💖💖 "268" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
"పూజలు, పునస్కారాలు, దీక్షలు ఎన్ని చేస్తున్నా సత్ఫలితాలు కనిపించటంలేదే !?"
"కులం, మతం, పూజలు కాదు మనని ఉద్ధరించేది. పూజలుచేస్తూ, దీక్షలు తీసుకుంటూ పోతే ఏ ప్రయోజనం ఉండదు. అందులో దాగిన ధార్మిక జీవనాన్ని అలవర్చుకోవాలి. మనం దేవుడి వద్దకు కూడా స్వార్ధంతోనే వెళ్తాం. కోరికలు ఎన్ని తీరుతున్నాయని లెక్కించుకుంటున్నాం గానీ ఆ దైవసన్నిధిలో మనసు ఎంత మారిందని గుర్తించటం లేదు. మంత్రదీక్షలు తీసుకోకపోయినా ఏ నష్టం లేదుగానీ అవి తీసుకొని కూడా మనోశుద్ధి జరుగకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. గురువునే ఈశ్వరునిగా, ఆయన మాటలనే భగవద్గీతగా భావించి అనుసరిస్తే ఆధారపడ్డ వస్తువే నీకు అన్నీ నేర్పుతుంది !"
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
సేకరణ

No comments:
Post a Comment