https://youtu.be/zsphC-3AxXY
జవహర్లాల్ నెహ్రూ మన దేశం మొట్టమొదటి ప్రధానమంత్రి చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన గురించి మన స్కూల్ పుస్తకాల్లో చాలా గొప్పగా రాసి ఉంటుంది కానీ ఆయన చేసిన తప్పుల గురించి మాత్రం రాసి ఉండవు ఆయన అప్పుడు చేసిన తప్పుల వల్ల ఇప్పటికీ మన దేశం ప్రపంచం ముందు తల వంచుకోవాల్సి వస్తుంది అది 1962 చైనా భారత్ భూభాగాన్ని వేగంగా ఆక్రమించుకుంటూ వస్తుంది అప్పటికే చైనా భారతదేశం యొక్క 32000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించేసుకుంది అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి ప్రధానిగా ఉన్నారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు అసలు బాధ్యత లేకుండా ఎలా వ్యవహరించారు అంటే ఆయన అప్పుడు చేసిన ఆ తప్పుల వల్లే భారత్ లోని మణిపూర్ మేఘాలయ అస్సాం హిమాచల్ ప్రదేశ్ లక్ లోని కొంత భూభాగాన్ని చైనా హస్తగతం చేసుకోగలిగింది ఆ చైనా భారత్ యొక్క అతి భీకరమైన యుద్ధంలో భారత్ కి సహాయం చేయడానికి ఏ ఒక్క నాన్ అలయన్స్ దేశం కూడా ముందుకు రాలేదు అప్పటివరకు భారత్ కి ఫ్రెండ్ గా ఉన్న రష్యాని సహాయం చేయమని భారత్ అడిగితే రష్యా ఏమి చెప్పిందో తెలుసా మీరు నాకు ఎలా అయితే మిత్రులు చైనా కూడా అంతే మిత్రులు కాబట్టి నేను మీకు సహాయం చేయలేను అని తేల్చి చెప్పింది కానీ భారత్ కు ఆ పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిన అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జానఫ్ కెనడీ మాత్రం భారత్ కి సహాయం చేయడానికి స్వయంగా తన చేతిని ముందుకు చాపాడు కానీ నెహ్రూ ఆ స్నేహాన్ని తిరస్కరించాడు నెహ్రూ అమెరికా ప్రెసిడెంట్ అయిన కెనడీ తో మాట్లాడడం బదులుగా అతని భార్య జైట్లీ కెనడీ తో ఎక్కువగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడ్డాడు ఏ వ్యక్తి అయితే చైనా పైన భారత్ కి సహాయం చేద్దామని అనుకున్నాడో ఆ వ్యక్తి కుటుంబంలోని స్త్రీల పట్ల మన అప్పటి భారత ప్రధాని నెహ్రూ గారు అలా వ్యవహరించిన తీరు అనేది నిజంగా సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు అప్పుడు నెహ్రూ చేసిన ఆ తప్పులు అశ్రద్ధ వల్ల ఇప్పటికీ ప్రపంచం ముందు భారత్ తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు అప్పుడు నెహ్రూ గనుక మన దేశానికి ప్రధానిగా లేకపోతే మన దేశ భవిష్యత్తు ఇంకోలాగా ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు మనందరికీ తెలుసు 1962 లో భారత చైనా యుద్ధంలో భారత్ చైనాతో అతి ఘోరంగా ఓడిపోయి భారత్ తన భూభాగంలోని కొన్ని వేల భూభాగాన్ని కోల్పోయింది ఇక్కడ విషయం ఏమిటంటే అలా కోల్పోవడానికి ఎవరి అశ్రద్ధ ఎవరి అలవాట్లు కారణమో అంతేకాదు నెహ్రూ మన దేశాన్ని పరిపాలించిన తీరుని కూడా ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్డ్ గా వివరిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నెహ్రూ గురించి తప్పుగా మాట్లాడడం లేదు చరిత్రలో జరిగిన వాస్తవాల్ని మీకు తెలియజేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ వీడియో కొంచెం ఎక్కువగా లెంగ్త్ ఉండవచ్చు బట్ కానీ ఈ వీడియోలో నెహ్రూ గురించి తెలియని వాస్తవాల్ని ఈ వీడియోలో తెలియజేశాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అది అక్టోబర్ 20 1962 చైనా భారత్ పైన దాడి చేసింది చైనాతో యుద్ధంలో భారత్ ఓడిపోవడానికి కారణం కేవలం నెహ్రూ మాత్రమే అప్పుడు బాధ్యుడు అనడంలో ఇక్కడ ఎటువంటి సందేహం లేదు నెహ్రూ అప్పుడు చేసిన పనుల వల్ల భారతదేశం అప్పుడు ప్రపంచవ్యాప్తంగా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజానికి 1962 లో చైనా భారత్ యుద్ధ సమయంలో భారత్ వైపున ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను భారత్ కి సహాయం చేస్తానని తన చేతిని స్వయంగా ముందుకు చాచాడు కానీ నెహ్రూ ఆ స్నేహం తిరస్కరించాడు ఆ వ్యక్తి ఎవరో కాదు అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన జానఫ్ కెనడీ 1961 లో జానఫ్ కెనడీ భారత్ అణుబాంబు తయారు చేసుకోవడానికి సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు కానీ నెహ్రూ అతని నుండి అందే ఆ సహాయాన్ని తిరస్కరించాడు అసలు విషయంలోకి వెళ్తే 1962 లో భారత్ చైనా సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి చైనా భారత్ పైన దాడి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని నెహ్రూ గమనించిన గమనించకపోయినా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన జానఫ్ కెనడీ గ్రహించాడు ఇటు నెహ్రూ ఒక పక్క కమ్యూనిస్ట్ రష్యాని తన మిత్రుడిగా అమెరికాని తన శత్రువుగా భావించేవాడు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే భారత్ పైన చైనా దాడి చేస్తే సోవియట్ యూనియన్ అయినా రష్యా భారత్ కి సహాయం చేయదు అని తన స్నేహితుడైన చైనాకే సహాయం చేస్తుంది అని అమెరికా ప్రెసిడెంట్ జానఫ్ కెనడీ కి తెలుసు కానీ ఈ విషయాన్ని నెహ్రూ గ్రహించలేకపోయాడు 1961 లో జానఫ్ కెనెడీ భారత్ అణుబాంబు తయారు చేసుకునే ఒక ప్రాతిపత్తికను తీసుకువచ్చాడు ఎందుకంటే భారత్ దగ్గర అణుబాంబులు ఉంటే చైనా ఎప్పటికీ భారత్ పైన యుద్ధానికి దిగదు అని జానఫ్ కెనడీ కి తెలుసు ఈ విషయాన్ని స్వయంగా అప్పట్లో విదేశాంగ మంత్రి ఎం కే రసకోస్త్ర ఏ లైఫ్ ఇన్ డెమోక్రసీ అనే పుస్తకంలో క్లియర్ గా వెల్లడించాడు ఎప్పుడైతే చైనా భారత్ పైన దాడి చేయడానికి అణుబాంబులను సిద్ధం చేసుకుంటుంది అని జానఫ్ కెనెడీ కి తెలిసిందో అప్పుడే వెంటనే జాన్ ఆఫ్ కెనడీ తనే స్వయంగా నెహ్రూకి ఒక లెటర్ ను రాశాడు చైనా కంటే ముందు భారత అణు పరికరాలను చేసేందుకు అమెరికా సహరిస్తుంది అణుబాంబులను తయారు చేసి భారతలోని రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ప్రయోగించవచ్చు అనే ప్రస్తావనని తీసుకువచ్చాడు ఆసియాలో భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం అందరికంటే ముందు అనుశక్తిని సంపాదించుకొని ఉండాలి అనేది కెనడీ ఆలోచన కానీ నెహ్రూ కెనడీ తెచ్చిన ఈ ప్రస్తావనని తిరస్కరించాడు అలా అప్పుడే 1961 లో జానఫ్ కెనడీ తెచ్చిన ఆ యొక్క ప్రస్తావనని నెహ్రూ అనుసరించి ఉంటే 1962 లో చైనా భారత్ పైన యుద్ధానికి దిగేది కాదు అంతేకాదు 1965 లో పాకిస్తాన్ కూడా భారత్ పైన యుద్ధానికి దిగడానికి ముందుకు వచ్చేది కాదు అలానే కొన్ని వేల మంది సైనికులు చనిపోయేవారు కాదు అలానే మన భారత్ కొన్ని వేల కిలోమీటర్ల భూమిని కోల్పోయేది కాదు అసలు అప్పుడు నెహ్రూ కెనడీ యొక్క సలహాని పాటించకపోవడమే కాకుండా కెనడీ పట్ల చాలా అవమానంగా ప్రవర్తించాడు 1961 నవంబర్ లో నెహ్రూ అమెరికా యాత్రకి వెళ్ళాడు అక్కడ జానఫ్ కెనడీ తో సమావేశం అయ్యాడు కానీ కెనడీ వంటి శక్తివంతమైన వ్యక్తిని అక్కడ చాలా చిన్నచూపు చూశాడు ఈ విషయం గురించి అంబాసిడర్ జనరల్ అనే బుక్ లో క్లియర్ గా వ్రాయబడి ఉంది అమెరికా పర్యటనలో నెహ్రూ చాలా అశ్రద్ధగా ఉన్నాడు అమెరికా ప్రెసిడెంట్ కెనడీ తో ఒకటి రెండు మాటలే మాట్లాడి ఆ విషయాన్ని అక్కడితో ముగించి చేసేవాడు నెహ్రూ ఆయన యొక్క ఒక్క విషయానికి కూడా సరైన సమాధానం ఇవ్వలేదు దీంతో అమెరికా ప్రెసిడెంట్ చాలా చేదు నిరాశ చెందాడు అందుకనే జానఫ్ కెనడీ ఇది నా సమయంలో ఒక విదేశీ నేతలతో ఏర్పడిన సమావేశాల్లో కెల్లా ఇది అత్యంత చండాలపమైన రాజకీయ సమావేశం అని ప్రస్తావన కూడా ఇచ్చాడు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అప్పుడు నెహ్రూ అమెరికా రాష్ట్రపతి అయిన జానఫ్ కెనెడీ తో మాట్లాడడానికి బదులుగా ఆయన భార్య అయిన జాక్లిన్ కెనెడీ తో మాట్లాడడానికి ఎక్కువగా మొక్కు చూపారు అసలు సరిగ్గా ఆలోచించండి చైనా భారత్ పైన యుద్ధానికి దిగి భారత్ యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్న సమయం అది అలాంటి సమయంలో అమెరికా రాష్ట్రపతి అయిన కెనడీ వంటి మహానేత అండా అవసరమైన అటువంటి సమయంలో నెహ్రూ అమెరికా ప్రెసిడెంట్ అయిన కెనడీ పట్ల అంత అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా ఆయన భార్య మీద ఎక్కువగా అంత మొక్కు చూపడం ఇది ఎంత నికృష్టమైన విషయమో ఆలోచించండి ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు ఆ సమయంలో అమెరికా రాయబారిగా ఉన్న గాల్బర్ట్ రాశాడు ఇంకా ఆయన ఏమి చెప్పాడు అంటే నెహ్రూ అమెరికా పర్యటించినప్పుడు మా భారత్ ని సందర్శించమని కెనడీకి చెప్పడం బదులుగా ఆయన భార్యని ఆహ్వానించాడు దీంతో 1962 లో కెనడీ భార్య భారత యాత్రకు వచ్చింది ఈ యాత్ర గురించి కూడా గల్బర్ట్ తన పుస్తకంలో పూర్తిగా వివరించాడు ఢిల్లీలో ఒక రాయబార కార్యాలయంలో కెనెడీ భార్య ఉండడానికి ఏర్పాట్లు చేశారు అయితే నెహ్రూ ఇక్కడ ఆమెను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆమె యొక్క బస్సుని ప్రధానమంత్రి నివాసానికి మార్చారు ఇక్కడ మనకి కలిగించే ఆశ్చర్యం ఏమిటంటే నెహ్రూ అమెరికా ప్రెసిడెంట్ భార్య మీద చాలా ప్రేమ చూపించేవాడు ఆమెతో దిగిన ఫోటోల్ని కూడా ప్రధానమంత్రి నివాసంలో ముఖద్వారం వద్ద అతికించారు అంతేకాదు జానఫ్ కెనడీ అమెరికాకి ప్రెసిడెంట్ అవ్వకముందు తన సోదరుడైన బాబీ కెనెడీ తన చెల్లెలైన పెత్రికా కెనెడీ తో కలిసి భారత్ కి వచ్చాడు అప్పుడు కూడా నెహ్రూ జానఫ్ కెనెడీ పట్ల చాలా అంటే చాలా మొరటుగా ప్రవర్తించాడు అంతేకాదు ఆయన చెల్లెలు పెత్రికా కెనెడీ పట్ల చాలా ప్రేమగా చాలా డిఫరెంట్ గా ప్రవర్తించేవాడు అని గాల్బ్రెత్ ద అంబాసిడర్ జనరల్ అనే పుస్తకంలో క్లియర్ గా రాశాడు అసలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే చైనా భారత యుద్ధంలో భారత్ కి సహాయం చేస్తానని ముందుకు వచ్చాడు ఆ వ్యక్తి కుటుంబంలోని స్త్రీల పట్ల నెహ్రూ గారు ఎలా ప్రవర్తించారో అసలు ఒక దేశ ప్రధాని ఆ సమయంలో ప్రవర్తించిన తీరు చూస్తే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా అక్టోబర్ 20 1962 చైనా భారత్ పైన నేరుగా దాడి చేయడంతో నెహ్రూకి అది చూసి దెబ్బకి కళ్ళు తిరిగాయి చైనా భారత్ పైన నేరుగా యుద్ధానికి దిగడంతో నెహ్రూ వెంటనే రష్యా దగ్గరికి వెళ్లి రష్యాని మాకు సహాయం చేయమని రష్యాని అడిగాడు కానీ రష్యా అప్పుడు చెప్పిన సమాధానం విని నెహ్రూకి మతి పోయింది మీరు నా స్నేహితులు చైనా నా సోదరుడు సో నేను మీకు సహాయం చేయలేను అని రష్యా ఇచ్చిన సమాధానం చూసి నెహ్రూ గారు ఆశ్చర్యపోయారు దీంతో నవంబర్ 1962 రెండు వారాల్లోనే కేవలం ఎనిమిది రోజుల్లోనే చైనా వేగంగా భారత్ లోకి ప్రవేశించి భారత భూభాగాన్ని తన హస్తగతం చేసుకుంటూ వేగంగా ఆక్రమించుకుంటూ లోపలికి వచ్చేస్తుంది అప్పటికే భారత్ యొక్క 32000 km భూభాగాన్ని అత్యంత వేగంగా చైనా ఆక్రమించేసుకుంది దీంతో అప్పటివరకు తనని అవమానిస్తూ వస్తున్న జానఫ్ కెనడీ మన నెహ్రూ గారికి అప్పుడు గుర్తుకు వచ్చారు దీంతో 19 నవంబర్ 1962 నెహ్రూ అమెరికా రాష్ట్రపతి అయిన జానఫ్ కెనడీ కి స్వయంగా ఒక లెటర్ ని రాశాడు అదే ఈ లెటరు అయితే ఈ లెటర్ ని తర్వాత పాలిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి రాకుండా దాచిపెడుతూ వచ్చాయి ఎందుకంటే ఈ లెటర్ బయటికి వస్తే నెహ్రూ గారితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరువు పోతుందని ఈ లెటర్ ని నెహ్రూ పరిపాలన కాలంలోనే ప్రభుత్వ రికార్డుల నుండి మాయం కూడా చేశారు ఎందుకంటే నెహ్రూ నాన్ అలైట్మెంట్ ఆలోచన కమ్యూనిస్టుల నేటి నిజాయితీలకు నవ్వుల పాలవుతుందని దీనిని అప్పుడే మాయం చేశారు అయితే 2010 లో జాన్ ఆఫ్ కెనడీ లైబ్రరీలో ఈ లెటర్ ని బయట పెట్టకపోయి ఉంటే ఈ విషయం ఎప్పటికీ వెలుగులోకి వచ్చేది కాదు అసలు ఈ లెటర్ లో నెహ్రూ గారు జాన్ ఆఫ్ కెనడీ కి ఏమి రాశాడో ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం డియర్ మిస్టర్ ప్రెసిడెంట్ చైనా భారత్ లోని నేపాల్ లోని అతి పెద్ద భూభాగాన్ని ఆక్రమించేసుకుంది వాళ్ళు కాశ్మీర్ లోని చాలా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు త్వరగా ఏదైనా చర్య తీసుకోకపోతే అస్సాం త్రిపుర మణిపూర్ నాగాలాండ్ చైనా హస్తగతం అయిపోతాయి చైనా దాడి నుండి ఎదుర్కోవడానికి కి భారత్ కి అమెరికా నుండి ఫైటర్ జెట్లు అలానే ఆయుధాలు సరఫరా చేసే విమానాలు అవసరం చాలా తక్కువలో తక్కువ 12 ఫైటర్ విమానాలు కావాలి మా పైలట్లు వీటిని నడపడంలో శిక్షణ పొందేంత వరకు అమెరికా పైలట్లే వీటిని నడపవలసి ఉంటుంది భారతీయ నగరాలు ముఖ్య ప్రదేశాల రక్షణ కొరకు అమెరికా పైలట్లు ఉపయోగించబడతాయి అమెరికా భారత్ యొక్క ఉపఖండాన్ని భారతదేశాన్ని అమెరికా రక్షిస్తుంది అని నాకు పూర్తి నమ్మకం ఉంది గౌరవంగా మీ జవహర్లాల్ నెహ్రూ అయితే మీలో కొంతమంది నన్ను అడుగుతారు నెహ్రూ అప్పుడు అలా అమెరికాని సహాయం అడగటం తప్పేంటి బ్రో అని నెహ్రూ అమెరికాని అలా సహాయం అడగటంలో తప్పేమీ లేదు కానీ నెహ్రూ పాలన మొదలైన నాటి నుండి 15 సంవత్సరాలుగా నెహ్రూ ఎప్పుడూ అమెరికాని తిడుతూనే ఉన్నాడు అంతర్జాతీయ వివాదాలన్నిటిలో నెహ్రూ ఎప్పుడూ కూడా అమెరికాను వ్యతిరేకిస్తూనే ఉన్నాడు 1962 యుద్ధం మొదలైన తర్వాత కూడా అప్పటి భారత రక్షణ మంత్రి నెహ్రూకు అత్యంత సన్నిహిత స్నేహితుడైన వి కే మీనన్ అహంకారంగా సహాయం కోసం అమెరికాకి మేము ఒక్క కార్డు ముక్క కూడా రాయమని ఎన్నో వాక్యాలు కూడా పలికాడు కానీ ఒక్క నెలలోనే నెహ్రూ గర్వం అంతా దిగిపోయింది ఆయన ఎంతో బాధపడుతూ ఈ లెటర్ ని రాశారు ఈ లెటర్ ని అమెరికా ప్రెసిడెంట్ అయిన కెనడాకి చేర్చింది అమెరికాలో ఆనాటి భారత రాయబారి రాజ్ కుమార్ నెహ్రూ ఇతను నెహ్రూ యొక్క మేనలుడు అయితే అమెరికాలోని భారతీయ అధికారులకి ఈ లెటర్ వల్ల ఎంతటి అవమానం వాళ్ళు అక్కడ ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే ఆనాడు ఆ అధికారులతో కలిసి పని చేసిన నట్వర్ సింగ్ రాసినటువంటి వన్ లైఫ్ ఇస్ నాట్ ఎనఫ్ అనే పుస్తకంలో అప్పుడు క్లియర్ గా వివరించాడు నెహ్రూ అప్పుడు అమెరికాకి స్వయంగా ఈ లెటర్ రాయడం అనేది ఎంత అవమానకరంగా ఉందో మేము ఆ లెటర్ ని అమెరికా ప్రెసిడెంట్ కి ఇచ్చేటప్పుడు ఎంత అవమానంగా ఫీల్ అయ్యామో వాటన్నిటి గురించి ఆ పుస్తకంలో అతను క్లియర్ గా వివరించాడు ఈ నత్వర్ సింగ్ అనే అతను తర్వాత కాలంలో భారత్ తరపున విదేశాంగ మంత్రిగా కూడా పని చేశాడు అంతేకాదు నెహ్రూ నుండి నేడు సోనియా గాంధీ వరకు అందరి ప్రభుత్వాల్లో పనిచేసిన వ్యక్తి నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఈయన ఈయన ఏమి చెప్పారో ఇప్పుడు చూద్దాం చైనాతో యుద్ధ సమయంలో ఒక్క నాన్ అలయన్స్ దేశం కూడా భారత్ కి సహాయం చేయడానికి ముందుకు రాలేదు మరో పక్క అమెరికా రాష్ట్రపతి అయిన కెనడీ కూబా మిసైల్ సమస్యల్లో ఇరుక్కొని ఉన్నాడు అయినా కూడా ఆయన భారత్ కి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు కానీ నెహ్రూ అహంకారంతో అప్పుడు ఆయన మాటని తిరస్కరించాడు చివరికి చైనా భారత్ ని వేగంగా ఆక్రమించుకోవడం చూసి అప్పుడు నెహ్రూకి జ్ఞానోదయం అయ్యి నెహ్రూ కెనడీకి రాసిన లెటర్ అనేది చాలా దయనీయకరమైనది నెహ్రూ రాసిన ఆ లెటర్ అనేది అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ కెనడీకి అందించేటప్పుడు నేను చాలా సిగ్గుపడ్డాను అని తన పుస్తకంలో రాశాడు అలానే ఇంకో మాట కూడా రాశాడు నెహ్రూ నిజానికి కెనడీని అవమానించి చేస్తూ ఉండేవాడు కానీ కెనడీ భారత్ కి నిజమైన స్నేహితుడిగా నిరూపించుకున్నాడు ఆయన వెంటనే అమెరికా యొక్క ఇతిహాక్ క్రూయస్ షిప్ ని బంగాళా ఖాతంలోకి పంపించాడు అంతేకాదు ఆనాటి అత్యాధునిక యుద్ధ విమానం కేసి 135 ప్లేన్ ని కూడా వెంటనే భారత్ కి పంపించాడు అమెరికా మిలిటరీని కూడా వెంటనే భారత్ కి పంపించాడు ఇది చూసిన చైనా అమెరికా భారత్ తరపున యుద్ధంలోకి దిగింది అంటే యుద్ధ పరిస్థితి మారిపోతుంది అని అర్థం చేసుకొని 20 నవంబర్ 1962 న చైనా స్వయంగా భారత్ తో యుద్ధాన్ని విరమిస్తున్నట్లుగా ప్రకటించింది అంతేకాదు చైనా 1959 కి ముందున్న సరిహద్దులకు 20 km వెనక్కి మలుతానని కూడా ప్రకటించింది ఇలా ఆ సమయంలో భారత్ కి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన ఆ జానఫ్ కెనెడీ తన సహాయాన్ని అందించకపోయి ఉంటే భారత్ యొక్క అస్సాం మణిపూర్ మేఘాలయ హిమాచల ప్రదేశ్ లద్ధకులను భారత్ పూర్తిగా వదులుకోవాల్సి వచ్చేది ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏమిటంటే అసలు నెహ్రూ అప్పుడు ఒక్క సంవత్సరం ముందే అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ కెనడీ ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఉంటే 1962 లో భారత్ చైనాతో యుద్ధం జరిగి ఉండేది కాదు ఒకవేళ జరిగిన భారత్ చైనాతో ఓడిపోయి భారత్ తన భూభాగాన్ని కోల్పోయేది కాదు సో ఫ్రెండ్స్ నెహ్రూ చేసిన తప్పు ఇదొక్కటే కాదు ఇంకా చాలానే ఉన్నాయి అవి కూడా ప్రస్తుత సమాజానికి పూర్తిగా తెలియదు వాటిల్లో అతి ముఖ్యమైన కొన్నింటిని ఇప్పుడు చూద్దాం కాశ్మీర్ సమస్య ఇక్కడ చూస్తే ఇది కాశ్మీర్ యొక్క మ్యాప్ ఈ వైట్ కలర్ లో ఉన్న భాగం అంతా భారత భూభాగం ఇదేమో చైనా భారత్ ని ఆక్కుపై చేసిన ప్లేస్ ఇంకా ఇటు పాకిస్తాన్ భారత్ ని ఆక్కుపై చేసిన ప్లేస్ ఇదిగో ఈ ప్లేస్ గీతలుగా ఉన్న భాగం అంతా అంతా భారత్ యొక్క భూభాగం దీన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొని దాన్ని గిఫ్ట్ గా చైనాకి ఇచ్చిన ప్లేస్ ఇది అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనకి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ మన దేశం నుండి విడిపోయింది అయితే అప్పుడు కాశ్మీర్ ఎవరిది పాకిస్తాన్ దాదా లేదా మనదా ఎవ్వరిది కాదు ఇదిగో ఇతనిది ఇతనే రాజా హర్సింగ్ ఇతనే ఆ సమయంలో కాశ్మీర్ యొక్క రాజు ఇతను ఒక హిందువు అంతేకాదు అప్పుడు కాశ్మీర్ లో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కూడా హిందువులే ఎక్కువగా ఉండేవారు అయితే అప్పుడు ఏం జరిగింది అంటే బ్రిటిష్ వారు మన దేశం నుండి వెళ్ళిపోతూ ఈ రాజ హర్ సింగ్ కి ఒక ఇంటిమేట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు మీకు నచ్చితే ఇండియాలో ఉండండి లేదా పాకిస్తాన్ లో అన్నా కలవండి లేదా ఒక సపరేట్ దేశంగా అన్నా ఉండండి అని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు దీంతో ఆ రాజా హర్సింగ్ అప్పుడు ఏం చేశాడు అంటే కాశ్మీర్ ని ఒక స్వతంత్ర దేశంగానే ఉంచి నేను పరిపాలిస్తానని చెప్పి కాశ్మీర్ ని అటు పాకిస్తాన్ లో అలానే ఇటు ఇండియాలో కూడా కలపకుండా ఒక సపరేట్ దేశంగా ఉంచి ఆయన కాశ్మీర్ ని పరిపాలిస్తున్నాడు దీంతో పాకిస్తాన్ మెల్లమెల్లగా కాశ్మీర్ లోకి ప్రవేశించి కాశ్మీర్ ని ఆక్రమించుకోవడం మొదలు మొదలు పెట్టింది దీంతో తమ దేశాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడం చూసిన రాజా హర్సింగ్ నేను ఇండియాలో జాయిన్ అవుతానని చెప్పి అంటే కాశ్మీర్ ని ఇండియాలో కలిపేస్తానని చెప్పి నెహ్రూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అప్పుడే నెహ్రూ చేసిన అతి పెద్ద తప్పు ఏమిటంటే ఆ తప్పు వల్లే ఇప్పటికీ కాశ్మీర్ సమస్యని మనం పరిష్కరించలేకపోతున్నాం అసలు నెహ్రూ చేసిన అప్పుడు దరిద్రం ఏమిటంటే ఆ రాజా హర్ సింగ్ చేతులెత్తేసి నా కాశ్మీర్ ని పాకిస్తాన్ నుండి రక్షించమని నెహ్రూ దగ్గరికి వచ్చినప్పుడు నెహ్రూ ఏం చేయాలి ఇమిడియట్ గా భారత సైన్యాన్ని కాశ్మీర్ కి పంపి కాశ్మీర్ పాకిస్తాన్ బారిన పడకుండా కాశ్మీర్ మొత్తాన్ని ఆక్యుపై చేసేయాలి కానీ నెహ్రూ గారు అప్పుడు ఏమి చేశాడు అంటే ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ రాసుకుంటూ కూర్చున్నాడు ఆ లెటర్ లో కాశ్మీర్ నా దగ్గరికి వచ్చి ఇండియాలో కలుస్తాను అని చెప్తుంది సో కాశ్మీర్ ని కలుపుకోవాలా వద్దా లేదా కాశ్మీర్ ని వాళ్ళకి ఇవ్వాలా వద్దా అని ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ ని రాశాడు దీంతో ఐక్యరాజ్య సమితి వాళ్ళేమో ఆ లెటర్ ని చూసి ఆ చూద్దాం చేద్దాం అనేసరికి అప్పటికే కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ లోపు పాకిస్తాన్ కాశ్మీర్ ని ఆక్రమించుకోవడానికి కాశ్మీర్ లోకి వేగంగా రావడం అయిపోయింది దాడి చేయడం అయిపోయింది కాశ్మీర్ లోని చాలా భూభాగం పాకిస్తాన్ ఆక్రమించుకోవడం కూడా అయిపోయింది దీంతో అది చూసినప్పుడు వెంటనే గొప్ప మేధస్సు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గనుక కలగా చేసుకొని భారత సైన్యాన్ని వెంటనే కాశ్మీర్ వద్దకు పంపి పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడితో వెంటనే తిప్పికొట్టడం జరిగింది అయినా అప్పటికే పాకిస్తాన్ కాశ్మీర్ లో చాలా భూభాగాన్ని ఆక్రమించేసుకుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గనుక వెంటనే ఆ విషయాన్ని కలుగజేసుకొని భారత సైన్యాన్ని అప్పుడు వెంటనే పంపించకపోయి ఉంటే కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ అస్తగతం అయిపోయేది కానీ నెహ్రూ మాత్రం పాకిస్తాన్ కాశ్మీర్ లోపలికి జరబడి కాశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించుకుంటూ ఉంటుంటే పాకిస్తాన్ మీదకి భారత సైన్యాన్ని పంపించడానికి ఇష్టపడలేదు సో అప్పుడు కాశ్మీర్ విషయంలో నెహ్రూ చేసిన ఆ పెద్ద తప్పు వల్లే ఇప్పటికీ కాశ్మీర్ సమస్యను మనం పరిష్కరించలేకపోతున్నాం అది ఎలా అంటే అప్పుడు పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగాన్ని మనం తిరిగి తీసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఏ విషయాన్ని మనం తేల్చాలన్న ఐక్యరాజ్య సమితి ఆ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నెహ్రూ కాశ్మీర్ విషయంలో మాకు అప్పుడు రాసిన లెటర్ ఉంది ఆ లెటర్ విషయం తేలిన తర్వాతే ఆ కాశ్మీర్ విషయం తేలుతుంది అని అలా ఒక మెలిక పెడుతుంది అలా నెహ్రూ అప్పుడు ఆ కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితికి రాసిన లెటర్ వల్లే ఇప్పటికీ ఆ కాశ్మీర్ సమస్యని మనం పరిష్కరించలేకపోతున్నాం అంతేకాదు కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ని తెచ్చింది కూడా నెహ్రూ గారే ఇది నెహ్రూ అప్పుడు తీసుకున్న ఒక పెద్ద తప్పుడు నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఈ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో ఒక స్థలం కొనాలన్న కేవలం జమ్మూ కాశ్మీర్ వాళ్లే కొనుక్కోవాలి అలానే పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లో మ్యారేజ్ చేసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ వాళ్ళు పాకిస్తాన్ లో మ్యారేజ్ చేసుకోవచ్చు అనే కొన్ని చెత్త నియమాలు ఈ ఆర్టికల్ 370 లో ఉంటాయి మళ్ళీ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయిన దాకా కూడా ఈ ఆర్టికల్ 370 ని ఎవరు రద్దు చేయలేకపోయారు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 2019 లో ఈ ఆర్టికల్ 370 ని పూర్తిగా రద్దు చేయించారు అయితే పాకిస్తాన్ విషయంలో ఇందిరా గాంధీ గారు చేసిన ఒక తప్పును కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం నెహ్రూ గురించి కదా మాట్లాడుకుంటుంది మధ్యలో ఇందిరా గాంధీ గారి గురించి ఎందుకని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఈ విషయం కూడా తెలుసుకోవాలి 1971 లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో పాకిస్తాన్ మీద ఇండియా భారీ విజయాన్ని సాధించి అప్పుడు దాదాపు 90 వేల మంది పాకిస్తాన్ సైనికులు మనకి పట్టుపడ్డారు అప్పుడు మనం సుమారు పాకిస్తాన్ లోని లాహూర్ వరకు వెళ్ళిపోయాం అంటే పాకిస్తాన్ లోని లాహూర్ వరకు భారత సైన్యం యుద్ధం చేస్తూ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ పాకిస్తాన్ మొత్తం హస్తగతం చేసుకునేంత వరకు వెళ్ళిపోయాం అప్పుడు ఆ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ తో ఘోరంగా ఓడిపోయి దాదాపు 90 వేల మంది పాకిస్తాన్ సైనికులు మనకు పట్టుబడిపోయారు కానీ అప్పుడు కూడా ఇందిరా గాంధీ గారు చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే ఆ పట్టుబడిన 90 వేల మంది ఆ పాకిస్తాన్ సైనికుల్ని ఏదో చుట్టాల్ని చూసినట్టు చూసి వాళ్ళకి పైగా మర్యాదలు చేసి మళ్ళీ తిరిగి పాకిస్తాన్ కి పంపించేసింది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే అదే సమయంలో ఇందిరా గాంధీ గారు పాకిస్తాన్ భారత్ ని ఆక్రమించుకున్న ప్లేస్ ని తిరిగి తీసుకురావచ్చు కదా కానీ ఇందిరా గాంధీ గారు అది చేయలేదు భారత సైనికులు ఎంతగానో పోరాడి పాకిస్తాన్ ని తుడిచి పెట్టుకుంటూ లాహోర్ దాకా వెళ్ళినా కూడా పాకిస్తాన్ లో ఇంత కొంచెం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోవడానికి ఇందిరా గాంధీ గారు ఇష్టపడలేదు అసలు అక్కడిదాకా ఎందుకు పాకిస్తాన్ ఆక్రమించుకున్న మన దేశ భూభాగాన్ని తిరిగి తీసుకురావడానికి కూడా ఇందిరా గాంధీ గారు ఇష్టపడలేదు ఎందుకంటే అలాంటి అవకాశం మళ్ళీ రాదు కదా సో ఈ పాయింట్స్ బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ ఫ్యామిలీ మొత్తం పాకిస్తాన్ కే ప్రయారిటీ ఇచ్చారు అంటే ముస్లిం కమ్యూనిటీకే ప్రయారిటీ ఇచ్చారు ఇవే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చేసిన అతి పెద్ద తప్పులని చెప్పుకోవచ్చు ఈ ప్రస్తుత సమాజానికి పెద్దగా తెలియదు ఇంకా నెహ్రూ చేసిన ఇంకో పెద్ద తప్పు సోషలిస్ట్ మార్గాన్ని అనుసరించడం ఇది కూడా నెహ్రూ చేసిన అతి పెద్ద తప్పుగా చెప్పుకోవచ్చు ఈ సోషలిస్టిక్ సిస్టం అంటే విదేశీ కంపెనీల్ని పెట్టుబడులని మన దేశంలోకి రానివ్వకుండా చేయడం ప్రైవేటు రంగాలపై భారీ నిబంధనలు ఆంక్షలు విధించాడు వ్యవసాయం సామాజిక రంగాల అభివృద్ధిని విమర్శించాడు దీంతో ఇది విదేశీ వాణిజ్యం మరియు పెట్టుబడులను నిరుత్సాహపరిచింది ఇలా ఈ సోషలిస్టిక్ సిస్టం ని నెహ్రూ గారు అప్పుడు అనుసరించడం వల్ల విదేశీ కంపెనీలు విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రాకపోవడం వల్ల భారతదేశానికి అతి తక్కువ జీడిపి అలానే ఇన్ఫ్లేషన్ ఏమో బాగా పెరిగి భారతదేశంలో పేదరికం బాగా పెరిగిపోయింది దీంతో ఇవన్నీ దేశంలో బాగా అవినీతికి దారి తీశాయి ఇంకా నెహ్రూ గారు చేసిన ఇంకో తప్పు డైనస్టిక్ కిని ఫాలో అవ్వడం అంటే రాజవంశ ధోరణి నెహ్రూ భారతదేశంలో రాజవంశ రాజకీయాలను అలానే వారసత్వ రాజకీయాలను బాగా ప్రోత్సహించాడు అంటే నెహ్రూ తన కాంగ్రెస్ పార్టీలో ఎంతో అనుభవజ్ఞుడైన సామర్థ్యం ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప మేదస్సు గల దేశభక్తుల్ని పక్కన పెట్టి తన వారసత్వ కుటుంబ సభ్యులకి కాంగ్రెస్ పార్టీలో పదవులను అప్పగించాడు అంటే 1959 లో వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇందిరా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షురాలుగా నియమించాడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రెండో శ్రేణి నాయకత్వాన్ని పెంపొందించడంలో కూడా ఆయన విఫలమయ్యాడు ఇలా నెహ్రూ రాజవంశ ధోరణిని ఎక్కువగా ప్రోత్సహించాడు అందువల్ల మన దేశానికి జరిగిన నష్టాలు ఏమిటంటే సరైన అనుభవజ్ఞులు అయిన వాళ్ళని పక్కన పెట్టి తన వంశంలో వాళ్ళని కుర్చీలో ఎక్కించడం వల్ల వాళ్ళు పరిపాలనలో విఫలమయ్యారు ఇంకా నెహ్రూ గారు చేసిన ఇంకో అతి పెద్ద తప్పు మైనారిటీ విధానం మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను ప్రోత్సహించి హిందువుల్ని అంతగా పట్టించుకోకపోవడం భారతదేశ విభజనకు దోహద పడిన స్వతంత్రానికి ముందు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు వాళ్లకు రిజర్వేషన్లు కల్పించడానికి ఆయన డిమాండ్ చేస్తూ వాళ్లకి మద్దతు ఇచ్చాడు అసలు మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానమైన హక్కులు న్యాయాన్ని కల్పించే అప్పుడు సుప్రీం కోర్టు అమలు చేయాలన్న మాటల్ని కూడా ఆయన వ్యతిరేకించాడు ముస్లిం మహిళల పట్ల విపక్ష చూపే ముస్లిం పర్సనల్ అనే ఒక చట్టాన్ని కూడా నిలిపి వేయాలని దాని వైపు ఆయన మొగ్గు చూపాడు హిందూ దేవాలయాలు సంస్థల వ్యవహారాల్లో కూడా ఎక్కువగా జోక్యం చేసుకున్నాడు దేశంలో ఉన్న హిందూ దేవాలయాలన్నిటికీ ఒక రూల్ ని తెచ్చి దేశంలో ఉన్న హిందూ దేవాలయాలన్నిటిని ప్రభుత్వ కంట్రోల్ లో పెట్టేసాడు అంటే తన కంట్రోల్ లో పెట్టుకున్నాడు ఇలా హిందువుల పట్ల పక్షపాతం ముస్లింల పట్ల సానుకూలత వ్యవహరించాడు ఇంకా నెహ్రూ గారు చేసిన ఇంకో పెద్ద తప్పు ఏమిటంటే సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే దేశ రక్షణ ఆయుధాల తయారీ భద్రత విషయంలో నెహ్రూ చాలా అశ్రద్ధ వ్యవహరించాడు సాయుధ బలగాల ఆధునికరణ విస్తరణలపై తగిన శ్రద్ధ చూపలేదు అతను భారత ఆయుధ బలగాలపై తగినంత అభివృద్ధి చేయడానికి వాటిపై పెట్టుబడి కూడా పెట్టలేదు దీనివల్ల భారతదేశం దాని పొరుగు దేశాల నుండి ముఖ్యంగా చైనా పాకిస్తాన్ నుండి వచ్చే బెదిరింపులకి భారతదేశం ఎక్కువగా గురైంది అంతేకాదు అతను బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని దానికి సంబంధించిన భద్రత సిద్ధాంతాన్ని రూపొందించడం లో కూడా దారుణంగా విఫలమయ్యాడు అంతేకాదు నాగాలాండ్ ట్రైబల్స్ తిరుగుబాటు ద్రవిడ ఉద్యమం నక్సలైట్ల తిరుగుబాటు వంటిని అరికట్టడంలో కూడా చాలా దారుణంగా విఫలమయ్యాడు అంటే అక్కడ చాలా అశ్రద్ధ చూపాడు అలా దేశాన్ని రక్షించడంలో అతను చాలా బలహీనంగా చాలా బాధ్యత రహితంగా వ్యవహరించాడు దీనివల్ల పాకిస్తాన్ చైనా మన దేశంలోని చాలా భూభాగాన్ని చాలా ఈజీగా ఆక్రమించేసుకోగలిగాయి ఇవి నెహ్రూ గారు చేసిన అతి పెద్ద తప్పులు అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మీరు నన్ను అడుగుతారు ఎవరు అయినా విజయాలతో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉండటం సహజమే తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు కొన్నిసార్లు తప్పులు అనేవి అనుకోకుండా చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు నెహ్రూ చేసిన ఆ తప్పుల్ని చూపించి ఆయన్ని నిందించడం కరెక్టా అని మీలో కొంతమంది నన్ను అడుగుతారు అసలు ఇప్పుడు మనం ఐఐటి ఎన్ఐడి ఎంఐఎం లాంటి టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఏర్పడ్డాయి అంటే అప్పుడు నెహ్రూ గారి వల్లే కదా నెహ్రూ భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి పునాది వేశాడు అప్పుడు ఆయన పునాదులు వేయటం వల్లే ఇప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థలో మన దేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడే స్థాయి కి వెళ్ళింది అని అంతేకాదు అప్పుడు ఆయన సాంకేతిక రంగాన్ని కూడా బాగా ప్రోత్సహించాడు అని దాని ఫలితంగా ఇస్రో బిఆర్ సి భారత్ ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్ ఏఐఎం ఎస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటివి ఏర్పడ్డాయి కదా సో ఆయన సాంకేతిక రంగానికి పెద్ద పేట వేశాడు కదా మరి ఇవి చేశాడు కదా మరి అలాంటప్పుడు భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన విఫలమయ్యారు అని మీరు ఎందుకు చెబుతున్నారు అని మీరు నన్ను అడుగుతారు ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి ఎవరి పరిపాలన అయినా విజయాలతో పాటు ఫెయిల్యూర్స్ కూడా సహజమే కానీ ఫెయిల్యూర్స్ అనేవి విజయాల కంటే బాగా ఎక్కువ స్థాయిలో ఉంటే అతను పరిపాలనలో ఘోరంగా విఫలమయ్యాడు అని మనం చెప్పుకోవచ్చు సో నెహ్రూ గారు ఇక్కడ మన దేశానికి చేసిన మంచి పనులు చాలా తక్కువే ఉంటాయి కానీ ఆయన చేసిన తప్పులు మాత్రం చాలా అధిక సంఖ్యలో ఉంటాయి ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన దేశాన్ని అప్పుడు పరిపాలించడంలో నెహ్రూ గారు విఫలమయ్యారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అలానే అప్పుడు ఆయన చేసిన ఆ తప్పుల వల్ల కూడా ఇప్పటికీ భారతదేశం ప్రపంచం ముందు కొన్ని అవమానాలు పడాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నెహ్రూ గురించి తప్పుగా మాట్లాడలేదు ఆయన గురించి మీకు తెలియని వాస్తవాల్ని మీకు తెలియజేశాను అంతే ఈ వీడియోకి సంబంధించిన రిఫరెన్సెస్ ని కూడా క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ కి తప్పకుండా షేర్ చేయండి థాంక్యూ
No comments:
Post a Comment