Tuesday, July 26, 2022

పీర్ల పండుగ ఒక అజ్ఞానం

 పీర్ల పండుగ ఒక అజ్ఞానం :


ఇస్లాం మతం వ్యాప్తి కోసం వేల మంది ఆడవాళ్ళని ఎత్తుకుపోయిన ఇమామ్ హుస్సేన్ ఇస్లాం స్థాపనకోసం చనిపోయిన  వ్యక్తి. అతన్ని  చంపినందుకు ఒకరివర్గం ఆనందంగా ముస్లింలు ఏడుస్తూ చేసుకొనే దానినే పీర్లపండుగ అంటారు.మనం చిన్న దినాలు,పెద్ద దినాలు  ఎలా చేసుకొంటామో అవే చిన్న సరిగెత్తు, పెద్ద సరిగెత్తు

.

ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బానిసత్వం బుర్రతో ఆలోచిస్తారు ఒక్కసారి ఈ పోస్ట్ చదవండి 

 @@మొహర్రం@@


## పీర్ల పండుగ ##


అసలు ఇదీ ఎవరి పండుగ, దేనికి ఈ పండుగ.

హిందు సమాజానికీ ఈ పండుగకు ఏంటి సంబంధం.


అని మనం చెప్పుకున్నటువంటి

 ఇది నిజంగా పండుగ కాదు .


కేవలం సంతాపదినాలు మాత్రమే.


 హజరత్ హసన్ హుస్సేన్ ఇద్దరి 

ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ పండుగ. ముస్లిం లో ఒక తెగవారు పీర్లను పది రోజుల పాటు ఒక స్థలంలో ఉంచి

 గుండెలు బాదుకుంటూ,

 రక్తాన్ని చిందిస్తూ(మాతమ్)

 ఊరేగింపు నిర్వహించడం ముస్లింలు మాత్రమే నిర్వహించే సంతాప కార్యక్రమం.


 హసన్ హుస్సేన్ బలిదానం జరిగింది ఇరాక్ లోని కర్బలా మైదానంలో.


 దురదృష్టవశాత్తు

 నైజాము పరిపాలనలోని

 మన తెలంగాణ కర్ణాటక ప్రాంతాలలో 

ఈ సంతాప దినాలు పండుగల చేసుకోవడం బంధువులను పిలిచి *పీర్ల పండుగ* సందర్భంగా

 పీరీల కు మొక్కుబడులు తీర్చుకుని 

 దట్టి లను సమర్పించడం .

ఒక వారం రోజుల పాటు ఈ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు 

బడులకు వెళ్లకుండా

 ఈ సంతాప దినాలు పీరీల దగ్గరికి వెళ్లడం. 10వ రోజున అదే పీర్ల పండుగ 

అని మనం పిలుచుకునే మొహర్రం రోజున బంధువులతో ఈ ఊరేగింపులో

 పాల్గొనడం చేస్తున్నారు.


నిజాం నిరంకుశ పరిపాలనలో

 ఖాశీం రజ్వీ అనుయాయులతో

 మన ఆడవాళ్లను 

 బరి బత్తెల బతుకమ్మ ఆడించి

 బలవంతాన ఈ పీర్ల పండుగ 

 మన నెత్తిన రుద్ధి 

అమాయకులైన గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలను మోసం చేసి 

వారి మత ప్రచారానికి వాడుకున్నారు.


 మన ప్రాంతానికి, మన దేశానికి,

  మన సంప్రదాయానికి  ఏ మాత్రం సంబంధం లేని.....

  కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితమైన  ఈ మొహరం పండగల చేసుకోవడం  చాలా సిగ్గుచేటైన విషయం .


ఇప్పటి నుండి.  ఇది పండుగ కాదు.

 మనకు ఏమాత్రం సంబంధం లేదు  .

అని  వారికి స్పష్టంగా తెలియజేసి  

మన పండుగల ప్రాముఖ్యతను తెలియడం.  ఇంకొంచెం విస్త్రుతంగా ,సహేతుకంగా.....

 మొహర్రం  ముస్లింల లోని  ఒక తెగ వారికి సంతాపదినాలు మాత్రమే....

 ఇది పండుగ కానేకాదు .

అని కరపత్రాల రూపంలో  సామాజిక, ఎలక్ట్రానిక్, మాస్ మీడియా లో  ప్రచారం కల్పించడం తప్పనిసరిగా చేద్దాము ...


--సేకరణ

No comments:

Post a Comment