Tuesday, October 27, 2020

నవరాత్రి కోసం నిజమైన ఉపవాసం

💫💦💫💦💫💦💫💦💫💦💫

✨🌹నవరాత్రి కోసం నిజమైన ఉపవాసం🌹✨

ఆత్మను పవిత్రంగా చేసుకొనేం దుకు నిజమైన ఉపవాసం :

✨1వ రోజు - నేను నా కోపాన్నంతా విడిచిపెడతాను.

✨2వ రోజు - వ్యక్తుల గురించి 'వీరు ఇలాంటివారు అని' తీర్పులను ఇవ్వడం ఆపేస్తాను.

✨3వ రోజు - నేను నా పగలు ప్రతీకారాలను వదులుకుంటాను.

✨4వ రోజు - నన్ను నేను క్షమించుకుంటాను మరియు ఇతరులను క్షమిస్తాను

✨5వ రోజు - నన్ను నేను అంగీకరించుకుంటాను మరియు అందరిని అంగీకరిస్తాను వారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా.

✨6వ రోజు - నన్ను నేను ప్రేమించుకుంటాను మరియు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రేమిస్తాను

✨7వ రోజు - నేను నా ఈర్ష్య మరియు దోషం యొక్క (సిగ్గుపడేటటువంటి) భావాలను వదిలేస్తాను

✨8వ రోజు - నేను నా భయాలన్ని వదిలేస్తాను.

✨9వ రోజు - నేను పొందినవాటికి మరియు పొందేవాటికి ధన్యవాదాలు చెప్తాను

✨10వ రోజు - విశ్వంలోని సర్వాత్మలందరికి సమృద్ధి ఉంది మరియు షరతు లేని ప్రేమతో , సాధనతో , నిష్కామ సేవతో , విశ్వాసంతో , స్వమానాలతో కట్టుబడిగా ఉంటూ నేను కోరుకొనే దానినే సృష్టిస్తాను .

🌹🙏🏻నవరాత్రి శుభాకాంక్షలు🙏🏻🌹

💫💦💫💦💫💦💫💦💫💦💫

Source - Whatsapp Message

No comments:

Post a Comment