Tuesday, October 13, 2020

సరదాగా వాట్సాప్ Psychology ..

.
🍹🌷🍹🌷🍹🌷🍹

సరదాగా ..వాట్సాప్ Psychology ..

1. ఎవరైతే profile pic ని స్థిరంగా ఉంచుతారో వారు శాంత స్వభావం కలవారు😊

2. ఎవరైతే చీటికి మాటికి profile pic మారుస్తారో వారు చంచ ల మనస్తత్వం కలవారు🤗😇

3. చిన్న పోస్టులు పెట్టుకున్న వారు చిన్నవాటికి కూడా సంతోషంగా ఉంటారు 🤩

4.అస్తమానం దినచర్యని పోస్ట్ చేసే వాళ్లు కొద్దిగా పైత్యo కలవారు🤪🤓

5. ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉండేవాళ్లు పెద్ద మనసు కలవారు💖

6. ఎప్పుడూ ఏ పోస్ట్ ని like చెయ్యని వాళ్లు అహంకారం కలవారు🤥
లేదా ముటముటలాడుతూ ఉండేవారు😗

7.ప్రత్యేకమైన పోస్టులకు జవాబు ఇచ్చేవారు ఎదుటివారి భావనలు గౌరవించేవారు మరియు సరదాగా వుండేవాళ్ళు🤝

8. ఇక్కడి పోస్టులు అక్కడికి, అక్కడి పోస్టులు ఇక్కడికి విసిరే వాళ్లు రాజనీతజ్ఞత కలవారు🧐

9. ఏదైనా పోస్టు చూడగానే వెంటనే open చేసేవాళ్లు restless గా ఉంటారు🙇🙇

10. పాత పోస్టులు మళ్లీ మళ్లీ పెట్టేవాళ్లు ఉద్దండులు లేదా విసిగించే వారు😜🤤

11. ప్రక్క వారి పోస్టులకు ఇంకా response ప్రవాహం కొనసాగుతూ ఉండగానే తన పోస్టులతో dominate చెయ్యాలని చూసేవారు కొద్దిగా స్వార్థ స్వభావం కలవారు లేదా కీర్తికాంక్ష కలవారు😾🤑

12. మెసేజ్ లు చదివి కూడా జవాబు చేసే అలవాటు లేనివారు సంకుచితమైన స్వభావం కలవారు😕😏

13. ఎప్పుడూ ఏదీ షేర్ చెయ్యని వాళ్లు పిసినారులు👎

14. పెద్ద పెద్ద పోస్టులు మరియు వీడియోలు చూడని వాళ్లు చాలా బద్దకం కలవారు😴😞

15. చాలా groups లో తిరిగే వాళ్లు పేరు ప్రఖ్యాతులు ఆశించే వాళ్లు అయి ఉంటారు👑🎓

16. నొప్పించక, తానొవ్వక facebook ను నేర్పుగా వాడేవారు యశశ్వులు🤫👍

ఇందులో మీరు ఏ నెంబర్ ఫ్రెండ్స్ 😊😊😊

✍🏼 రాసిన Psyco(logist)కి 🤪🤪🤪
!! ధన్యవాదములు !!
తెలుపుకుంటూ ..

🍹🌷🍹🌷🍹🌷🍹
.

Source - Whatsapp Message

No comments:

Post a Comment