ఈ క్షణం మాత్రమే మనది... మరుక్షణం అనేది కేవలం ఆశ , ఊహ మాత్రమే.....
హషీమ్ రజా(hashim raza)... ( పాకిస్ధాని )
పొత్తికడుపు క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉన్నాడు....
పాకిస్దాన్ సోషల్ మీడియాలో హషీమ్ రజా అంటే తెలియనివాళ్లు ఉండరు..
కేవలం రెండు,మూడు నెలల వ్యవదిలోనే హషీమ్ ఇలా అయిపోయాడు...
తన ఫ్రెండ్స్ & కమ్యునిటి అందరూ దాదాపు 7,8 కోట్లు ఫండ్స్ వసూలు చేసినా కూడా తనని కాపాడలేకపోతుంది.....
పాకిస్ధాన్ టాప్ డాక్టర్స్ & ఫారెన్ డాక్టర్స్ కూడా ఈ కేస్ డీల్ చేస్తున్నారట.....
మనిషి జీవితం నీటి బుడగ..... డబ్బు , పలుకుబడి కేవలం చావుని రోజుల వరుకు పోస్ట్ పోన్ చేయగలవేమోగాని చావును తప్పించలేవు.....
జస్ట్ మనం ఈ భూమ్మీదకి ట్రావెలర్స్ గానే వచ్చాం... ఎంజాయ్ చేసి తిరిగి వెళ్లిపోవడమే...
ఇక్కడే ఉండిపోవాలనే ఆశలు పెట్టుకుంటే చావు అంటే భయంగా బ్రతకాలి.....
.
.
.
.
#Note:
ఇవాళ చూసిన మనిషి రేపు ఉండడు...
( కరోనా టైమ్ లో చూశాం )
అయినా కూడా పక్కనోడి ఏడుపులు ,
చాడీలు ,
తొక్కేయడాలు ,
నొక్కేయడాలు మాత్రం ఆపరు.....!!
No comments:
Post a Comment