Saturday, August 26, 2023

ప్రపంచికంలో ఉన్నవారు:- ఎలా ఉంటారు?* *ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు?

*ప్రపంచికంలో ఉన్నవారు:- ఎలా ఉంటారు?* *ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు?*

🦸✨ *ప్రపంచికంలో ఉన్నవారు:-*

1) మన దగ్గర ఏదైతే ఉండదో దానిపైన ప్రేమను పెంచుకుంటారు.

2) తమ దగ్గర లేని వస్తువుల పైన ఇష్టాన్ని పెంచుకుంటారు. 

3) ఏదైతే తమ జీవితంలో లేదో దాన్ని ఆకర్షిస్తారు.

4) అలాగే తమ ఫ్రెండ్స్ బంధువులు ఆత్మ బంధువులు మన నుండి దూరం వెళ్ళిపోయారని చింతిస్తూ ఉంటారు.

5) గతాని తవ్వుతూ ఉన్న ఎనర్జీస్ నీ కోల్పోతారు.

6) ప్రతి క్షణం నెగిటివ్ గా ఆలోచిస్తారు.


🧘‍♀️✨ *ఆధ్యాత్మికంలో ఉన్నవారు:-* 


1) మన దగ్గర ఏదైతే ఉందో వాటిపై ప్రేమను పెంచుకుంటారు. 

2) తమ దగ్గర ఏవైతే  వస్తువులు ఉన్నాయో వాటి పై కృతజ్ఞతతో ఉంటారు. 

3) ఎదైతే తమ జీవితంలో ఉందో దానిని ఆకర్షితులు అవుతారు. ఉన్న వాటితో ఆనందంగా ఉంటారు.

4) తమ ప్రయాణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేమ పూర్వకంగా చూసుకుంటా. 

ప్రేమతో ఏకత్వంతో వెళ్తారు. లేని వాళ్ళ గురించి అస్సలు ఆలోచించరు. వల్ల వర్క్ మనతో ముగిసిపోయింది అని తెలుసుకుంటారు.

5) ప్రస్తుతంలో హాయిగా ఆనందంగా ఉంటూ కొత్త ఎనర్జీస్ నీ పొందుతారు.

6) ప్రతి క్షణం పాజిటివ్ గా ఆలోచిస్తారు.

No comments:

Post a Comment