సోమవారం --: 17-08-2020 :-- ఈరోజు AVB
మంచి మాటలు .....
తల్లిదండ్రులు ప్రేమించు
తోబుట్టువులు ఆదరించు
తోటివారిని గౌరవించు
గురువుని పూజించు
దైవాన్ని ప్రార్థించి
సర్వం నీకు విజయం కలుగుతుంది
నీ జీవితంలో నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా మునుపటి నీ స్నేహితులను ఎప్పుడూ మర్చి పోవద్దు , ఎందుకో తెలుసా ! ఏ స్థితి కూడా ఏ స్థాయి కూడా మనిషికి శాశ్వతం కాదు . మంచి స్నేహితులు మాత్రం ప్రాణం పోయేదాక నీతోనే ఉంటారు .
మన జీవితం జనన మరణాల మధ్య పయనం , మంచి చెడుల మధ్య సంగ్రామం , ప్రేమ పంతాల మధ్య గందరగోళం , మనం ఏదో సాధించాలనే కుతూహలం , ఏమి చేయలేనేమో అనే భయం , ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం
మనం మాటలే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు . అదే దగ్గర ను దూరం చెయ్యగలవు , మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నిపగలవు విషాన్ని కూడా చిందించగలవు , మాటల మాయా ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం .
సేకరణ 🖋️ మీ ... AVB సుబ్బారావు 💐🤝🕉️
Source - Whatsapp Message

No comments:
Post a Comment