Monday, October 26, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

🍓🧘‍♀🍓🧘‍♀🍓🧘‍♀🍓🧘‍♀🍓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

👉సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందే వాళ్ళు కాదు ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు.

👉" సాయం చేసే వాడు దేముడు
మంచిగా మాటలు చెప్పేవాడు గురువు. నీతిగా బ్రతికేవాడు మనిషి "

👉"అర్ధం అయిన వారికి జవాబు ఇస్తే చర్చ బాగుంటుంది.
అర్ధం కాని వారికి జవాబు ఇస్తే వాదన జరుగుతుంది

👉తన వైపు ఇతరులు విసిరే రాళ్ళతో తన ఎదుగుదలకు
పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి

👉పేదవాడికి ఏమి లేకపోయినా భగవంతుడు ఉన్నాడని ధైర్యంతో బ్రతుకుతున్నారు.
బాగా ఉన్నవాడు ఈ ఆస్తిపోతే నేనెలా బతకాలి అనే భయంతోనే చస్తాడు.

👉 సాగిపో ఎప్పుడు….నిరంతరంగా....
స్థితి ఎప్పుడు స్థిరం కాదు.....
కష్టం ఎప్పుడు వృధా పోదు…

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF*

🍓🧘🏼‍♂️🍓🧘🏼‍♂️🍓🧘🏼‍♂️🍓🧘🏼‍♂️🍓

Source - Whatsapp Message

No comments:

Post a Comment