ఒక మంచి హ్రుదయం వేల బందాల్ని గెలుచుకుంటుంది...ఒక మంచి స్వభావం కొన్ని వేల హ్రుదయాలను గెలుచుకుంటుంది...నువ్వేది గెలుస్తావో నీ నడవడిక మీద ఆదారపడి ఉంటుంది....Only Humanity and Good Heart ❤️ Win Crores of Hearts ♥️ Do Love ❤️ and Be Lovable ....
🍒
నిన్ను నిన్నుగా ఇష్టపడే వారికి నీవేమిటో చెప్పాల్సిన అవసరం లేదు...
నువ్వు అంటే ఇష్టం లేని వారికి నువ్వు ఏమిటో చెప్పినా అర్ధం కాదు...
అందుకే ముందు నీలా నువ్వు బ్రతకడం నేర్చుకో మిత్రమా...
🍒
నిర్ణయం
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది,
మీ ప్రవర్తన మీతో ఉండే వ్యక్తులను నిర్ణయిస్తుంది.
🍁‘నేనే ఎదగాలి'🍁
🌿వినయం లేని మనిషిలో అహంకారం మెండుగా ఉంటుంది. అంతా తన ప్రతిభేనని గర్విస్తాడు.
🌿తన కన్నా ఎక్కువ ప్రతిభ కలిగినవారిని చూసి ఓర్వలేడు. సాధించిన దానితో తృప్తిపడడు.
🌿గెలుపుకోసం అడ్డదారులు, దొడ్డిదారులు తొక్కుతాడు.
🌿అతడిలో గెలుపు అహంకారాన్ని, ఓటమి ద్వేషాన్ని రగిలిస్తాయి.
👉‘నేను ఎదగాలి’ అని కాకుండా, ‘నేనే ఎదగాలి’ అని కోరుకుంటాడు.🀊🐽🐼
నవ్వించటం
ప్రేమించడం
ద్వేషించటం
బాధించటం
ఇవ్వన్నీ ఎదుటివారిని బట్టి మనం చేసేవి
కానీ
మనం మనకి నచ్చినట్టు ఉండటం మనకి మంచిది
అందులో తప్పు, ఒప్పు తెలుసుకుని ప్రవర్తించడం ఇంకా మంచిది...
👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment