Sunday, August 27, 2023

ద్యానం కుదరాలి అంటే....

 [27/08, 9:56 am] pasupulapullarao@gmail.co: ద్యానం కుదరాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టీ కుదిరే వరకు సాధన కొనసాగించాలి... మంచి నీరు కోసం భావి తవ్వాలి అంటే నీరు పడే దాకా త్రవ్వాలి గాని అక్కడొక అడుగు మరెక్కడో ఒక అడుగు త్రవ్వుకుంటు పోతే నీరు పడక పోగా సమయం, ప్రయత్నం వృదా ప్రయసగ మిగిలిపోతుంది... అందుకే సాధకులు అందరూ సాధన కుదిరే వరకు ఉరుకులు పరుగులు తగ్గించి సాధన మీద మాత్రమే దృష్టి పెడితేనే దివ్య దృష్టినీ పొందుతారు ... ఈ చిన్న అధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుంటే తెలుసుకున్న సాధన మొదలు పెడితే వచ్చే ఫలితాలు అపూర్వం... అమోఘం... అద్భుతం.
[27/08, 9:57 am] pasupulapullarao@gmail.co: To be able to meditate means to continue practicing until the meditation box is reached on the breath... For good water, one should dig till the water falls, but if you dig one foot or the other, the water will not fall and the time and effort will remain a waste of effort... That's why all sadhakas will get divine vision only if they stop running and focus only on sadhana until the sadhana is complete... If you know this small spiritual truth and start sadhana, the results will be unprecedented... amazing... wonderful.
[27/08, 9:58 am] pasupulapullarao@gmail.co: ध्यान करने में सक्षम होने का अर्थ है तब तक अभ्यास जारी रखना जब तक ध्यान बॉक्स सांस पर न पहुंच जाए... अच्छे पानी के लिए, पानी गिरने तक खुदाई करनी चाहिए, लेकिन यदि आप एक पैर या दूसरे पैर खोदते हैं, तो पानी नहीं गिरेगा और समय और प्रयास व्यर्थ ही रहेंगे... इसलिए सभी साधकों को दिव्य दृष्टि तभी मिलेगी जब वे दौड़ना बंद कर देंगे और साधना पूरी होने तक केवल साधना पर ध्यान केंद्रित करेंगे... यदि आप इस छोटे से आध्यात्मिक सत्य को जानते हैं और साधना शुरू करते हैं, परिणाम अभूतपूर्व...अद्भुत...अद्भुत होंगे।

No comments:

Post a Comment