నీవు ఏం చేసినా చేయకున్నా ఏదో ఒక విధంగా నిన్ను విమర్శిస్తూనే ఉంటారు ఈ సమాజములో ప్రజలు... మంచి చేయడానికి ప్రయత్నిస్తే నీ గురించి పట్టించుకోరు, పైగా చేసే మంచిని కూడా వక్రబుద్దితోనే చూస్తుంటారు..తెలియకుండా ఎప్పుడన్నా చిన్న తప్పు చేస్తే భూతద్దం లోంచి చూస్తూ ఘాటైన విమర్శల బాణాలు నీపై ఎక్కు పెడుతుంటారు... అందుకే లోకం ప్రజల తీరును పట్టించుకోకు... నీ మనస్సాక్షి ననుసరించి నీకు ఏది సరి అనిపిస్తే అది చేస్తూ ఉండు.
No comments:
Post a Comment