద్ధుడు” అంటే .. “అందరూ సగటు సామాన్య మనుష్యులే” అని తెలుసు కున్నవాడు.
🌞“బుద్ధుడు” అంటే ..“నాలో ఏ ప్రత్యేకతలూ లేవు” అని తెలుసుకున్నవాడు. అలాగే “ఇతరులందరిలో కూడా ఏ ప్రత్యేకతలూ లేవు” అని తెలుసుకున్నవాడు.
🌞“బుద్ధుడు” అంటే .. “నేను ఒక మహాశూన్యం” అని తెలుసుకున్నవాడు.అలాగే“ఇతరులందరూ కూడా ఒక మహాశూన్యం” అని తెలుసుకున్నవాడు.
🌞“బుద్ధుడు” అంటే .. తన శరీరంతో సంపూర్ణ తాదాత్మ్యం చెందినవాడు.
🌞“బుద్ధుడు” అంటే .. తన రోజువారీ సాధారణ దినచర్యల కార్యక్రమాలలో సంపూర్ణ తాదాత్మ్యం చెందినవాడు
“రోజువారీ సాధారణ దినచర్యలు” అంటే: ‘తినడం’ .. ‘కూర్చోవడం’ .. ‘చూడడం’
‘మాట్లాడడం’ .. ‘వినడం’ .. ‘పనిచేయడం’ .. ‘చదవడం’ .. ఇంకా ఇంకా ఎన్నెన్నో!
“Walk while you are walking .. Eat while you are eating”అన్నాడు “ఒక్కప్పటి బుద్ధుడు”.
🌞“బుద్ధుడు” అంటే సమాజపరంగా తన కర్తవ్యకర్మలలో సంపూర్ణ తాదాత్మ్యం చెందివున్నవాడు.
🌞“బుద్ధుడు” అంటే .. సకలప్రాణికోటితో సంపూర్ణ తాదాత్మ్యం చెందివున్నవాడు.
“బుద్ధుడు” అన్న పదానికి మారుపేరే .. “తాదాత్మ్యత”.
🌞తన శూన్యంతో తన తాదాత్మ్యత; తన బాహ్యంతో తన తాదాత్మ్యత.
🌞అసలు ‘సంఘర్షణ’ అన్న పదానికి తావులేనిదే .. “బుద్ధత్వం”.
🌞‘భయం’ .. ‘దుఃఖం’ .. ‘సంశయం’ .. ‘ఆవేశం’ అన్న పదాలకు ఎంతమాత్రం తావులేనిదే “బుద్ధత్వం”.
🌞అనుక్షణం మార్పు చెందుతూ ఉండే .. రూపాంతరం చెందుతూ ఉండే..బాహ్యాంతరాలను
చిరుమందహాసంతో గమనించే శాశ్వత మృదుమధుర గంభీరతత్వమే..“బుద్ధత్వం”.
Source - Whatsapp Message

No comments:
Post a Comment