Thursday, February 19, 2026

Why people manipulate even for small things #psychology #manipulation #telugu #narcissism #behaviour

Why people manipulate even for small things #psychology #manipulation #telugu #narcissism #behaviour

Author Name:MahaMedhavi

Youtube Channel Url:https://www.youtube.com/@MahaMedhavi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jEadQyCkbhQ



Transcript:
(00:00) కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడుతా ఉంటారు. మనిపులేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయానికి ఒక పెద్ద స్కెచ్ వేస్తారు. వీళ్ళని చూసినప్పుడు మొదట్లో బాగా చిరాకు కోపం వచ్చినా కూడా పోయే కొద్దీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు సింపుల్ గా అడిగితే జరిగే పనికి కూడా వీళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు ఎందుకు మనిపులేట్ చేయాలని చూస్తున్నారు ఇలా మీరు అనుకుంటారు కదా కొన్నిసార్లు వాళ్ళు ఇంట్లో వాళ్ళు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.
(00:20) వీళ్ళ బిహేవియర్ చాలా చాలా స్ట్రేంజ్ గా ఉంటది. సపోజ్ వాళ్ళకి మంచి నీళ్లుు తాగాలని ఉంది. కొద్దిగా మంచి నీళ్ళు తెచ్చి పెడతావా నాకు లేచి వెళ్లి తెచ్చుకునే మూడ్ లేదు. ఇలా డైరెక్ట్ గా చెప్పకుండా నీకు ఆకలి వేస్తుంటే కిచెన్ లో జంతికలు ఉన్నాయి వెళ్లి తిను అంటారు. మీరు జంతికలు తినడానికి లేచి కిచెన్ లోకి వెళ్తారు. వెంటనే వీళ్ళు కొద్దిగా మంచి నీళ్ళు కూడా తీసుకురావా ఇలా అడుగుతారు.
(00:33) మంచి నీళ్ళు తీసుకొస్తావా అని మిమ్మల్ని డైరెక్ట్ గా అడిగినా కూడా ఇంట్లో మనిషి కాబట్టి మీరు హ్యాపీగా వెళ్లి తీసుకొచ్చి పెడతారు. బట్ ఇంత స్కెచ్ వేసి వీళ్ళు ఎందుకు చేశారు అని ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి కారణం ఏంటంటే వాళ్ళ చిన్నతనం నుంచి ప్రేమ అనేది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయరు. ఒక అవసరం వాళ్ళకు ఉంటే అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫుల్ఫిల్ చేసే వాళ్ళు పక్కన లేరనుకోండి వాళ్ళని కాన్స్టెంట్ గా అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ నీడ్స్ అనేవి నెరవేరకపోతే అప్పుడు వాళ్ళు వాళ్ళ సర్వైవల్ కోసం మనిపులేట్ చేయడం నేర్చుకుంటారు. ప్రతిదానికి అబద్ధం
(00:58) ఆడతారు. అవసరం ఉన్నా లేకపోయినా అది వాళ్ళ డీఫాల్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ బతుక నేర్చిన వాళ్ళు అంటారు చూసారా అది వీళ్ళు. చావు తెలివితేట్లు బాగా ఎక్కువ ఉంటాయి. పక్కన వాళ్ళకి అది చాలా బాధ కలిగిస్తది. నేను చెప్పింది చాలా చిన్న ఎగ్జాంపుల్ కానీ పెద్ద పెద్ద విషయాలకు చేస్తారు చిన్న విషయాలకు చేస్తారు డే టు డే థింగ్స్ కి కూడా చేస్తారు వీళ్ళకి చిన్నతనంలో ప్రేమ దొరక్కలా తయారవుతారు పెద్దయిన తర్వాత వాళ్ళకి ప్రేమ దొరికిన తర్వాత కూడా అదే బిహేవియర్ కంటిన్యూ చేస్తూ ఉంటారు.
(01:18) ఇది తప్పు అని కూడా వాళ్ళకి అనిపించదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో వాళ్ళు స్కెచ్ చేసి ఇదంతా చేయట్లేదు. అది వాళ్ళ డీఫాల్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ప్రతి ఒక్క విషయం తెలివిగా చేయించుకుంటారు టెక్నిక్స్ వాడి చేయించుకుంటారు.

No comments:

Post a Comment