నేటి మంచిమాట.
మనకు ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ ను అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నీటిని అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది .
నీకు కావాలి అనుకున్నప్పుడు ఏది నీ దగ్గరకురాదు , నీ సొంతం అనుకున్నది ఎప్పటికి నిన్ను విడిచిపెట్టి పోదు , నీకు రావాలని , నీకే చెందాలని రాసిపెట్టింది రాకుండా ఆగదు . ఇప్పటి వరకు జరిగేవన్నీ నీ తలరాతలో నీ కర్మ లో భాగమే,, అంతా నీ మంచికే నేస్తమా .
మనలో మనం గొడవ పడినంత మాత్రాన విడి పోయేంత బలహీనమైంది కాదు బంధం,అంటే మనం ఎదుటి వారితో గొడవ పడిన ప్రతీసారి ఆ బంధం మరింత గట్టిగా అవుతుంది . బంధానికి అలవాటు పడినవారికే తెలుస్తుంది ఆ బంధం విలువ , ప్రేమించిన వారికే తెలుస్తుంది ఆ ప్రేమ విలువ . లేనిపోని అనుమానాలు లేనిపోని ఆవేశాలతో మీ బంధం,, బంధుత్వాన్ని వదులు కోకండి .
మనం ఎడుస్తూ కూర్చుంటే మనలో కన్నీళ్ళు కరిగిపోతాయి . కాలం కదిలి పోతుంది కష్టం మిగిలిపోతుంది , అందుకే ఎడుపుని గుండెలో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు , అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణం ఐన వాళ్ళే నీ గెలుపునీ చూసి తలదించుకోవాలి . నీ జీవితం నీవ్వు నిర్ణయించుకో .
రాయి లాగా కూర్చోకు భూమికి భారం అయ్యేలా, గడియారం లాగా పని చేస్తూండండి, విజయం ఏదోనాడూ తప్పక నిన్ను వరించకమానదు.. నేటి ఆధునిక సమాజంలో జీవించాలంటే పరిగెత్తాలి.. కుదరకపోతే నడవాలి.. అది కుదరకపోతే.. పాకుతూ అయినా పోవలిసిందే.. మంచం అసహ్యించుకునేలా పరుండితే బతకడం కష్టం
సేకరణ. మానస సరోవరం 👏

No comments:
Post a Comment