*పిల్లల భవిష్యత్!*
```
ఏ ఇంటిలో అయితే అమ్మ T.V. చూడటం తగ్గించి ఎక్కువగా పిల్లలతో చదువు, విజ్ఞానం, మన దేశ ఔన్నత్యం గురించి మాట్లాడుతుందో..,
ఏ ఇంటిలో అయితే నాన్న త్వరగా ఇంటికి వచ్చి పిల్లల చదువు గురించి స్నేహ పూర్వకంగా అడుగుతూ సమాజం గురించి అవగాహన ఏర్పరుస్తాడో..,
ఏ గురువు అయితే పుస్తకాలలో ఉన్న పాఠాలనే కాకుండా, పిల్లలకు వ్యక్తిత్వ వికాసం సంపూర్ణంగా తెలియజేస్తారో.....
అక్కడి నుంచే ఒక మంచి భావి తరం, భారత రత్నాలు తయారవడం మొదలవుతుంది. ```
ఇది అక్షర సత్యం
No comments:
Post a Comment