నాఅన్వేషణ ఇన్ స్టాగ్రామ్ బ్యాన్ తర్వాత యూట్యూబ్ కూడా//My search Instagram ban Then YouTube too...
Author Name:PR News
Youtube Channel Url:https://www.youtube.com/@DailyCineUpdates
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CPfiijbIZAc
Transcript:
(00:00) నా అన్వేషణ ఆ మధ్య శివాజీ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి పెద్ద ఓవర్క్షన్ చేసి హిందువుల్ని హిందూ మతాన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి హిందూ దేవి దేవతల పేర్లు తీసుకొచ్చి లేని పురాణాన్ని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి ఎంతోమంది కోపానికి గురైనటువంటి నా అన్వేషణ ఇన్స్టా ఖాత అయితే ప్రస్తుతానికి అఫీషియల్ గా బ్యాన్ అయిపోయింది.
(00:23) ఎందుకంటే ఆ నేపథ్యంలో ఇతని మీద చాలా కేసులు అయ్యాయి నా ఇన్వేషన్ మీద కేసులు అయ్యేసరికి సిసిఎస్ పోలీసులు వెంటనే ఇంట్ యాజమాన్యానికి ఇన్ఫార్మ్ చేశారు ఇది పరిస్థితి మీరు వెంటనే అతని యొక్క ఖాతా వివరాలు ఇవ్వాలని అయితే అప్పటికే 18 లక్షలు ఉన్నటువంటి Instagram యొక్క ఫాలోవర్స్ 13 లక్షలకు పడిపోయారు అంటే 5 లక్షల మంది అవుట్ అయిపోయారు.
(00:44) ఇటు YouTube లో కూడా దగ్గర దగ్గర రెండు ఛానల్కి కలిపి 5 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసేసారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సిసిఎస్ పోలీసులకి అటు Instagram నుంచి వెంటనే స్పందించి వాళ్ళకి ఈయన వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఆ వివరాల లెక్క ప్రకారం ఇతడు అనేక విధాలుగా రకరకాలుగా దుర్భాషలాలు ఆడడం మత విద్వేషాలు రెచ్చగొట్టడ అనే నేపథ్యంలో ఇటు సిసిఎస్ పోలీసులు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వారందరూ దీని గురించి సుదీర్ఘంగా చర్చించి ఆ యొక్క అకౌంట్ ని అయితే బ్యాన్ చేయడం జరిగింది.
(01:14) అది తర్వాత ఓపెన్ చేస్తారా లేదా పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే నా అన్వేషణ ఈ అకౌంట్ అయితే బ్యాన్ అయింది YouTube అయితే ప్రస్తుతానికి రన్ అవుతుంది. ప్రస్తుతానికి మనోడికైతే గజగజలాడుతున్నాయి వణకుతున్నాయి ఇవి అది బయటికి చెప్పడంతే
No comments:
Post a Comment