Sunday, June 19, 2022

"అమ్మ" ప్రేమ, "నాన్న" ప్రేమ

 "అమ్మ" ప్రేమ అమృతమయం -

"నాన్న" ప్రేమ అనిర్వచనీయం -

తను పస్తున్న కన్నపిల్లల కడుపు నింపాలనే అమ్మ "తపన "-

ఆత్మీయ అనురాగం పంచుతుంది. 

నాన్న అహర్నిశలు భాద్యతతో కుటుంబ వృద్ధి కోసం పడే కనబడనీయని  ఆరాటం హుందాగా పిల్లల ని ఉన్నతస్థానం లో నిలబెట్టాలనే ఆర్తీతో  ఆత్మీయత పెంచుకుంటాడు. 

తన వ్యక్తిగత అవుసరాలు మానుకుని వృద్ధిలోకి తేవాలనే తపన నాన్న ది. 

ఈరోజు "నాన్న "భాద్యత ఆయన పిల్లల పట్ల తన ఆంతర్యం ఎలాంటిదో స్పష్టపరిచే హృద్యం అయిన పాట... ఇది మనం మనసు పెట్టి వింటే మన జీవితం లో... 

ఖచ్చితంగా "నాన్న హీరో "గా 

కనబడతాడు. 

ఆ అనుబంధం అనుభూతి ఆలోచన లో అవలోకించండి.

"అమ్మ" ప్రేమ ప్రత్యక్ష్యంగా  పంచుతుంది.(కనబడుతుంది. )

"నాన్న" ప్రేమ పరోక్షంగా పెంచుకుంటాడు. (బయటకు కనబడడు.)

అమ్మ నాన్న లే మనకు ప్రత్యక్ష దైవాలు... వాళ్లకు మనమే లోకం అన్ని మనమే... 

వినండి... వీక్షించండి...

No comments:

Post a Comment