Saturday, October 10, 2020

జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను నవ్వుతూ స్వీకరించినప్పుడే అసలైన ఆనందం.

కోపం వచ్చినపుడు శ్వాసను,
ద్వేషం వచ్చినపుడు కనులను,
రాగం కలిగినపుడు మాటను
ఈర్ష్య కలిగినపుడు ఆలోచనలను అసూయ కలిగినపుడు ముచ్చట్లను మోహం కలిగినపుడు నీ దృష్టిని

నియంత్రించు
నియంత్రించు
ప్రయత్నిస్తుండు
వినోదమును నీవు విసర్జిస్తే అమృతం నిన్ను స్వీకరిస్తుంది.

నీవు మానసికంగా కుంగిపోవడం మొదలెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి.

విజయాలకు మూలం నీ మనసు.

శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చేయలేదు.

ప్రతి కొత్త వస్తువు ఏదో ఒకరోజు పాతదవుతుంది.

జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను నవ్వుతూ స్వీకరించినప్పుడే అసలైన ఆనందం.

👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment