THE STORY OF BUILDING YODA ‼️| #rawtalksclips #shorts #telugushorts #telugupodcasts
Author Name:Best of Raw Talks (Clips)
Youtube Channel Url:https://www.youtube.com/@BestofRawTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CtoQmOSuSe4
Transcript:
(00:02) అంటే ఈ స్కేలింగ్ జర్నీలో జనరల్ గా కూడా ఫ్యామిలీ టైం గానీ లేకపోతే ఫ్రెండ్స్ టైం గానీ ఇది చాలా కామన్ కదా మిస్ అవుతా ఉంటాం. ఎమోషనలీ ఆర్ ఫిజికల్లీ విల్ నాట్ బి దేర్ ప్రెసెంట్ విత్ దెమ ఇన్ దేర్ అచీవ్మెంట్స్ కానీ పిల్లలతో గాని ఫ్యామిలీ తో గాని వాట్ ఇస్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్ య డెఫినట్లీ స మెంటర్షిప్ ఈస్ వన్ థింగ్ ఇందాక నేను చెప్పినట్లుగా క్రూషియల్ రోల్ ప్లే చేస్తది బిజినెస్ సైడ్ యస్ ఆఫ్ ఆస్పెక్ట్ లో మనం కొన్నిసార్లు బాలెన్స్ మర్చిపోయి డీవియేట్ అవుతుంటాం.
(00:31) సో నా జర్నీలో కూడా అవన్నీ జరిగాయి. సో మెంటర్షిప్ ఇస్ ఇంపార్టెంట్ వన్ థింగ్ టు బాలెన్స్ అవర్ లైఫ్ స్టైల్ ఎమోషనల్ సపోర్ట్ కి డెఫినెట్లీ ఫ్యామిలీ దాంట్లో మేజర్ రోల్ మా మదర్ స్టార్టింగ్ నుంచి చాలా కీ రోల్ ప్లే చేస్తది. సో మా మదర్ ఇస్ లైక్ యనో ఆమె స్ట్రెంత్ ఆమె కర్స్ కూడా ఒక్కోసారి ఆ ఎలా అంటే అసలు ఆ బిజినెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే వంశి వెరీ స్మాల్ ఎమోషనల్ ఆస్పెక్ట్ లో స్టార్ట్ అయింది.
(00:55) ఓకే బిజినెస్ పెట్టాలి డబ్బులు సంపాదించాలి లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి బిజినెస్ లేదు కదా వేరే యా ఫస్ట్ అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ నేను వెళ్లి చదువుకోవాల్సింది ఒక కాలేజీలో ఓకే కానీ అక్కడ మా డిస్టెన్స్ రిలేటివ్స్ అక్క బావు గారు వాళ్ళు ఉంటారు వాషింగ్టన్ డిసీ లో వాళ్ళు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్ కి అడ్మిషన్స్ సపోర్ట్ చేస్తారనేది నాకు తెలియదు.
(01:22) ఓకే సో వాళ్ళు నా మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఇలా అమెరికా వస్తున్నాను అని తెలిసినప్పుడు ఏదో వీడు కొత్తగా వస్తున్నాడు వీడికి సపోర్ట్ చేద్దాము హెల్ప్ చేద్దాము నిలబడదాము అనే కాన్సెప్ట్ లో ఆ ఫ్యామిలీ రిలేషన్ స్ట్రక్చర్ లో ఏమన్నా హెల్ప్ లెండ్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ నాకు వాళ్ళు పిలుస్తున్నారు ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు అక్కడికి వెళ్ళేదాక వెళ్ళాక ఏమ అర్థమైింది అంటే వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ కి అడ్మిషన్స్ ని ఎన్రోల్ చేపిస్తుంటారు.
(01:47) ఫోర్స్ ఫుల్లీ అక్కడే చదువుకోమని బికాజ్ దే గెట్ సం కమిషన్ అవుట్ ఆఫ్ ఇట్ రైట్ సో అక్కడికి వెళ్ళేదాకా నాకు అర్థం కాలేదు. వెళ్ళాక ఇంక నో చెప్పలేము వాళ్ళు పెట్టిన కాలేజ్ అడ్మిషన్స్ లో వాళ్ళకి ఎక్కడైతే మానిటరీ బెనిఫిట్ ఉందో అక్కడ చదువుకోమంటే ఇంకా అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడ చదువుకున్నాను. హమ్ ఆ చదువుకునే టైంలో వాళ్ళకి బిజినెస్ లు ఉండేవి చూసుకుంటా ఉండేవాడిని.
(02:10) కాలేజ్ కి వెళ్లి కాలేజీ లేని టైం లో వాళ్ళకి సపోర్టివ్ గా ఉండేవాడిని బిజినెస్ లో ఉమ్ సో నేనుతెచ్చు నేను తీసుకెళ్ళిన లోన్ ఎడ్యుకేషన్ లోన్ అంతా అయిపోయింది. ఇంకా కొంత పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. సరే ఆ టైం లో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను కదా వీళ్ళు ఏమన్నా నాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను.
(02:28) అవును సో వాళ్ళు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులే అప్పుడు కొంచెం బాలేదు. హమ్ అప్పుడు ఏమన్నారు నువ్వే బయట జాబ్ ఫైండ్ అవుట్ చేసుకో దెన్ యు పే యువర్ ట్యూషన్ ఫీ అన్నారు. దెన్ ఐ వాలంటరీలీ లకీలీ టెక్నాలజీ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకొని ఆ హైదరాబాద్ లో అమీర్పేట కోచింగ్ సెంటర్స్ కి కాల్ చేసి ఏదో ఒక టెక్నాలజీ కోడింగ్ రాదు.
(02:52) ఎందుకంటే మనం ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ లో రైట్ కీపాడ్ లో మనకి కీస్ కూడా ఎక్కడ ఉంటాయో వెతుక్కొని టచ్ చేయాలి వాటిని ఎందుకంటే వి ఆర్ నాట్ ఇంటు ఐట కరెక్ట్ సో కోడింగ్ లైన్ టెక్నాలజీ ఒకటి పట్టుకొని అది నేర్చుకొని జాబ్ తెచ్చుకొని జాబ్ చేస్తున్నాము. ఒక సిక్స్ మంత్స్ ఎడ్యుకేషన్ టైం లోనే మేము ఇనిషియల్ గానే జాబ్ చేయడానికి స్కోప్ ఉంటది అక్కడ.
(03:14) రైట్ సో జాబ్ చేయడం స్టార్ట్ చేశం. మా ట్యూషన్ ఫీ పెండింగ్ ఉన్నవి పే చేసుకున్నాము. ఆ తర్వాత జా మళ్లా వర్క్ పర్మిట్ అప్లై చేయడానికి కొంత టైం ఉంటది టూ త్రీ మంత్స్ అది అప్రూవల్ టైం అప్పుడు మళ్ళా జాబ్ మానేసి వచ్చి మళ్ళీ వీళ్ళకి పని చేయాలి అని అంటారు జాబ్ వదిలేసి కంటిన్యూ అవుతున్న జాబ్ ని వదిలేసి వచ్చి మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేయమని అడుగుతున్నారు ఎందుకు ఆ టైంలో ఇంకా నా ఫీస్ పే చేయడానికి ఆబ్లిగేషన్ లేదు కాబట్టి మనకేమో ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అగ్రికల్చర్ ఇన్కమ ఇయర్లీ వన్స్ వస్తది.
(03:45) ఉమ్ ఆబియస్లీ మనం ఇంకా అక్కడ కెరియర్ స్టార్ట్ చేసామ అనగానే పేరెంట్స్ ఉన్న డ్యూస్ కట్టమని ప్రెజర్ ఉంటది. రైట్ రైట్ రైట్ సో ఆ ప్రెజర్ ఉంది ఇంట్లో మా సిస్టర్ కి అప్పుడే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండాయి. సో మా మదర్ బాగా పీక్ స్ట్రెస్ ఫుల్ స్టేజ్ లో ఉంది. వీళ్ళేమో నన్ను జాబ్ మానేసి రమ్మని ప్రెజర్ పెడుతున్నారు.
(04:04) ఇలా కాదు నేను జాబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళకి కన్వే చేశాను. అక్కడఉన్న మా బావగారికి రైట్ నేను ఎప్పుడు జాబ్ వదిలేసుకొని రాలేను. ఇండియాకి కొంత పంపించాల్సిన అసిస్టెన్స్ చేయాల్సింది ఉంది ఫైనాన్షియల్ గా ఫ్యామిలీకి సో అందులో అక్క హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను కంటిన్యూ చేస్తాను బావా అంటే నెక్స్ట్ డే ఆయన ఫోన్ పెట్టేసి ఆఫీస్ లో వాళ్ళ ఆఫీస్ లో ఒక మేనేజర్ ఉంటారు.
(04:29) ఆయనతో నువ్వు ఒక 40 డాలర్స్ నీ నీ నేమ్ మీద ఉన్న ఫోన్ కి నువ్వు ఎక్స్ట్రా డేటా వాడావు ఇంటర్నెట్ డేటా 40 డాలర్స్ ఎక్స్ట్రా బిల్ వచ్చింది. టూ మచ్ నీ పేరు మీదకి మార్పించుకోవాలని కాల్ చేశారు. ఎన్రోల్ చేసిందంతా పోయిందా? ఇన్ని రోజులు చేసిందంతా పోయిద్ది. ఇంకా నాకు అసలు వీళ్ళ కోసం మనం ఇంత సాక్రిఫైస్ చేసి ఇన్ని రోజులు పని చేసాము.
(04:48) ఇలా కాదు డబ్బులు సంపాదించాలి రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేస్తా డబ్బులు ఎలా సంపాదించాలి అనేది రెండు వేరు వేరు మెయింటైన్ చేసుక మెయింటైన్ చేసి వీళ్ళకి అది ఎలా అనేది చూపించాలి. అప్పుడు స్టార్ట్ అయింది. లేదు మనం బిజినెస్ చేయాలి. ఒక రకంగా రివెంజ్ అయ్యేది. ఇది రివెంజే డెఫినెట్లీ ఇది రివెంజ్ బట్ ఆ ఇన్స్టెన్సెస్ నాకు డెఫినెట్లీ అంటే ఇలాంటి ఇన్స్టెన్సెస్ అన్ని నాకు చాలా హెల్ప్ అయినాయి.
(05:15) అవే కదా లర్నింగ్ స్టేజెస్ మళ్ళీ లర్నింగ్ స్టేజెస్ దగ్గర స్టెప్స్ లా ఫామ్ అవుతా ఉంటా ఆ టైం లో ఎలా ఉండేది అంటే నేను ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా మా మదర్ నేను అక్కడి నుంచి బయటికి రావాలి. వస్తేనే నేను ఆ జాబ్ కంటిన్యూ చేసి ఫైనాన్షియల్లీ నేను ఫ్యామిలీ కి నిలబడితేనే నేను ఓకే ఆ టైం లో కరెక్ట్ లేదంటే ఏం లేదు.
(05:36) ఆ సో ఆ మా మదర్ ఫోన్ చేసి ఇక్కడ అక్కని చదివించాము తను హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని ఇంట్లో ఉంటుంది మీ ఫాదర్ సపోర్ట్ సరిగ్గా లేదు నువ్వు వెళ్లి జాబ్ స్టార్ట్ చేశవు కనీసం నువ్వు పంపించింది నీ లోన్ ఇన్స్టాల్మెంట్ కన్నా కట్టుకుంటావ అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఇది కూడా చేయకపోతే నువ్వు కూడా రా ఇంకో బొచ్చు అక్కడ వేస్తాను నీకు కూడా అంత పడేస్తాను తిందువు ఆ తర్వాత నేను సిక్స్ ఇయర్స్ మా మదర్ తో మాట్లాడలేదు వంశి బికాజ్ ఆ య ఐ కెన్ ఫీల్ యు య ఎందుకంటే ఆమె అన్ఎడ్యుకేటెడ్ ఎందుక అక్క సెటిల్ అయిద్ది అనుకునే టైం లో ఆమె హెల్త్ ఇష్యూ తో ఇంట్లో తర్వాత ఏం చేస్తారు పాపం
(06:13) ఆ ఫాదర్ ఆయన అన్ఎడ్యుడికేటెడ్ ఫార్మింగ్ ఇన్కమ్ ఆ మా లోన్స్ కూడా మేము కట్టుకోలేకపోతే వాళ్ళు అంటే ఆ విలేజెస్ లో సెంటిమెంట్స్ ఉంటాయి. సో అవి కూడా మేము సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఇంకా ఆ డెసిషన్ తీసుకున్నాను. వీళ్ళేమో 40 డాలర్స్ నీకు బిల్ వచ్చింది టూ మచ్ అస మార్నింగ్ 7 am కి లేచి రాత్రి వండిన అది బాక్స్ులు పెట్టుకొని వెళ్లి అదే మధ్యాహ్నం తిని నైట్ మళ్ళీఎ:00 వరకి ఫుల్ డే పని చేసామండి కాలేజీ లేని టైం లో ఫీజులు కట్టుకోవాలన్న టైంలో వెళ్లి జాబ్ చేసుకోమన్నారు.
(06:48) ఎర్నింగ్ స్టార్ట్ అయింది కొంత ఫీజులు కట్టుకొని ఇంటికి కొంచెం పంపిద్దాం లోన్ ఇన్స్టాల్మెంట్స్ కన్నా అన్న టైం లో మళ్ళీ జాబ్ మానేసి రమ్మంటారు. అసలు వెరీ లాట్ ఆఫ్ ఎమోషనల్ డిస్ స్టార్ట్ అయింది. ఇవాళ మీకు ఇలా ఉండాలి కాబట్టి ఆ రోజు అట్లా అయిన అన్నీ కదా ఆయస్లీ రైట్ యా ఆబవియస్లీ దట్ ఇస్ వేర్ అసలు బిజినెస్ పెట్టాలి కొంత ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అట్ ది సేమ్ టైమ్ రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి సో దట్స్ మై స్ట్రెంత్ హౌ టు మెయంటైన్ రిలేషన్ లుకింగ్ అట్ యువర్ సక్సెస్ వాట్ డిడ్ యు మదర్ ఫీల్ నాతో అయితే ఇప్పటికి కూడా ప్రాపర్ గా
(07:20) ఎక్స్ప్రెస్ చేయదామా సో [నవ్వు] మదర్ అట్లే ఉంటారు కదా యూజవలీ అంతే నేను మీ మదర్ పాడ్కాస్ట్ కూడా చూసాను [నవ్వు] మనం ఎంత అచీవ్ చేసినా అసలు ఆ పాడ్కాస్ట్ లో మాట్లాడంత ఎప్పుడు మాట్లాడలేదు నాతో అది విన్నాను నేను చూసాను ఆ కన్వర్జేషన్ అంతా మా మదర్ అంతే వెళ్తే అంతా ఒక ముఖీ డ్రామా నడుస్తది అంతే కానీ షి ఆల్వేస్ ఫాలో అప్ ఆన్ మీ ఎప్పుడు వచ్చాడు ఇండియా వస్తున్నాడు అంట కదా ఇండియా వెళ్తున్నాడు అంట కదా ఈ ఫాలో అప్స్ అంతా చేస్తది ఏదైనా సిక్ అయితే సిక్ అయ్యాడు అంట కదా అని బట్ వి నెవర్ షేర్ ఎమోషనల్ అంత ఎమోషనల్ బాండింగ్ నిజంగా ఉంటది వ నెవర్ ఎక్స్ప్రెస్
(07:55) ఆ అట్లా ఆ టైప్ ఆఫ్ కల్చర్ రైట్ రైట్ డెఫినెట్లీ దట్స్ డిఫరెంట్ ఎమోషన్ ఆల్టర్ కదా దాన్ని వర్ణించలేం కదా య డెఫినెట్లీ అండ్ ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఫ్యామిలీ వైఫ్ కిడ్స్ లాట్ ఆఫ్ టైం నేను వాళ్ళకి ఇవ్వను. సో ఆ డిస్ట్రెస్ ఎప్పుడూ ఉంటది. అది ఇవిటబుల్ ఇంక ఏం చేయలే ఏం చేయలేము బాలెన్స్ చేసుకోవాలి. సో దట్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ థాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్ ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్
No comments:
Post a Comment