కరోనా తో.... కాసేపు కబుర్లు!
అది చెప్తుంటే....నా గుండె జళ్లు!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నేను ఎవరినో? మీరు చెప్పే వరకు నాకు తెలియదు!
నేను కంటికి కనిపించని సూక్ష్మమైన క్రిమిని!
మీరు ఎవరు? మీరు ఎవరో మీకు తెలుసు!
మీరు కూడా కంటికి కనిపించని సూక్ష్మమైన ఆత్మ!
నాకు అందమైన పేరు పెట్టారు"కరోనా"
నా పుట్టిన ఊరు చైనా అన్నారు, ఉండేది విశ్వమంతా!
మీరు రకరకాల పేర్లు పెట్టుకున్నారు!
మీరు పుట్టింది పరందామము, ఉండేది భూలోకంలో.
నేను సైంటిస్ట్స్ కనిపెట్టిన చిన్న క్రిమిని.
మీరూ స్వయాన ఆ పరమాత్ముని పిల్లలూ!
నా వల్ల ప్రమాదము అని మీకు తెలుసు, మిమ్మల్ని కాటేసే యుక్తులు నా వద్ద ఉన్నవి!
మీరూ దేవత స్వరూపులు, మీకు శక్తి, యుక్తులు రెండూ తెలుసూ! అయిన నేనంటే మీకు భయం!
ఎంతవరకు...? నేను పారిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ,
మీరు మారిపోవాలని ప్రయత్నిస్తున్నారా?
నన్ను మాయదారి మహమ్మారి నుఅని అంటున్నారు కాని,
మనసున్న మనుషులు మీరు!మాయనే ఆవరించి ఉన్నారు
మా వల్ల ప్రమాదమని ప్రాణాలు పోతాయని ప్రచారం చేసుకున్నారు కాని,
మా కన్న దారుణంగా మీరు మోసాలు, అబద్ధాలు, అత్యలు, అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలు, నమ్మకద్రోహం, దోపిడీలు, దౌర్జాన్యాలు ఇలా చెప్పుకుంటూ పొతే మీ ఆగడలకి అంతే ఉండదు కదా! నా కన్న మీ వద్దనే మీ వలనే ప్రమాదం ఉంది అని మీరు గ్రహించండి!
నా వ్యాధి వచ్చిందంటే రికవరి ఛాన్స్ ఎక్కువ!
మరి మీ మానసిక వ్యాధికి రికవరీ ఉందా!
ఎప్పుడైనా, ఎన్నడైనా ఆలోచించారా!
నేను వచ్చింది ఈ వినాశనంలో ఓ భాగమే,
వినాశనం తదుపరి సత్యయుగం స్థాపన కోసం మీరు ఉన్నది!
నేను వచ్చింది తెలిసింది మీకు కాని,
మీ కోసం పరమాత్ముడు వచ్చాడని తెలిసిందా!
ఇది ఎంత విడ్డూరం!!
మీకు ఉన్న శక్తి ముందు,
నేను ఎంత నా బ్రతుకెంతా! నన్ను చంపాలని పంపించేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ
మీరు మీ చెడును , వ్యసనాలను చంపేస్తున్నరా !
అయినా ఇప్పటికి నా వల్ల కొద్దిగా మార్పు వచ్చింది, ఇంకా రావాలి.
ఏదైనా సృష్టి డ్రామా ప్రకారమే కాని,
మీ ధర్మాన్ని మరవకండి,
ఎందుకంటె పరమాత్ముని పిల్లలు మీరు. తప్పు చేయొద్దు, తప్పటడుగులు వేయేద్ధు!
నా పాత్ర కూడా ఈ విశ్వంలో ఇక కొద్ది రోజులే! నా గురించి వదిలేసి, జాగ్రత్తలు పాటిస్తే చాలు!!
ఉంటా.....మరి!!!!
🙏 ఓం శాంతి🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment