Tuesday, October 27, 2020

మహనీయుని మాటలు అక్షరసత్యాలు

💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓🧘‍♀💓

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆

🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼

🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓

💗"చేసిన చెడ్డపని వెంటాడుతూనే ఉంటుంది. చేసిన మంచిపని కాపాడుతూనే ఉంటుంది."

💗" ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు, కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. "

💗" కెరటాలు కాళ్లదగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం అంతే తప్పు. "

💗పొగడ్త మర్చిపో
పొగిడినవారిని గుర్తుంచుకో.
విమర్శ గుర్తుంచుకో
విమర్శించిన వారిని మర్చిపో.

💗ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లే,
మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణమవ్వాలి.

💗ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకో.

💗" ఆశించి జీవించే వ్యక్తిలో
నటన ఉంటుంది.
ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది..!

💗 " మనస్సు నెప్పుడూ సంతోషంగా ఉంచుకోండి.
ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు కాని మనస్సు సంతోషంగా ఉంటే చాలు గెలిచినట్టే..!

💗"అధర్మము చేసే వ్యక్తి
తను కూడా ధర్మమే
చేస్తున్నాను అనుకుంటాడు....
ధర్మము గురించి పూర్తిగా
తెలియనంతకాలం ...!"

💗 "ఆపదలో ఉన్నవారికి
సహాయము చేయడం కానీ,
బాధను పంచుకోవడం కానీ
ఒక యజ్ఞంతో సమానమే

💗"ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు.
ఒకటి మనఃశాంతి,రెండు సంతృప్తి.

💗"పోటీలేని గెలుపు,
కష్టపడకుండా వచ్చే డబ్బు,
నమ్మకం లేని బంధం,
తృప్తినివ్వవు"

🔥అప్పో దీపోభవ గ్రూప్🔥

BE A LIGHT IN TO YOUR SELF

💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓🧘🏼‍♂️💓

Source - Whatsapp Message

No comments:

Post a Comment