ఆంగ్ల మాత్రలేసి యదుపులో బెట్టినా
బీపి షుగరు బోక పెరిగి ముదురు
నయము జేయు హోమ్యొ నయమౌర యోగాతొ
సకురు అప్ప రావు సత్య మిదిర!
భావం: బీపీ గానీ, షుగర్ గానీ రాగానే వెంటనే ఆలస్యం చేయకుండా యోగా క్లాసులో జాయిన్ అయ్యి, సరైన హోమియో డాక్టర్ పర్యవేక్షణలో హోమియో మందులు వాడుకుంటే, మొదటి నెల నుంచీ రెండు మూడు నెలలలో బీపీ, షుగర్ సంపూర్ణంగా నయమైపోతాయి! అలా కాదని అర్జంటుగా ఇంగ్లీషు స్పెషలిస్ట్ డాక్టర్ లను కలుసుకొని, వాళ్ళు సూచించిన టెంపరరీ బీపీ, షుగర్ మాత్రలో, ఇన్సులిన్ లో వాడుకుంటే ఆ జబ్బులు ఎప్పటికీ నయం కాని దీర్ఘకాలిక రోగాలుగా మారిపోతాయి!ఆ జబ్బులను సంపూర్ణంగా నయం చేసుకునే అవకాశం యోగా, హోమియోలో ఉన్నా కూడా, ఇంగ్లీషోళ్ళ తప్పుడు మాటలు నమ్మి, వాళ్ళ టెంపరరీ వైద్యంతో జీవిత కాలం పాటు నయం చేసుకోకుండా ప్రతీ జబ్బునూ తమ దగ్గరే దాచుకుని వాటిని ముదరబెట్టుకుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర బానిసల్లా బ్రతకాలని నిర్ణయించుకునే వాళ్ళ జాతకాన్ని ఎవ్వరూ మార్చలేరు! మీకు వచ్చినది ఎప్పటికీ సంపూర్ణ నివారణ కాని రోగమని ఇంగ్లీషోళ్ళు చెప్పే మాయ మాటల నుంచి బయటపడండి! వాళ్ళ వైద్యంలో నూటికి 99 రోగాలకు సంపూర్ణ నివారణ లేదని తెలుసుకోండి! ఏ రోగాన్నైనా సంపూర్ణ నివారణ చేసుకోవాలంటే యోగా, హోమియో లకు వెళ్ళండి! ఒక్క రోగాన్ని కూడా నయం చేసుకోకుండా వాటిని సప్రెస్ చేసే టెంపరరీ మందులు వాడుకుంటూ, వాటిని వాడటం వలన వచ్చే సైడ్ ఎఫెక్టులతో మరి కొన్ని క్రొత్త రోగాలు కూడా తెచ్చుకుని, శారీరకంగా, ఆర్ధికంగా నశించి, కుళ్ళి కుళ్ళి చావాలనుకుంటే తప్పకుండా ఇంగ్లీషుకే వెళ్ళండి!
సకురు అప్పారావూ ఇదిరా నికార్సైన నిజం!
ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)
No comments:
Post a Comment