When a celebrity couple divorces... #psychology #telugu
Author Name:MahaMedhavi
Youtube Channel Url:https://www.youtube.com/@MahaMedhavi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DB_Zgk3Z-m8
Transcript:
(00:00) ఎవరైనా సెలబ్రిటీ కపుల్ డివోర్స్ తీసుకుంటే ఆ కథలో మనం ఒక హీరోని ఒక విలన్ ని వెతుక్కుంటాం. అబ్బాయి మంచోడు అమ్మాయి మంచిది కాదు అమ్మాయి మంచిది అబ్బాయి మంచోడు కాదు షి లాస్ట్ ఏ డైమండ్ హి లాస్ట్ ఏ డైమండ్ ప్రతి కథలోనూ ఒక హీరో ఒక విలన్ ఉండాల్సిన రూల్ లేదు. సినిమాల్లో హీరోలు విలన్స్ ఉంటారు. రియల్ లైఫ్ లో మనుషులు ఉంటారు అంతే ఒక స్టోరీలో ఇద్దరు హీరోలు అయి ఉండొచ్చు.
(00:19) ఇద్దరు విలన్స్ అయి ఉండొచ్చు. ఇంకొన్నిసార్లు అసలు హీరో విలన్ ఎవరూ లేరు. పరిస్థితులు అందరికంటే పెద్ద విలన్ ఇదంతా కాదండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మా ఆఫీస్ లో నాకు ఒకడితో పడదు. వాడి కనిపిస్తే రెండు పీకుతాం అనిపిస్తది. నాకు వాడు నచ్చినంత మాత్రాన వాడి చెడ్డోడు కాదు వాడికి నాకు పడదు అంతే వాడు ఒక మంచి ఎంప్లాయి ఒక మంచి ఫాదర్ ఒక మంచి సన్ అయినా వాడికి నాకు పడదు ఎందుకంటే మా ఇద్దరి గోల్స్ కంప్లీట్ గా డిఫరెంట్ నా గోల్స్ కి వాడి గోల్స్ అడ్డు వస్తున్నాయి కాబట్టి నాచురల్లీ వాడు నా లైఫ్ లో విలన్ అయిపోయాడు చాలాసార్లు ఇద్దరు మంచోళ్ళు కొట్టుకుంటారు. తలకాయలు తెగే వరకు
(00:45) వెళ్తుంది. ఇద్దరూ మంచిోళ్లే కొన్నిసార్లు విపరీతమైన స్ట్రెస్ కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వీటి వల్ల సహనం లేకపోవటం ఆ పెయిన్ ఆ ఫిజికల్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు రాంగ్ కాల్స్ తీసుకోవడం ఆ తప్పులు చేయడం వల్ల పక్కనోళ్ళు అఫెండ్ అవ్వటం ఇలా మనకు అర్థం కానివి మనం చూడనివి అసలు మనకి యాక్సెస్ లేని ఇన్ఫర్మేషన్ గురించి ఏమి తెలియకుండా ఏమి అర్థం చేసుకోకుండా కామెంట్స్ పాస్ చేస్తూనే ఉంటాం.
(01:04) వాళ్ళ లైఫ్ లో ఏం జరిగిందో మనకుి తెలియదు. వాళ్ళు పెళ్లి చేసుకొని మూవ్ ఆన్ అయిపోయారు కానీ మనం వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పటికీ ఇన్ని రోజులు అయినా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టేసేసి వాళ్ళకి పెళ్లిలు అయినా కూడా వాళ్ళ డివోర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం అది కూడా అసలు ఇన్ఫర్మేషన్ ఏమి తెలియకుండా గుర్తుపెట్టుకోండి ప్రతి స్టోరీలోనూ హీరో విలన్ ఉండాల్సిన రూల్ లేదు టు
No comments:
Post a Comment