శుక్రవారం --: 11-09-2020 :--
నేటి AVB మంచి మాటలు ...
మనిషి గొప్పతనం నమ్మడం లోనో నమ్మించడం లోనో ఉండదు . నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది .
జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి . వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం దీనిలో గెలువడాలు ఓడిపోవటాలు ఉండవు . పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి .
అహంకారం పెరిగేకొద్దీ పతనం ప్రారంభమవుతుంది . అధికారం , హోదాచూసి వచ్చే సమస్తెలు పొగడ్తలు శాశ్వతం అనుకుంటేపొరపాటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు , మంచితనమే శాశ్వతం .
నిందించడం తేలిక నిండను భరించడం కష్టం నీతులు చెప్పడం తేలిక ఆచరించడం కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజాన్ని దాచడం కష్టం ఇదే మన జీవితా రహాస్యం
మనకు పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు మనముందు నటిస్తారు మరికొందరు నెటుకొస్తారు.
సేకరణ 🖋️ *మీ .. AVB సుబ్బారావు 💐🕉️🤝🌹
Source - Whatsapp Message

No comments:
Post a Comment