శుక్రవారం --: 18-09-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు ...
ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చు అని చాలామంది అంటారు కానీ ఇదే మాట చచ్చే. వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికి రాదు .
మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు మనం ఎప్పుడూ బాధ పడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు మనతో ఏ బంధం లేక పోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు , అలాంటి వారు మనకు తారసపడుతే ఎంత కష్టమొచ్చినా వాళ్ళని వదులుకో కూడదు .
ఎవ్వరు ఎంత హేళన చేసిన నీవు తొందరపడకు , హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది . ఓర్పుతో ఉండు నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది .
ఒక్కొక్క సారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవీ నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు . ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది . అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియక పోవచ్చు . కానీ ! సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది . అన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది కొంచెం ఓపిక పట్టు నేస్తమా .
తప్పులు అందరం చేస్తాం సరిదిద్దుకునే వారే గొప్పవారు సహాయం అడిగితె చేసేవాడు మనిషి ,అడగకుండానే కష్టం తెలుసుకుని చేసేవాడు నిజమైన స్నేహితుడు
గాలి నీరు చెట్టు భూమి ని దేగ్గెర ఏమి ఆశించకుండా ప్రకృతి నీకు సహకరిస్తుంది ,కానీ మనం దానిని వ్యాపారం చేసి స్వార్థపరులం అవుతున్నాం
సేకరణ 🖋️*AVB సుబ్బారావు 💐🌹🕉️🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment