💓🧘♀💓🧘♀💓🧘♀💓🧘♀💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆
🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼
🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓
👉మీ సేవలో జీవం ఉండాలి మీరు ఏం చేసినా, ఏదో పొందాలనే ఉద్దేశంతో కాక హృదయ పూర్వకంగా సేవ చేయండి."
👉జీవితం ఒక పాఠశాల, అక్కడ మనం పాఠాలు నేర్చుకొని, తరువాతి తరగతి యోగ్యత
పొందుతాము.
👉మనమే- ప్రయోగం, ప్రయోగకర్తలు, ప్రయోగ ఫలితం. మన హృదయమే ఒక ప్రయోగశాల.
👉అతి తక్కువ శ్రమతో అత్యధిక ప్రయోజనాన్ని పొందటమే విజ్ఞత. అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం.
👉పరిణామమే ఎదుగుదల మార్పు, పరివర్తన." సంసిద్ధత కల హృదయం చక్కగా తయారైన హృదయం, అర్హతకల హృదయం, కృపను ప్రేమను, దీవెనలను
అడగకుండానే ఆకర్షిస్తుంది.
👉హృదయ ఆధారంగా చేసే ధ్యాన సాధనలో, మనం మన అస్తిత్వంలోని అత్యంత సరళమైన పవిత్రమైన అంశాన్ని అన్వేషించి ప్రత్యక్షానుభూతి చెందుతాం
👉హార్ట్ ఫుల్ నెస్ అంతా ఎరుక గురించే, ప్రేమ ఆత్మీయతలతో కూడిన ఎరుక.
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓
Source - Whatsapp Message

No comments:
Post a Comment