✨సరస్వతి మాతను ఆవాహనం చేయడం అంటే నిర్ణయశక్తిని స్వయంలో జాగృతం చేయడం.
స్వయంలో దివ్యత్వాన్ని జాగృతం చేసుకుని దైవీ సంస్కారాలు మరియు దైవీ వ్యవహారాన్ని అలవరచుకునేందుకే శక్తులను ధారణ చేస్తున్నాము.
స్వయాన్ని మరియు వ్యక్తులను, వారి వ్యవహారాన్ని, పరిస్థితులను ఇలా ప్రతీ విషయాన్ని యదార్ధంగా పరిశీలనా శక్తితో గ్రహించడం అలవడిన తర్వాత ఏ సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ పరిస్థితులను ఏ విధంగా పరిష్కరించాలి మొదలైన విషయాలలో మనకు కావాల్సిన శక్తి నిర్ణయశక్తి.
నిర్ణయ శక్తి ద్వారా మనం తీసుకునే నిర్ణయం సత్యంగా ఉంటే అది తప్పక కళ్యాణకారిగా ఉంటుంది. అటువంటి నిర్ణయం వలన ఆత్మిక శక్తి వృద్ధి చెందుతుంది. ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్న తర్వాత ఈ ప్రపంచం అంతా ఏకమై వ్యతిరేకించిన కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటంలోనే మన ఆత్మిక శక్తి ఇమిడి ఉంటుంది. నిర్ణయం తీసుకోవడంలో ఇతరుల సలహాలను తీసుకోవచ్చు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలనేది స్వయమే పరిశీలించుకోవాలి.
అందరిలో ఉంటూ అందరితో వ్యవహరిస్తూ నిర్ణయ శక్తి ద్వారా మన ఆలోచన, మాట మరియు వ్యవహారాన్ని మంచిగా తీర్చిదిద్దుకుందాం.✨
🌹🙏🏻ఆత్మీయులకు దశరా నవరాత్రి శుభాకాంక్షలు🙏🏻🌹
Source - Whatsapp Message

No comments:
Post a Comment