సోమవారం --: 07-09-2020 :--
నేటి AVB మంచి మాటలు
🕉️ రాత్రి పడుకుంటే తెల్లరికి లేస్తామన్న గ్యారంటీ లేని బ్రతుకులు మనవి , ఆమాత్రం దానికి తోడురాని ఆస్తుల కోసం అడ్డదారులు తొక్కుడం
అవసరమా ! .💐
🕉️నీ చుట్టూ ఉన్న మనషుల్లో చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు లేని వినయాన్ని ప్రేమను నటిస్తారు ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజ స్వరూపాలు బయటపెడతారు తస్మాత్ జాగ్రత్త .💐
🕉️జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు గెలుస్తామనే నమ్మకం ఉన్న బలవంతులు యుద్దం చేస్తారు బ్రతకడం కోసం రాజీపడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్దం చేయడమే ఉత్తమం .
డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది , అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది 💐.
🕉️జీవితంలో మనకు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి , గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది అందుకే ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు అంటారు💐 .
సేకరణ 🖋️*మీ ..అచ్చుతన వెంకట బాల సుబ్బారావు 💐🕉️🌹🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment