**భార్య ఇంటికి ఆభరణం!!*
(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)
* భరించేది భార్య,
* బ్రతుకు నిచ్చేది భార్య,
* చెలిమి నిచ్చేది భార్య
* చేరదీసేది భార్య
* ఆకాశాన సూర్యుడు లేకపోయినా...
ఇంట్లో భార్య లేకపోయినా...
అక్కడ జగతికి వెలుగుండదు.
ఇక్కడ ఇంటికి వెలుగుండదు.
* భర్త వంశానికి సృష్టికర్త
* మొగుడి అంశానికి మూలకర్త,
*కొంగు తీసి ముందుకేగినా...
* చెంగు తీసి మూతి తుడిచినా...
ముడిచినా
తనకు లేరు ఎవరు సాటి
* ఇల లో
తను లేని ఇల్లు...
కలలో....
ఊహకందని భావన...
* బిడ్డల నాదరించి...
* పెద్దల సేవలో తరించి
* భర్తని మురిపించి..
మైమరపించి...
* బ్రతుకు మీద ఆశలు పెంచి...
* చెడు ఆలోచనలు త్రుంచి...
* భ్రమరం లా ఎగురుతూ...
* భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ...
* కళ్ళు కాయలు కాచేలా...
* భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన
* *జీతం లేని పని మనిషి...*
*జీవితాన్ని అందించే మన* *మనిషి* ...
ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం
ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.
అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం.
శుభోదయం.
No comments:
Post a Comment