వెతుకులాట..
మనం మన జీవితంలో వెతికేవి చాలా ఉంటాయి... అంటే ఆ సమయానికి మనం దేనిని వెతుకుతున్నామో అది ఆ సమయానికి మన లక్ష్యం అనుకోవచ్చు... అది దొరకగానే మన మొహంలో ఒక చిన్న చిరునవ్వు... అది మన అంతరంలో ఉన్న ఆనందానికి చిహ్నం... అంటే మనం వెతుకుతున్నది ఆనందమే అనేది స్పష్టం... ఇక్కడ ప్రతి ఒక్కరూ వెతికేది ఆనందమే అని మనం అంటే అవును అని చెప్పేది చాలా తక్కువ మంది..
కారణం ఆనందం అనేది మన లోపలే ఉంటుంది అoదుకని తక్కువ భావం...
🌸 నిజానికి మనకు కావలసినది ఆనందమే.. మనకు ఆనందపడటం తెలుసు... ఆనందపెడతం తెలుసు... మరి ఎందుకు ఈ వెదుకులాట... మనలోని ఆర్షడ్వర్గాలు, నవరసాలు, బావావేశాలు... ఒక్కమాటలో మన బావాలు సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి..
కారణం అక్కడ ఉన్న పరిస్థితి..
లేదా ఆ సమయాన ఉన్న కోరిక.. వీటిని పూర్తిచేస్తే వచ్చేది ఏమిటి చక్కటి చక్కటి చిరునవ్వు... అసలు కథ ఇక్కడనుంచే మొదలు... ఆ చిరునవ్వు మన మోముమీద చెదరని, చెరగని విలాసంగా ఉంచుకోవాలి అంటే ఏమి చెయ్యాలి... అనేది వెతుకులాట...
🌸 చిరునవ్వు కోసం మొదలయ్యే వెతుకులాట.. ప్రతి మనిషిని ప్రభావితం చేస్తుంది... కానీ వేతికేది చిరునవ్వు కోసమే కానీ చెప్పేది అప్పటి పరిస్థితి లేదా అప్పటి బావావేశ0 లేదా ఆ సమయాన ఉన్న కోరిక గురించి చెపుతాం..
ఆ చిరునవ్వు కోసమే అన్ని చెసేది ఈ ప్రపంచంలో అందులో ఎలాంటి సందేహం లేదు... దానిని స్థిరపరుచుకోవాడానికి మనం చేసే విన్యాసాలే మన చేష్టలు..
ఇదంతా ప్రాపంచకం అనుకుందాం... మరి ఆధ్యాత్మిక దారి ఏమిటి అంటే ధ్యాన సాధనే అనేది సమాధానం... సాధన చేస్తున్న కొద్దీ మనలో చక్కటి ఆరోగ్యం, సరైన ఆలోచన మరియు సంతోషాలు... ఇంతవరకు ఉంటే బాగానే ఉంటుంది కొంతవరకు...
🌸 ధ్యానసాధనతో పాటు సజ్జనసాంగత్యం లోకి వచ్చేసరికి మళ్ళీ అనుమానాలు... ఆలోచనలు..
మనం సరీగా ధ్యానసాధనలో ఉన్నామా... సరైన దారిలో ఉన్నామా.. అని కొలతలు.. ఈ కొలతలు మళ్ళీ మంచి చెడు, లాభం నష్టం, పాపం పుణ్యం అనే చెక్రంలోనికి నెడతాయి..
దీనికి కారణం తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పలేకపోవటం అసలు కారణం... తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసమే సజ్జనసాంగత్యం.. అందులో భేషజాలకు వెళితే వేసే అడుగు, వెళ్లే దారి సరినదైన మనం సరీగా ఉన్నాం అని చెప్పేవారు ఉంటేనే విశ్వసిస్తాం... ఇక్కడ కూడా స్పష్టత చాలా అవసరం... మొహమాటం అనవసరం.. స్పష్టత పెరిగే కొద్ది చిరునవ్వు స్థిరపడటం మనకు ఎరుకలోకి వస్తుంది అంటే మనం ఆనంద స్థితిలో ఉన్నాం.. ఈ స్తితి ప్రతిఒక్కరికి అవసరం... దానికోసమే మన జీవన యాత్ర.. ఇప్పటికి చైతన్య వికాశం అంటే ...
Thank you...🌸🌸
Source - Whatsapp Message

No comments:
Post a Comment