*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
*మీ ఆరోగ్యం మీ చేతుల్లో*
💎💎💎💎💎💎💎💎💎
మనకు వచ్చిన ఎలాంటి వ్యాధినైనా స్వయంగా, ఎలాంటి ఔషధాలు వాడకుండా మనమే తగ్గించుకోవచ్చు.. అది ఎలా అనేది కింద చదువుదాం... కొందరి అనుభవాలను వివరిస్తున్నాను. నవ్వు అన్నిటికన్నా ఉత్తమైన మందు...
💎మైకెల్ బెర్నార్డ్ బెక్విడ్
"ఒక వ్యక్తి శరీరంలో ఏదైనా వ్యాధి బైటపడ్డప్పుడు, లేదా అతని జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, *'సరైన'* ఆలోచనలతో దాన్ని పూర్తిగా వెయ్యటం సాధ్యమేనా? అని తరచు ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి సమాధానం స్పష్టంగా వుంది, ఔను, తప్పకుండా సాధ్యమే..
*నవ్వు అన్నిటికన్నా ఉత్తమమైన మందు*
🌷 *కేథీ గుడ్మాన్, ఒక వ్యక్తిగత గాథ*
నాకు స్తనంలో క్యాన్సరుందని రోగ నిర్ధారణ చేశారు. నాకున్న బలమైన విశ్వాసంతో, నేను బాగయిపోయానని మనసారా నమ్మాను. ప్రతి రోజూ ఇలా అనుకునేదాన్ని. *"నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు."* అలా నిరంతరం అనుకుంటూనే ఉన్నాను. *"నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు."* నేను బాగయిపోయానని మనసులో అనుకున్నాను. నా శరీరంలో అసలు ఎప్పుడూ క్యాన్సరు ప్రవేశించనేలేదన్న దృష్టితో ఉండిపోయాను.
నన్ను నేను బాగు చేసుకోవటానికి చేసిన పనుల్లో ఒకటి. హాస్య ప్రధానమైన సినిమాలు చూడటం. రోజంతా ఒకటే నవ్వులు. నేనూ నా కుటుంబ సభ్యులూ అలా నవ్వుతూనే గడిపే వాళ్లం. నా జీవితంలో ఒత్తిడి రాకుండా చూసుకోవటమే మా పని. ఎందుకంటే వ్యాధిని నయం చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఒత్తిడి అనేది అన్నిటికన్నా ప్రమాదకరమైనదని మాకు తెలుసు.
నాకు రోగ నిర్ధారణ జరిగినప్పట్నించీ నాకు నయమయే దాకా పట్టిన కాలం దాదాపు మూడునెలలు - అది కూడా రేడియేషనూ. కెమోథెరెపీ లేకుండానే.
కేరీ గుడ్మాన్ చెప్పిన ఈ అందమైన, స్ఫూర్తిదాయకమైన కథ మూడు రకాల అద్భుత శక్తులు పని చేసే విధానాన్ని తెలియజేస్తాయి: వ్యాధిని నయం చెయ్యటంలో కృతజ్ఞత
ఉండే శక్తి, స్వస్థతను పొందేందుకు విశ్వాసానికి ఉండే శక్తి, శరీరంలోని వ్యాధిని పోగొట్టేందుకు హాస్యానికీ, సంతోషానికీ ఉండే శక్తి,
కేధీకి నవ్వుని చికిత్సలో భాగంగా చేసుకోవాలన్న ప్రేరణ కలిగింది, అది కూడా నార్మన్ కజిన్స్ కథ విన్న తరువాత.
నార్మన్కి వచ్చిన వ్యాధికి *'నివారణ లేదు'* అని నిర్ధారణ చేశారు. డాక్టర్లు అతను ఇంక కొద్ది నెలలు మాత్రమే బతుకుతాడని చెప్పేశారు. అప్పుడు నార్మన్ తన వ్యాధిని తనే నయం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. మూడు నెలల పాటు అతను హాస్య ప్రధానమైన సినిమాలు చూడటం, నవ్వటం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. అతని వ్యాధి ఆ మూడు నెలల్లో అతన్ని శరీరాన్ని వదిలి వెళ్లిపోయింది. డాక్టర్లు అతను మళ్లీ మామూలు మనిషి అవటం ఒక అద్భుతమని ప్రకటించారు.
నార్మన్ నవ్వినప్పుడు, అతనిలోని వ్యతిరేకతంతా విడుదలయింది. దాంతో పాటు అతని వ్యాధి కూడా బైటికి పోయింది. *నవ్వు నిజంగానే అత్యుత్తమమైన మందు*.
🌷డా|| బెన్ జాన్సన్
మనందరిలో పుట్టుకతోనే ఒక ప్రాథమిక ప్రోగ్రాం నిక్షిప్తమై ఉంటుంది. దాని పేరు *"స్వయం చికిత్స"*. మీకు దెబ్బ తగుల్తుంది, అది పూడుకుంటుంది. మీకు బాక్టీరియా వల్ల అంటు రోగం వస్తుంది, రోగ నిరోధక శక్తి వచ్చి ఆ బాక్టీరియా విషయం చూసుకుని, రోగాన్ని మాన్పుతుంది. రోగ నిరోధక శక్తికి తనని తను మాన్చుకోగల శక్తి ఉంది,
🌷బాబ్ ప్రాక్టర్
"ఆరోగ్యకరమైన భావ స్థితి ఉన్న శరీరంలో వ్యాధి బతక లేదు. ప్రతి క్షణం మీ శరీరం కొన్ని లక్షల కణాలని విసర్జిస్తూ ఉంటుంది. అదే సమయంలో మరిన్ని 1 లక్షల కణాలని సృష్టిస్తూ కూడా ఉంటుంది.
🌷డా|| జాన్ హాజలిన్
*నిజానికి ప్రతి రోజూ మన శరీరంలోని కొన్ని భాగాలు భర్తీ చెయ్యబడుతూ. ఉంటాయి. మిగతా భాగాలు కొన్ని నెలలకి ఒకసారీ, ఇంకా కొన్ని రెండేళ్ల కొకసారీ భర్తీ చెయ్యబడతాయి. కానీ కొన్ని ఏళ్లల్లో మనందరికీ పూర్తిగా కొత్తదైన శరీరం లభిస్తుంది*.
సైన్సు నిరూపించినట్టు, మన శరీరాలు పూర్తిగా కొన్నేళ్లలో భర్తీ చెయ్యబడితే, మరి క్షీణించటం ఎలా జరుగుతోంది? ఏళ్ల తరబడి మన శరీరాలని అంటి పెట్టుకుని వ్యాధులూ ఎలా ఉంటాయి? వాటిని అక్కడ పట్టి ఉంచేది ఆలోచనలే. ఎప్పుడూ వ్యాధిని గమనిస్తూ ఉండటం, దాని మీదే ధ్యాస పెట్టటం వల్లే అలా జరుగుతుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment