నేటి మంచిమాట.
💖ప్రేమించబడాలి అంటే ఏమి చేయాలి
అడిగారు ఎవరో.. దానికేముంది సింపుల్ ! ప్రేమిస్తూ పోవటమే అన్నారు మరొకరు.
అదేగా చేసింది ..కానీ ఫలితంలేదే?
అదేమరి! అందరూ ఆగిపోయేది ఇక్కడే...ఆ ఉన్న కాస్తప్రేమా ఆవిరైపొయేది ఇందుకే.
# మరేం చేయాలయితే?
ప్రేమిస్తూ పో..రాయినో, రప్పనో; పిట్టనో, పెట్ నో; మానునో, మనిషినో; వీలైనంత ప్రేమించు. అంతే అందంగా దాన్ని వ్యక్తికరించు.
ప్రేమలోని అద్భుతం అంతా..వున్నది నిజానికి ప్రేమలోకాదు. దాన్ని అంతే
అద్భుతంగా కళాత్మకంగా వ్యక్తికరించటంలో .
అలా చెప్పటానికి నీదైన స్వేచ్ఛ నీకుంది.
ఎందుకంటే నీవు ప్రేమించేది నీకోసమే అచ్చంగా నీ కోసమే..నీ ఆనందం కోసమే..
తరచుగా ప్రేమ ఫెయిల్ అయ్యేది ఇందుకే..
ఎదుటివారి ఆనందం కోసం ప్రేమిస్తున్నానని నీవు అనుకుంటే; లేదా వారితో అదే అంటే;
నీ ప్రేమ ఎదుటివారికి కూడా ఆనందమా,
కాదా, అని నీవు వెతకడం మొదలు పెడితే;
నీలాగే వారూ నిన్ను ప్రేమిస్తున్నారా లేదా,
అని టెస్ట్ చేద్దామని పూనుకుంటే;
నీ ప్రేమ పెటాకులౌతుంది!
ఎందుకంటే నీ ప్రేమకి నీవు అధికారివి. కానీ నీవు ప్రేమించిన వారికి మాత్రం, నీవు అధికారివి కాదు. కనుక ప్రేమలో తప్పక గుర్తువుండాల్సింది ఇదే.
ప్రేమ దాదాపు ఓ మానసిక అవసరం.
కానీ శారీరక అవసరంతో కలిపిచూడటం
మొదలయ్యాకనే దానిలోని అద్భుతం
అంతర్ధానం అవుతోంది.
ప్రేమించడం or ప్రేమించబడటం ఏది గొప్ప ? ఏది మికిష్టం ? అంటే.. అందరూ
టక్కున చెప్పేది దాదాపు రెండవదే. నిజానికి ఎపుడైతే ప్రేమిస్తూ.. నీవూ ప్రేమించబడాలి అనుకున్నావో..తక్షణం కిందస్థాయికి జారిపోతుంది.
అది న్యాయమే కదా సహజం
కూడా కదా.. అనుకుంటాం. కానీ కాదు...మనిషికి తప్ప అలాంటి
ఆకాంక్ష సృష్టిలో మరిదేనికి వుండదు. సర్వ జీవులూ వాటివిధిని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి.
నిర్జీవ పదార్థాలలోని ఆకర్షణ, జీవ
ప్రపంచంలో ప్రేమాకర్షణగా వుంది కావచ్చు. గ్రహాలన్ని సౌర ఆకర్షణలో ఉన్నాయి. కాలానుగుణంగా వెన్నెల, ఎండ, వానలు కురిసి వెళతాయి.
చెట్లు ఆహారాన్ని తయారు చేసి జీవులకి
అందించి అంతరిస్తాయి. కానీ లక్షలాది
జీవజాతుల్లో సంభవించే ఇవన్నీ ఆటోమాటిక్ గా జరిగిపోతుంటాయి.
ఆకర్షణో, ప్రేమో.. దానియొక్క
ప్రాథమికరూపం వాటిఅన్నింటిలోనూ ఉంది. ఐనా వాటిమధ్యా ఏది ఏక్కడా ఎపుడూ కండిషనల్ కాదు. కాలేదు. ఒక్క మనిషి దిక్కుమాలిన ప్రేమల్లో తప్ప!
ఏదైనా ఎక్కడైనా ప్రేమించటంలో సొగసు వుంది. కానీ ప్రేమించబడాలి అనుకోవటంలో తిరకాసు వుంది. ప్రేమించటంలో నీది ప్రేమని ఇచ్చే స్టేటస్.
కానీ ప్రేమించబడాలి అనుకోవటంలోనే ప్రేమని పుచ్చుకునే స్టేటస్!
అందుకే తల్లి ప్రేమలో, తాత్వికుని ప్రేమలో
వ్యక్తం అయ్యేది అన్ కండిషనల్, నాన్
రెసిప్రాకల్, వారు ప్రేమిస్తూ పోతారు తప్ప
తిరిగి వారూ ప్రేమించబడాలి అని అస్సలు ఎదురు చూడరు. అచ్చం ప్రకృతిలాగే !
బుద్దుడు అందర్నీ ప్రేమించాడు. ఐతే ఎవరి ప్రేమకోసమూ ఎదురుచూసి కాదు. ఐనా వేలాదిమంది ఆయన్ని ప్రేమించారు. ఇంకా ఇప్పటికి ప్రేమిస్తూనే ఉన్నారు.
చేతనైతే నీవు ప్రేమిస్తూపో or లేదా ప్రేమజోలికే పోకు. ప్రేమించటమే అసలైన
ప్రేమ. ప్రేమించబడాలి.. అని ఎదురుచూడటం కాదు.
ప్రేమ ప్రేమగానే ఎంతో అందమైనది.
అద్భుతమైనది. అదిచ్చే కిక్ ఆనందం.
అందుకోసమే, అక్షరాలా మనకోసమే మనం ప్రేమిస్తూన్నాం.. ఏదైనా ఎవరినైనా!
ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment