ఆదివారం --: 16-08-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు ...
తల్లిదండ్రుల ప్రేమించు
తోబుట్టువులును ఆదరించు
తోటివారిని గౌరవించు
గురువు పూజించు
దైవాన్ని ప్రార్థించు
సర్వం నీ విజయమే
జీవితంలో ఎవర్నీ తగ్గించి మాట్లాడకూడదు , ఎవర్నీ బాధించకూడదు , ఇవాళ నువ్వు శక్తిమంతంగా ఉండొచ్చు , కానీ కాలం నీ కన్నా శక్తిమంతమైనపని గుర్తుంచుకో ,. కాబట్టి మనం మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి .
మనలో మనకు పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు మనం ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమలుండవు నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు
మనిషికి ప్రశాంతతని ఇచ్చేది ప్రకృతే కావచ్చు కానీ ! మనసుకు ప్రశాంతతను ఇచ్చేది మాత్రం మన మనసుకు నచ్చినవారు మాత్రమే .
నా అంత వాడు లేడు అని విర్రవీగుతున్న మానవునికి నీ అంతానికి ఒక సూక్ష్మజీవి చాలు అని చెప్పుతున్నాను
నీవు మాట్లాడుతున్నప్పుడు నీకు తెలిసిందే చెప్పగలవు . కానీ నీవ్వు వినేప్పుడు ఏదో కొత్త విషయం తెలుసుకుంటూ ఉంటావు జీవితం లో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంత కాలం మాత్రమే వుంటుంది . ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది . ఇందులో దేన్నీ నీవు ఆపలేవు . నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత" వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే*
సేకరణ 🖋️AVB సుబ్బారావు 💐🤝🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment