Friday, February 20, 2026

****డయాబిటీస్ (Diabetes) తగ్గించుకొనే అద్భుత చిట్కా

డయాబిటీస్ (Diabetes) తగ్గించుకొనే అద్భుత చిట్కా

Author Name:Venkata Chaganti

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PqBvB7W8m2I



Transcript:
(00:00) ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్డేట్ వేదిక్ సైన్సెస్ డయాబిటీస్ మధుమేహం ఈ జబ్బును తగ్గించుకుందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదివరకు మీకు చెప్పాను నేను ఎలా తగ్గించుకోవచ్చు ఈజీగా అయితే ఈ ముదిమేహానికి అనేక మందులు వాడుతున్నారు. మెటఫార్మిన్ అని ఇంకేవేవో వాడుతున్నారు కొన్ని మందుల మూలంగా కూడా నాకు ఇదిమితంగా తెలియదు ఏ మందు మూలంగానో కిడ్నీస్ కూడా పాడవుతున్నాయని విన్నాను నేను ఈ డయాబెటిస్ విషయంలో అలానే కొంతమంది ఆ షుగర్ తీసేయలేక షుగర్ ఈక్వలెంట్ ఒకటి ఉంటుంది షుగర్ ఫ్రీ అని ఒకటే దొరుకుతుందన్నమాట దాన్ని
(00:43) స్టీవియా అని కూడా ఏదో అంటారు ఏదో ఆకు నుంచి తీస్తారు. అది కలుపుకుంటుంటే వేరే రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాఫీ తాగుతున్నామ అనుకోండి కాఫీ ఒక రకంగా ఉంటుంది. కానీ డికేఎఫ్ అని చెప్పి డికేఫ్ అని చెప్పి దానిలో డికాఫినేటెడ్ అన్నమాట అంటే క్ాఫీన్ తీసేసి కాఫీ అన్నమాట అయితే అది అసలు తలనొప్పి తెస్తుంది తప్పితే ఇంకొటి ఉండదు అది టీ క్యాప్ తాగడం అన్నది వ్యర్థం.
(01:09) సో అలానే ఇప్పుడు డయాబెటిస్ కి మీకు ఈ షుగర్ ఫ్రీ గాని స్టీవే గాని అవి పెద్దగా మీకు లాభం చేయకూర్చకపోగా ఏమనా సైడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలానే మందులు అయితే డెఫినెట్ గా సైడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో క్వశ్చన్స్ లేవు ఇంక అందులో మీకు అవి వాడే సరే ఆయుర్వేదిక్ మందులో హోమియోపతీ మందులో లేకపోతే ఏ మందులయినా సరే వాడే ముందర మనము మన శరీర భాగాలని బాగా తెలుసుకుంటే మనకి డయాబెటిస్ తొందరగా తగ్గుతుంది అన్నమాట.
(01:35) అంటే తగ్గడమే కాదు నిరూపించేస్తాను నేను ఇప్పుడు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను నేను. ఓకే సో ఇదివరకు చెప్పాను నేను మీకు అనేక YouTube లో కూడా మీరు చూసి ఉంటారు. సో డాక్టర్ వివేక్ అని చెప్పి ఆయన చక్కగా ఒక ఆ ఒక మెథడ్ చెప్పాడు. ఆ మెథడ్ మూలంగా మనకి డయాబెటీస్ తగ్గిపోతుంది ఇవి క్షణాల్లో తగ్గుతుంది అన్నమాట.
(01:58) అదేంటంటే మనం నుంచున్నప్పుడు ఆ మునివేళ్ళ మీద కాలు మునివేళ్ళ మీద ఇట్లా మనం లేవడం అన్నమాట సో అది లేచి మళ్ళీ కిందకి రావడం మళ్ళీ లేచి ఇలా కిందకి రావడం అంటే ఆ ఫింగర్స్ మీద అంటే కాళ్ళ యొక్క మనక ఫింగర్స్ మీద మనము నుంచోవాలి మళ్ళీ కిందకి రావాలి అది చేసేటప్పుడు మీకు కాలి పిక్కల దగ్గర మీకు ఆ స్ట్రెస్ రావాలన్నమాట అంటే మో మోకాలికి మడిమకి మధ్యలో ఉన్న కండరాన్ని పిక్క అంటాం మనం సో ఆ పిక్కలక అన్నమాట సో తొడలకి వచ్చినా రాకపోయినా అది డిఫరెంట్ స్టోరీ కానీ పిక్కలకి రావాలి అయితే తొడలు కూడా కొద్దిగా వస్తుంది కాబట్టి వెరీ గుడ్ ఎందుకంటే మనకి షుగర్స్ అక్కడ ఎక్కువగా స్టోర్ అయి ఉంటాయని
(02:40) డాక్టర్ వివేక్ గారు చెప్పడం నేను విన్నాను చక్కగా సో అది దాని మూలంగా ఏమవుతుందంటే డయాబెటిస్ ఒక రెండు నిమిషాలు అలా చేయడం మూలంగా 20 పాయింట్లు దాకా తగ్గుతుంది. సో అది మనము ఒకసారి ప్రాక్టికల్ గా నేను చేశాను చేసి ఆ రీడింగ్స్ తీసుకున్నాను ఒకసారి చూడండి మీరు గ్లూకోమీటర్ రీడింగ్ ఇది తీసుకోబోతున్నాను సున్నా చూపించా కదా ఇప్పుడు మీకు ఆ అట్లా బ్లడ్ తీసి ఇప్పుడు రీడింగ్ చూపిస్తాను మీకు అది చూడండి ఇది ఫాస్ట్ మోడ్ లో చూపిస్తున్నాను మీకు 133 మీరు లేపాలి పైకి ఓకే ఓకే సో లెట్స్ డ దట్ 339 కి మొదలు పెట్టాను మీకు అక్కడ కాళ్ళు
(03:28) అట్లా లేపి చూపిస్తాను కదా ఫాస్ట్ మోడ్ లో పెట్టాను కాబట్టి మీకు అట్లా ఫాస్ట్ గా కనిపిస్తుంది. కానీ మీరు స్లోగా మామూలుగా చేయండి సెకండ్ కి ఒకసారి లేతే రెండు సెకండ్లకి ఒకసారి కాళ్ళు పెట్టడం చేయండి. కానీ కొద్దిగా ఎక్కువగానే చేయగలిగితే సెకండ్ కి ఒకసారి చేయగలిగితే ఓం ఒకటి ఓం రెండు ఓం మూడు ఓం నాలుగు అట్లా వెళ్తే గనుక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది.
(03:50) సో ఇది 339 కి మొదలుపెట్టి ఇప్పుడు 340 అయింది 341 దాకా చేసి నేను ఆపుతాను ఆపి మీకు చూపిస్తా 341 అయింది 339 సంథింగ్ చూపించాక 341 సంథింగ్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఆ ఎక్సర్సైజ్ తర్వాత ఇప్పుడు రీడింగ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో దానిలో మళ్ళీ కొత్త రీడింగ్ తీసుకోవాలి. చూడండి దాన్ని చూపిస్తాను జీరో నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రీడింగ్ జీరో మనం ఇప్పుడు రీడింగ్ తీసుకుందాం.
(04:34) ఇప్పుడు రీడింగ్ తీసుకుంటున్నాను బ్లడ్ తీశను ఇప్పుడు ఆ బ్లడ్ ని మనం మిషన్ లోకి ఎక్కిద్దాం ఏం రీడింగ్ చూపిస్తుందో చూడండి ఒకసారి చూసి మీరే ఆశ్చర్యపోతారు 133 నుంచి ఎక్కడికి పడిపోయిందో ఒకసారి చూడండి 115 ో ఇప్పుడు ఆ రీడింగ్ చూశారు కదండీ మీరు 18 పాయింట్లు తగ్గింది 133 నుంచి నుంచి 115 కి వచ్చేసింది. సో దీని అర్థం ఏంటి రెండు నిమిషాలు అయితే ఇలా మరి అందరూ చేయగలుగుతారా చేయలేరా అన్నది పక్కన పెడదాం.
(05:10) చేయగలిగిన వాళ్ళ సంగతి మాట్లాడదాం. ఇలా మీరు ఉదయం లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి ముందుర ఒకసారి చేయండి లంచ్ కి ముందు ఒకసారి చేయండి. డిన్నర్ కి ముందు ఒకసారి చేయండి. 60 పాయింట్లు తగ్గించుకుంటారు మీరు రమారమి సో 50 పాయింట్లు అన్న తగ్గుతాయి. సో అది కష్టం కాదు అది ఫస్ట్ లో ఇనిషియల్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది రెండు నిమిషాలు మీరు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చేస్తే ఇంకా బాగుంటుంది కానీ చేయలేము కొద్దిగా మనకి అలవాటు లేదు కదా మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి సో ఆ నెప్పులు రాకుండా చూసుకోవాలి ఏదన్నా సరే డెలికేట్ గా చేయండి చక్కగా చేయండి చేసి ఆ పిక్క మీద స్ట్రెస్ పడాలి మీకు తెలవాలి ఆ
(05:48) పిక్క ఇట్లా గట్టి పడిపోతుంటుంది అన్నమాట నెప్పి వస్తుంది పిక్క సో అలా రావాలి అప్పుడు ఏమవుతుందంటే కాలిపి అట్లా వస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా షుగర్స్ వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట ఖర్చు అయిపోతుంటాయి. సో ఇది మీరు ఒకవేళ మూడు గంటలకు ఒకసారి చేశారు అనుకోండి ఒక ఆరింటికి చేసాం తొమ్మిది ఇంటికి చేసాం 12 ఇంటికి చేసాం మూడు ఇంటికి చేసాం ఆరింటికి చేసాం మళ్ళీ ఇలా మళ్ళీ తొమ్మిది ఇంటికి చేసాం ఇలా చేసామ అనుకోండి ఒక నాలుగైదు సార్లు అవుతుంది అది అవునా కాదా సో ఈ నాలుగైదు సార్లు ఆరు సార్లో అయింది అనుకుందాం ఆరు సార్లు చేశరనుకోండి 6* 20
(06:25) 120 పాయింట్లు తగ్గుతాయి. ఎంత బాగుంతో ఆ లేదండి నేను యువకుడిని ఉత్సాహవంతుడిని నేను యువతిని ఉత్సాహవంతురాలని అని అనుకుంటే మీరు గంటకోసారి చేయొచ్చు. దీనికి భోజనం తిన్నామా తినలేదా ఏమిటి అన్నది సమస్య రాదు భోజనం తర్వాత ఎట్లైతే నడుస్తామో అట్లా అన్నమాట ఇది రెండు నిమిషాలు సో గంటకో ఒకసారి చేశరనుకో 20* 12 గంటలు కనీసం చేశరనుకోండి 240 పాయింట్లు తగ్గుతాయి అంటే ప్రసాది ఎటువంటి షుగర్స్ ఉన్నా కానీ పోవాల్సింది.
(07:02) సో ఇది ప్రయత్నంతో బ్రహ్మాండంగా మనం సంపాదించుకోవచ్చు. ఇది అన్ని గంటలు చేస్తే జరుగుతుందా అంటే జరుగుతుంది నేను టెస్ట్ చేశను నేను టెస్ట్ చేశను అయితే మీరు అనవసరంగా లో షుగర్ కి వచ్చేసేయకండి హాయిగా ఆరాంసే మీకు ఓపిక ఉన్నంతసేపు చేసుకోండి కానీ కనీసం మూడు నాలుగు సార్లు పర్ డే చేయకపోతే మనక అన్ని పాయింట్లు తగ్గవు ఎందుకంటే మనం మనం బెల్లాలు తింటాం ఇంకా అసలు షుగర్లు తింటాం జిలేబీలు తింటాం జాంగ్రీలు తింటాం అది చూడంగానే నోరూరుతుంది ఆపుకోలేము ఏం ప్రయత్నం చేసిన ఆగదండి కాబట్టి మీరు తినేస్తారు.
(07:40) తినేసినప్పుడు షుగర్స్ వచ్చేస్తా ఉంటాయి అన్నమాట తినే ముందు ఒకటే అనుకోండి ఇది తింటే ఎంత షుగర్స్ వస్తుంది 40 పాయింట్లు వస్తాయి అనుకుందాం అప్పుడు మీరు 20 పాయింట్లు దీంతో తగ్గించుకున్నారు అనుకోండి 20 పాయింట్లే పెరుగుతాయి కదా సో మీరు షుగర్ ని కంట్రోల్ చేసుకున్నట్టు అవుతుందిఅన్నమాట సో మీ మెడిసిన్ ఆపమని నేను చెప్పను మీరు మెడిసిన్ తీసుకుంటున్నారా తీసుకోలేదు మీ ఇష్టం అది కానీ ఇది చేయడం మూలంగా తగ్గుతుంది.
(08:00) ఇది అసలు మనకి వజ్రాయుధం అన్నమాట. సో కాలి పిక్కలతో ఇలా మనము చేయొచ్చు అన్న విషయాన్ని చక్కగా తెలుసుకున్నాము అలా చేద్దాము కూడా అందరూ చేయొచ్చా అంటే మోకాలు నెప్పులు ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చేయండి లేకపోతే మీకు అది చేత కాకపోతే వదిలేయండి కానీ చేయడం మటుకు ప్రతి ఒక్కళ్ళు కొంతమంది ఏంటంటే నుంచొని మా బరువు శరీరం మేము 80 90 kgీలు ఉన్నామండి నుంచొని చేయలేకపోతున్నాం కుర్చిలో ఇలా కూర్చోండి కూర్చొని చేయండి కాళ్ళు పెట్టుకొని చక్కగా కాళ్ళు లేపి దించడం కాలు లేపి దించడం కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ తక్కువ స్ట్రెస్ పడుతుంది. కానీ కొన్ని పాయింట్లు అయితే
(08:37) పోతాయి కచ్చితంగా సో ఇది కూడా చేయవచ్చు కూర్చొని చేయవచ్చు నుంచొని చేయవచ్చు నేనైతే నుంచొని చేసి చూపించాను మీకు కాబట్టి నుంచొని చేయడం అన్నది శ్రేయస్కరము అది చేత కాని వాళ్ళ సంగతి చెప్తున్నా కూర్చొని చేయండి. కానీ ఇది ఖచ్చితంగా చేయండి మీరు చూసుకోండి మీరు మెషిన్ దగ్గర పెట్టుకోండి ఫస్ట్ టెస్ట్ చేసుకోండి ఎంత ఉందో నెంబర్ మీరు నుంచోని ఒక రెండు నిమిషాలు వాచ్ పెట్టుకొని అక్కడ పెట్టండి స్టాప్ వాచ్ పెట్టి చేయండి టూ మినిట్స్ చేయండి.
(09:06) ఫాస్ట్ గా చేయకూడదు మామూలుగా చేయాలి కానీ మామూలుగా అన్నాం కదా అని ఒకసారి లేచి మళ్ళీ నిమిషం తర్వాత మళ్ళీ లేచి ఇలా కాదు ఓకేనా సెకండ్ కి ఒకసారి లేవడం నేర్చుకోండి అప్పుడు ఏమవుతుందంటే 120 సార్లు చేస్తారు 120 కష్టంఅండి సరే 100 సార్లు చేయండి 100 కూడా కష్టంఅండి 80 సార్లు లెక్క పెట్టండి 80 అని లెక్క పెట్టేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఓం ఒకటి ఓం రెండు ఓం మూడు ఇలా అనుకోండి అప్పుడు ఓంకా ఓంకారం కూడా మీరు ఉచ్చరించిన అవుతుంది చక్కగా అలా మనసులోనే ఉచ్చరించుకోండి బయటికి ఏం చెప్పక్కర్లేదు.
(09:39) ఓకే సో మైకులు పెట్టి పెట్టి స్పీకర్లు పెట్టి అరవక్కర్లేదు మనం మనసులో అనుకుంటే సరిపోతుంది ఫోకస్ గా చేయండి ఏది చేసినా ఫోకస్ గా చేయండి. దీంతో మీకు డయాబెటిస్ నామరూపాలు లేకుండా పోతుంది గ్యారెంటీగా కానీ మోకాల నొప్పులు రాకుండా చూసుకోవాలి. కాబట్టి దీనికి మీరు మీ బరువు మీరు ఎంత మీరు ఎంతసేపు నుంచోగలరు చూసుకోండి.
(10:03) ఒకవేళ మీరు ఒక్క నిమిషమే చేయగలుగుతున్నారు అనుకోండి ఆ ఒక్క నిమిషం చేయండి. ఆ ఒక్క నిమిషం చేయడం మూలంగా ఏమవుతుందంటే 10 పాయింట్లు తగ్గుతాయి ఆ ఒక నిమిషం చేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఇంకో నిమిషం చేద్దాం అరగంట సార్ అరగంటకి ఒకసారి చేయొచ్చు సార్ నేను గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తున్నాను నాకు ఇట్లా కుదరదు ఎందుకు కుదరదు నకరాలు చేయకండి కుదురుతుంది మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి కృషితో ఏదన్నా సాధ్యమే మనము ఎవరము మనం పతంజలి మహర్షి మనవళ్ళం ఆయన ఎవరు యోగాసనాలు వేసి యోగంచి యోగదర్శన అని చెప్పిన ఆయన.
(10:37) సో అలాంటివి మనం చేసి తీరాలి. చేస్తేనే కదా ఫలితం చూపించేది మనము మనము ఊరుకోకూడదండి. ఇలా చేసుకుంటూ ఎంత వీలైతే అంత మనకి ఆ కాళ్ళ మీద అట్లా లేచి నుంచో లేచి కూర్చో మళ్ళీ లేచి కూర్చో ఇలా చేయడం మూలంగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఒక పని చేయండి రోజుక మూడు సార్లు అలా నుంచొని చేయండి మిగతా మూడు సార్లు కూర్చొని చేయండి.
(10:59) మీరు టేబుల్ మీద కూర్చొని రెండు నిమిషాలు మీరు స్పెండ్ చేయండి నో ప్రాబ్లం ఇలా అని చెప్పాను కదా అని జాంగ్రీలు జిలేబీలు తినేయకండి ఇలా చేసేసాం అయిపోయింది తగ్గిపోయిందండి కా ఫస్ట్ తగ్గించేసుకోండి షుగర్స్ లేవు మాకు ప్రతిరోజు మార్నింగ్ ఈవెనింగ్ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది అని చెప్పి తేల్చేసేయండి తేల్చేసిన తర్వాత అప్పుడు మీరు ఏదనా కొద్దిగా అలా నంచుకోవచ్చు సో దయచేసి అర్థం చేసుకోండి తిండి కంట్రోలు ముఖ్యం మా అమ్మ చెప్తుండే ఉండేది మా తల్లిగారు నాలిక నాలికన పడితే నరకానికేరా అని చెప్పి అని చెప్తున్నారు అన్నమాట అంటే నాలిక మీద రుచి కోసం అని మనం దబ దబ్బ తింటాంఅని
(11:35) నరకానికే అని చెప్పడం అన్నమాట సో రుచి కోసం తినకండి కడుపు నింపడం కోసం తినాలి కానీ రుచి లేకుండా మనిషి ఎట్లా బతుకుతాడండి ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాము మంచివే చూడాలని ప్రయత్నం చేస్తాము కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని రుచికరమైనవి కనిపిస్తాయి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అది వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలిన్నమాట.
(11:58) ఇలా నాలికకి రుచి కోసం తినటం వేరు నిజంగా మనిషి కడుపు నింపుకోవడం తినడం వేరు. ఓకే అనవసరంగా చెత్త చెదారము ఆకులు అలములు తిని బతికేయకండి మంచి ఆహారం తీసుకోండి పౌష్టిక ఆహారం తీసుకోండి కానీ షుగర్స్ ఇలా తగ్గించుకోండి. ఎందుకంటే మనక వచ్చే ఆహారము కల్తీ అయిపోయిన ఆహారం వస్తుంది. మనం పండించుకొని మనం తినేంత సమయం మన దగ్గర లేదు ఎందుకంటే ఉద్యోగాలు చేయని మనం బ్రతకలేం.
(12:22) సో ఉద్యోగాలు చేయాలి మనం అన్ని చేసుకుంటాలి మరి వాళ్ళ కుటుంబం చూసుకోవాలి ఇన్ని బాధ్యతలు ఉన్నాయి అన్నప్పుడు ఇది మీకు వజ్రాయుధం అన్నమాట ఈ వజ్రాయుధాన్ని ఉపయోగించుకోండి ఏ మెడిసిన్ తో పనిలేదు గుర్తుపెట్టుకోండి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అది మీరు వాడుకోండి అసలు అభ్యంతరం లేదు నేను వాడొద్దని చెప్పట్లేదు కానీ నేను ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజ్ మీకు వజ్ర ఆయుధం మీరు ట్రై చేయండి.
(12:47) ఓకే కాళ్ళ నొప్పులు తెచ్చేసుకుంటారు నొప్పులు వస్తాయి కొద్దిగా తగ్గించుకోండి మళ్ళీ పెంచండి మళ్ళీ తగ్గించండి మళ్ళీ అట్లా మీరు అలవాటు కా అలవాటు అయ్యేదాకా చేసుకోండి కానీ ప్రతిరోజు చేయండి ఏదో ఒక రోజు చేసాం వారం రోజులు చేసా అబ్బా తగ్గిపోయింది అని చెప్పి ఖుషీగా దొర్లేయటం కాదు మీరు ప్రతిరోజు ఇది చేయాలి టూ మినిట్స్ అండి గంటకి టూ మినిట్స్ లేదుమూడు గంటలకి టూ మినిట్స్ లేదండి ఆరు గంటలకి టూ మినిట్స్ చేయలేమా మనం చేస్తే మన మనం మనం మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇది చేయండి.
(13:21) చెత్త ఆకులు చెత్త అలుములు చెత్త మెడిసిన్స్ అన్ని తినేస్తాం మనం ఎందుకంటే అది ఈజీ అని గుర్తుపెట్టుకో నల్ల మూడు గంటలక ఒకసారి టాబ్లెట్ వేసేయ్ భోజనం ముందు వేసేయ్ ఇవన్నీ కెమికల్స్ మీ బాడీకి మీ లివర్ ఏం చేస్తుందంటే ఆ కెమికల్స్ ని అరిగించుకోవడంలో దానికి శక్తి అంతా ఉపయోగించింది అనుకోండి మీకు ఎలా చెప్పండి ఎనర్జీ సో నా రిక్వెస్ట్ ఏంటంటే వేరే అవయవాలు పాడవ్వకుండా ఉండడం కోసము మీరు ఈ పని చేయండి.
(13:49) నేను మీకు చెప్తున్నాను నేను చేస్తున్నాను. మీకు చెప్తున్నాను నేను చేస్తున్నాను కాబట్టి దయచేసి డయాబిటీస్ లేని వాళ్ళు చేయాల అంటే చేసుకోండి నష్టం ఏంటి మీకు చేసుకోండి హ్యాపీగా ఉంటుంది కదా ఇదేం పెద్ద ఎక్సర్సైజ్ అది ఏమనా బండలు మోయాలనా లేదు కదా మీ శరీరాన్ని మీరు మోస్తున్నారు అంతే కదా అది డెఫినెట్ గా చేయండి సార్ మెట్లెక్కి దిగితే బాగుంటుందా అంటే అవన్నీ బాగుండొచ్చు కానీ ఇది మటుకు వితౌట్ ఎనీ డిఫికల్టీ నో యక్సిడెంట్ నో ప్రాబ్లం మెట్లెక్కి దిగుతున్న సమయంలో జారి పడ్డారు అనుకోండి అది కష్ట కదా అంటే మరి మెట్లు ఎక్కుతూ ఉంటాం దిగుతుంటాం కదా అదే కానీ రెగ్యులర్
(14:25) గా పైకి కిందికి పైకి కింద దిగుతున్నప్పుడు జాగ్రత్తం అలా కాకుండా ఈ ఎక్సర్సైజ్ చేస్తే కనుక దీంతో వండర్ఫుల్ గా మీకు ప్రాక్టికల్ గా మీకు చూపించాను నేను సో అలాంటి రిజల్ట్స్ వస్తున్నప్పుడు మనం ఎందుకు వదిలి పెట్టాలి చెప్పండి వదిలిపెట్టకూడదు మన శరీరం మన శరీరం మీద మనకు గ్రిప్ కావాలి. ఎస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మనం ఇప్పుడు చలికాలం వచ్చింది అనుకోండి శరీరం పగులుతూ ఉంటుంది.
(14:46) మనం ఏం చేస్తాము వాజలినో కొబ్బరి నూనో లేకపోతే వెన్ననో ఏదో ఒకటి రాస్తాం రాసి దాన్ని మనము చక్కగా చేసుకుంటాం. అలానే మనకి కడుపుల నొప్పి వచ్చిందనుకోండి మనం ఉపవాసం ఉంటాం. లంకణం పరమౌషధం అని చెప్పి పెట్టుకుంటాం. సో దట్ ఆరిగింది ఏదో ఆరిగేసి వెళ్ళిపోతుంది బయటికి ఇలా మనం ఎన్నో చేస్తుంటాం. మధ్యలో మర్చిపోయినండి కాఫీ తాగుతుండాలండి.
(15:07) అది కాఫీ తాగకపోతే బురప చేయదు సరే ఇది ఈ లెక్క అన్నమాట ఉన్నవాళ్ళకి చెప్తున్న అలవాటు ఉన్న సో ఇది మీరు కాఫీ తాగేటప్పుడు నేను బ్లాక్ కాఫీ తాగుతాను. దానిలో పాలు ఉండదు షుగర్ ఉండదు. బ్లాక్ బ్లాండ్ బ్లాక్ అన్నమాట అది తాగాలంటే అందరికీ ఫస్ట్ లో కష్టం అవుతుంది. నేను అమెరికాకి వచ్చిన కొత్తలో నేను ఏం చేశనంటే మామూలు కాఫీ తాగుతుండేవాడిని.
(15:26) వాళ్ళేమో ఇక్కడ అమెరికాను బ్లాక్ కాఫీ తాగుతున్నారు. ఏంట్రా అబ్బా ఈ బ్లాక్ కాఫీ ఎలా తాగుతున్నారు అని చెప్పి నేను ఒకసారి ట్రై చేశాను అబ్బా అనుకున్నా కానీ రెండోసారి మూడోసారి ప్రయత్నం చేసి అలవాటు చేసేసుకున్నాను. ఇప్పుడు మామూలు కాఫీ తాగమంటే షుగర్ ఉంటుంది పాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి దానిలో కష్టము అని చెప్పి పాలు విడిగా తాగడం వేరు కాఫీలో తాగడం వేరు సో పాలు విడిగా తాగుతున్నాం అది వేరే విషయం సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికైతే అలవాటు ఉండో మీరు మానేయడానికి ప్రయత్నం చేయండి కాఫీ టీలు మానేయ ప్రయత్నం చేయండి నన్ను మటుకు అడగకండి ఓకే సరే ఇప్పుడు మీరు
(15:57) మటుకు గ్యారెంటీగా ఇది తగ్గుతుంది షుగర్ సో మీరు ప్రయత్నం చేయండి చేసి నాకు మీరు చెప్పాలి మీరు ఒక త్రీ మంత్స్ కంటిన్యూ గా ప్రయత్నం చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి మీరు మీ శక్తి మీ శక్తిని బట్టి చేయాలి శక్తికి మించి చేయకండి మీ శక్తితో చేయండి నేను ఇలా చెప్పాను కదా అని ఓ మెల్లగా చేస్తూ కూర్చోకండి గొట్ట ప్రయత్నం మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీరు ఆరోగ్యంగా ఉంటే మిమ్మల్ని ఆనందంగా అందరూ చూస్తారు మీరు డల్లుగా పడిపోయి మంచం ఎక్కేసేసి షుగర్లు నీరసం అయ్యో రామ అనుకుంటూ కూర్చుంటే ఎవ్వరు మిమ్మల్ని సంప్రదిస్తారు చెప్పండి హ్యాపీగా ఉండండి దర్జాగా ఉండండి మనిషి
(16:35) అన్నవాడు బతికినంత కాలం దర్జగా ఉండాలి. ఆరోగ్యం మన మన హక్కు కచ్చితంగా మనం తెచ్చుకోవాలి. పట్టుదలగా తెచ్చుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ మెల్లగా చేసిన రెండు నిమిషాలు చేయలేకపోయినా అర నిమిషం చేసినా చేయండి. అలా చేస్తూ చేస్తూ వీలైనప్పుడు అలా చేస్తూ ఉండండి మీకు చూడండి ఇ రిజల్ట్స్ ఎలా ఉంటాయి బ్రహ్మాండం షుగర్స్ ఆటోమ తగ్గుతుంటాయి గ్యారెంటీ అవి తగ్గిపోతుంటాయి అన్నమాట.
(16:58) సో మీకే తెలుసు మీ శరీరంలో మార్పు తెలిసిపోతుంటుంది. అరే అమ్మ ఎట్టు జరుగుతుంది ఇది అని సో మీకే తెలియనటువంటి ఉత్సాహము ఆనందం వచ్చేస్తుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి నేను చెప్పేది సో మరి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళు చేయొచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి పట్టుదలగా చేయండి సాధించండి సాధించదలుచుకుంటే ఏదన్నా సాధ్యం అవుతుంది అలా కాకుండా చతికల పడిపోతే మనుషులంగా మనం మనుషులమా మనుషులం అంటే సాధించడమే మన లక్షణంగా ఉండాలి.
(17:29) ఎంత ఏజ్ అయినా సరే మీరు సాధన పెట్టుకోండి సాధన పెట్టుకుంటే అవుతాయి సాధన పెట్టుకోకపోతే అవ్వదు ఎంతసేపు కూర్చొని మూల కూర్చొని న్యూస్ పేపర్ చదువుతాను లేకపోతే వార్తలు వింటాను వార్తలు వినండి కానీ వార్తలు వినేటప్పుడు ఏం చేయాలి నుంచొని ఎక్సర్సైజ్ చేయాలి మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నమాట నీకు అనవసరం అని చెప్పని చేసుకోండి. అలానే అసలు మీరు గతికి ఎక్కడ బెరకకూడదు మీరు ఎక్కడైనా బస్ స్టాండ్ లో నుంచో టికెట్ కోసం అక్కడ చేయండి.
(17:54) కాకపోతే ఏంటంటే అక్కడ చేస్తే కొంతమందికి కొంచం హెబ్బెట్ గా ఉంటుంది అన్నమాట. సో అందుకని ప్లేసెస్ మీరు ఎన్నుకోవాలి చక్కగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీ ఇల్లు మీ శ్రేయస్కరం మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు చెప్పాను కదా కూర్చొని కాళ్ళని లేపొచ్చు సో అది చెప్పండి ఎవర అడిగితే ఇది ఎక్సర్సైజ్ నా డయాబిటీస్ తగ్గడం కోసం చెప్పండి వాళ్ళకి అర్థం చేసుకుంటారు వాళ్ళు ప్రయత్నం చేస్తారు.
(18:14) మనం చేయడమే కాకుండా నలుగురికి చెప్పడం ఒక లక్షణంగా ఉండాలి ఎప్పుడు చెప్పాలి మనం ప్రాక్టికల్ గా చేసుకొని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే చెప్పాలి. అప్పటిదాకా నేను ప్రయత్నం చేస్తాను తగ్గితే నీకు కూడా చెప్తాను అని చెప్పాలి ఇదన్నమాట నేను ప్రాక్టికల్ గా చేశాను చేసి మీకు చూపించాను నంబర్స్ మీరు కూడా ప్రయత్నం చేసి ఆ నెంబర్లు వచ్చినయి అని నాకు చెప్పండి అందరం ఆనందంగా ఉందాము నో డయాబెటీస్ నో హార్ట్ అటాక్ నథింగ్ నో డిసీస్ మనం చక్కగా ఉన్నాం.
(18:41) ఆ దగ్గు తుమ్ము వస్తుంది కదా సార్ మీకు అంటే మరి ఏం చేద్దాం ఇండియాకి వెళ్ళాం. ఇండియాకి వెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి వాతావరణం చాలా తేడా వచ్చేస్తుంది అన్నమాట. సో వచ్చింది సరే అది తగ్గిపోతుంది తగ్గించేసుకుంటున్నాం అయిపోతుంది. సో మనం అందరం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తగ్గించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా వెనకాడకూడదు. మన శరీరం మన చేతుల్లో ఉండాలి.
(18:59) ఇదండీ ఉంటానండి అందరూ ప్రయత్నం చేస్తారని నమ్ముతున్నాను ఉంటాను. ఓం

No comments:

Post a Comment