Tuesday, October 6, 2020

మంచి మాటలు

🌷🏕🌷🏕🌷🏕🌷🏕🌷

🔥✨అప్పోదీపోభవ✨🔥

BE A LIGHT UN To YOUR SELF

💗సుప్రభాత వేళలో ప్రభవించే ప్రభాతునికి ప్రణామం ప్రణామం 🙏🏼🌞🙏🏼☀️🙏🏼🌄🙏🏼🌻

🙏🏼ఆత్మబంధువులందరి శుభోదయం.🌞🌄☀️🌻

❣ఈ ప్రపంచం భాధ పడేది చెడ్డవారి హింసవలననే కాదు. మంచివారి మౌనం వలన కూడా.

❣ఎదురు.దెబ్బతగిలినపుడు తొందరపడకు. కాసేపాగి ఆలోచించు. జీవితం తనకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని.

❣ఆశాభావం ఎప్పుడు నిరాశలో నుండే జనిస్తుంది.

❣రేపటి నీ భవిష్యత్తు ఎక్కడో లేదు. రోజు వారి నీ దిన చర్యలోనే ఉంది.

❣స్వర్గాన్ని నరకంగా చేసేది నరకాన్ని స్వర్గంగా చేసేది నీ మనసే.

❣ఎల్లవేళలా ఉల్లాసంగా ఉండడమే అసలైన జ్ఞానానికి చిహ్నం.

❣ప్రోత్సహం లేదని మంచిపనిని ఎప్పుడూ వాయిదా వేయకండి.

❣విమర్శలకు భయపడకు. ఎదురు గాలిలోనే గాలి పాఠం పైకి లేస్తుంది

❣గౌరవం లేని చోట నిజాయితీకి విలువుండదు.

🔥✨అప్పో దీపోభవ ✨🔥

BE A LIGHT UN TO YOUR SELF

🐋🍒🐋🍒🐋🍒🐋🍒🐋

Source - Whatsapp Message

No comments:

Post a Comment