*పాశ్చాత్య దేశాలకు కేవలం*
*విద్యా* ,
*ఉద్యోగం,*
*సంపాదన,*
*అనుకుంటూ వెళ్లి*
*అక్కడి పరిస్థితులకు adjust అయి అలవాటు పడుతూ*,
*వారి సంతాన అభివృద్ధి కోసం,*
*ఆర్థిక లావాదేవీలలో మునిగి,...*
*వీళ్లని అల్లారు ముద్దుగా కనిపించిన తల్లిదండ్రులను కూడా విస్మరిస్తూ,*
*తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలకు కూడా స్వదేశానికి రాకుండా*
*నూటికి 60% మంది NRI లు*
*చివరాఖరుకు*
*అక్కడే తనువు చాలిస్తున్నారు*
😭😭😭😭😭😭😭😭😭😭
*తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త*
*మీరు సంతోషంగా ఉండాలంటే*
*చివరాంకంలో*
*మీ పిల్లలు*
*మీ దగ్గరే ఉండాలని మరిచిపోకండి*
*ప్రెస్టేజ్ సవాళ్లకు పోయి మీ పిల్లలను*
*దూరం చేసుకోకండి*
*సుఖ సంతోషాలను డబ్బులో వెతక్కండి*
*అనురాగం-ఆప్యాయత-ఆదరణ లోనే*
*అన్నీ అందుతాయని తెలుసుకోండి*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*కన్నతల్లి - కర్మభూమి*
*జన్మనిచ్చిన కన్నతల్లిని,*
*మనం జన్మించిన కర్మభూమి అయిన మాతృదేశాన్ని గౌరవించని వాడు*
😭 *ఎంత సంపాదించినా వ్యర్థం* 😭
*కన్నతల్లి,కర్మభూమిని మర్చిపోకండి*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment