Saturday, October 3, 2020

మంచి మాటలు

 


సోమవారం --: 14-09-2020 :--
నేటి AVB మంచి మాటలు ...
ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి ,
మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి ,
చెడిపోతే ఎలా బాగుపడలో నేర్చుకోవాలి ,
గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే
ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే
గొప్ప వారు నేస్తమా !

రాత్రికి పడు కుంటే తెల్లారి లేస్తామన్న
నమ్మకంలేని బతుకులు మనవి ! ప్రాణం ఉంటే ఏంటి ? పోతే ఏంటి ?
ధర్మంగా ఒక్కరోజు బతికిగా చాలు ఈ
జన్మకు అర్థమే మారిపోతుంది .

ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఇవన్నీ వట్టి మాటలే మిత్రమా ! నీ కోసం ఎవరు రారు ఏది చేయరు నీ కోసం నువ్వనుకున్నది నువ్వే చేయ్ అది ప్రయత్నం అయినా పోరాటం అయినా .

అసూయ అహంకారం ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరు ఇతరులను సుఖపడనివ్వరు .

సేకరణ 🖋️ *మీ ...AVB సుబ్బారావు 🌹💐🤝🕉️

Source - Whatsapp Message

No comments:

Post a Comment