*దేవుడు*
»»»»»»»
నేను ఊహలకి అందను .
నువ్వు అడిగినది నేను ఇవ్వను .
నేను ఏది ఇస్తే అదే నీది .
నీది కాని దానికోసం నువ్వు ఎంత పాకులాడినా రాదు .
నీకు నియమించినది
ఎంత వదన్నా కాదన్నా పోదు .
నాకు మనస్పూర్తిగా దన్నం పెట్టినా చాలు .
నన్ను నమ్మకపోయినా పరవాలేదు .
కానీ ఆకలేసిన వారికి ఇంత అన్నం పెడితే చాలు .
నాకు పూజ చేసిన దానికంటే ఎక్కువ సంతోషిస్తాను .
నీ సమయానికి నిన్ను గమ్యానికి చేరుస్తాను .
నీ పాత్ర నిమిత్తమాత్రం అనే సత్యాన్ని గ్రహిస్తే మానసిక శాంతి..!!
*ప్రతి_మనిషి_తను_నమ్మే_దేవుడు_చెప్పే_మాటలు_ఇవేనేమో 🙏*
No comments:
Post a Comment